తనకు పడక సుఖాన్ని ఇవ్వలేదని భార్యను అతి దారుణంగా భర్త హత్య చేసిన ఘటన తెలంగాణాలో వెలుగు చూసింది.. ఒక నెల బాలింత అయిన భార్యను తన కోరిక తీర్చాలని కోరాడు. అందుకు ఆమె నిరాకరించడంతో కనికరం లేకుండా గొంతునులిమి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు.. పోస్టుమార్టం రిపోర్ట్ తో అసలు విషయం బయటపడింది.. వివరాల్లోకి వెళితే..నాగర్‌కర్నూల్ జిల్లాలోని చారుకొండ ప్రాంతం అగ్రహారం తండాకు చెందిన జటావత్ తరుణ్, ఝాన్సీ ప్రేమించుకుని 2021లో పెద్దల అంగీకారంతో పెళ్లి…
మానవ జీవితంలో పెళ్లికి ప్రత్యేక స్థానం ఉంది..నూరేళ్ల జీవితం.. పెళ్లి తర్వాత మనం చనిపోయేవరకు మనతో తోడుగా ఉండే ఆత్మీయ బంధం..అయితే ఈ మధ్య భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండటంలేదు.. ఇద్దరు సమాన స్థాయిలో ఉండటంతో గొడవలు రావడంతో విడిపోతున్నారు..అలా విడిపోకుండా ఉండాలంటే మగవాళ్ళు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.. అప్పుడే గొడవలు రాకుండా ఉంటాయి.. ఇక ఆలస్యం ఎందుకు ఆ టిప్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం.. *. మ్యారేజ్ రిలేషన్ హ్యాపీగా ఉండాలంటే తనని సంతోషంగా…
మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం ఈ విషయం ప్రతి ఒక్కరికి ఆఖరికి చిన్నపిల్లలకు కూడా తెలుసు.. అదే విషయాన్ని సిగరెట్ తాగే ప్యాక్‌లపై, మందు తాగే బాటిల్లపై కూడా ఉంటుంది. అది రాసినందుకో ఏమో దానికి విపరీతంగా బానిసలవుతుంటారు.
Google Search: నవతరం అమ్మాయిలు.. అన్నింటిలోనూ ముందే ఉంటారు. కొత్త కాపురానికి వెళ్ళేటప్పుడు అమ్మ, అమ్మమ్మలు చెప్పిన మాటలను వినడం అనేది తక్కువ.. ఎందుకంటే వారిలా ఉంటే ఈ కాలంలో బతకలేం అనేది అందరికి తెల్సిన విషయమే..
Relationship: దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటే వాళ్లు సంతోషంగా ఉంటారు. అయితే ప్రేమతో పాటు ఒకరిపై ఒకరికి నమ్మకం కూడా ఉండాలి. భర్త ఇష్టాలను భార్య, భార్య ఇష్టాలను భర్త ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు గౌరవించుకోవాలి. లేకపోతే ఇద్దరి మధ్య విభేదాలు వస్తాయి. అయితే భార్యాభర్తలు అన్న తర్వాత ఏదో ఒక విషయంలో గొడవ జరుగుతుంది. కానీ చిన్న విషయాలను పట్టించుకోకుండా వదిలివేయాలి. ముఖ్యంగా పట్టింపులకు పోతే ఆ బంధం అక్కడితోనే తెరపడే అవకాశం…
భార్య భర్తలు అన్నాక కుటుంబంలో గొడవలు సహజం. వారిద్దరి మధ్య అభిప్రాయాలు కుదరక గొడవ పడటం జరుగుతూనే ఉంటాయి. ఇదే అలుసుగా తీసుకుని కొంత మంది భర్తలు.. భార్యల మీద పెత్తనం చెలాయించాలని చూస్తుంటారు. తానే ఇంటికి మహారాజులమని భావిస్తూ.. తాము చెప్పిందల్లా చేయాలని భార్యపై హుకుం జారీ చేస్తుంటారు. ఒక వేళ భార్య మాట వినకపోతే కొన్ని సార్లు హద్దు మీరి బెదిరింపులకు పాల్పడుతుంటారు. పెళ్లైన కొన్నాళ్ల తర్వాత భర్త నిజ స్వరూపం బయట పడటంతో…
‘చింత చచ్చినా పులుపు చావలేదు’ అనే సామెత వినే ఉంటారు.. ఇప్పుడో ముసలోడి వ్యవహారం కూడా అలాగే ఉంది.. 89 ఏళ్లు వచ్చి కాటిక కాలు చాపే వయస్సు ఉన్నా.. కోరికలు మాత్రం బుస కొడుతున్నాయట.. తన 87 ఏళ్ల భార్యను నిత్యం వేధింపులకు గురిచేస్తున్నాడట.. ఈ విషయం విని అంతా నోరువెళ్లబెట్టారు.. సెక్స్ కోసం భర్త పదేపదే డిమాండ్ చేయడంతో విసుగు చెంది 87 ఏళ్ల బామ్మ.. హెల్ప్‌లైన్ సెంటర్‌కు ఫోన్ చేసింది.. తన 89…