MLC Anantha Babu Wife: 6 గంటల పాటు సాగిన ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మి దుర్గ విచారణ.. రేపు మళ్లీ రావాలని ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Anantha Babu Wife: కాకినాడలో ఎమ్మెల్సీ అనంతబాబు భార్య అనంత లక్ష్మి దుర్గ పై సిట్ అధికారులు విస్తృతంగా విచారణ నిర్వహించారు. తొలి రోజు జరిగిన ఈ విచారణ దాదాపు ఆరు గంటల పాటు కొనసాగింది. సిట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ Manish Devaraj Patil ఆధ్వర్యంలో లక్ష్మి దుర్గను అధికారులు ప్రశ్నించారు. తమ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలపై ఆమెను వివరణ కోరారు.
న్యాయవాది సమక్షంలో విచారణ
లక్ష్మి దుర్గను ఆమె న్యాయవాది సమక్షంలోనే సిట్ అధికారులు విచారించారు. విచారణ సందర్భంగా ఆమె ఇచ్చిన సమాధానాలను పోలీసులు వీడియో రూపంలో రికార్డు చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు మహిళా సబ్ఇన్స్పెక్టర్లు లక్ష్మి దుర్గ స్టేట్మెంట్ను నమోదు చేశారు. ఈ కేసులో విచారణను కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 29వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణకు హాజరుకావాలని సూచించింది. మరోవైపు.. ఈ రోజు విచారణ ముగిసిన తర్వాత రేపు ఉదయం 10 గంటలకు మళ్లీ విచారణకు రావాలని లక్ష్మి దుర్గకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సూచించారు.
Also Read
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
- Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
- Deputy CM Pawan Kalyan: కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అభివృద్ధి, స్వేచ్ఛపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Minister Narayana: అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
తాజావార్తలు
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్డౌన్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు