Uttar Pradesh: భర్తను అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపిన భార్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొందరు క్షణికావేశంలో ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా దారుణంగా ప్రవర్తిస్తుంటారు.. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.. ఇక ఉత్తర ప్రదేశ్ లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.. అయిన అక్కడ క్రైమ్ రేటు తగ్గలేదు.. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.. ఓ భార్య తన భర్తను అతి కిరాతకంగా గొడ్డలి తో నరికి చంపింది.. ఆ తర్వాత ఐదు ముక్కలుగా చేసింది.. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగు చూసింది.. అక్రమ సంబంధమే కారణమని పోలీసులు తెలిపారు..
ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఠాణా గజ్రౌలా పరిధిలోని శివనగర్ గ్రామంలో ఓ మహిళ తన భర్తను మంచానికి కట్టేసి గొడ్డలితో తల నరికి చంపింది. అంతేకాదు మృతదేహాన్ని 5 ముక్కలుగా నరికి సమీపంలోని కాలువలో పడేశాడు. డైవర్ల సాయంతో కాల్వలో మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళ తన నేరాన్ని అంగీకరించింది. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా భయాందోళనలకు గురవుతోంది…
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
మంగళవారం ఉదయం నుంచి 55 ఏళ్ల రాంపాల్ కనిపించకుండా పోయినట్లు సమాచారం. రాంపాల్, అతని భార్య దులారో దేవి మధ్య తరచూ గొడవలు జరిగేవి. నివేదికల ప్రకారం, దులారో దేవి తన భర్త రాంపాల్ స్నేహితుడితో స్నేహం చేసింది. కొన్ని రోజుల క్రితం ఆ మహిళ అతని దగ్గరే నివాసం ప్రారంభించింది. నెల రోజుల క్రితమే ఆమె గ్రామానికి తిరిగి వచ్చినట్లు సమాచారం.
వివరాల్లోకి వెళితే.. మృతుడు గజ్రౌలా ప్రాంతంలోని శివనగర్‌కు చెందిన రామ్ పాల్ (55)గా గుర్తించారు. కొద్ది రోజులుగా భర్త స్నేహితుడితో కలిసి పారిపోయిన రామ్‌పాల్ భార్య దులారో దేవి నెల రోజుల క్రితం గ్రామానికి తిరిగి వచ్చి భర్త అదృశ్యమైన విషయాన్ని కుమారుడికి తెలియజేసింది… అతడు పోలీసులకు ఫిర్యాదుచేశాడు.. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు..మృతుడి భార్య మీద అనుమానం తో విచారించగా నేరం చేసినట్లు అంగీకరించినట్లు ఒప్పుకుంది.. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!