Dog Cat Fight : అందరికీ కుక్క, పిల్లి ఒకటంటే మరోదానికి పడదని తెలుసు. ఇవి రెండూ ప్రత్యర్థులని మనం విన్నాం. రెండు జంతువులు ఒకే ఇంట్లో కనిపించడం కూడా చాలా అరుదు.
కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో గురువారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పేలవమైన బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్ సునాయసంగా గెలిచే మ్యాచ్‌ను చేజార్చుకుంది. 6 బంతుల్లో 9 పరుగులు చేయలేక ఓడిపోయింది. ఈ ఓటమి నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ పేరు మరోసారి చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్‌కు హాజరైన ఆమె స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. మైదానంలో తన హావ భావాలతో అందర్నీ ఆకట్టుకుంది. వికెట్ కోల్పోయినప్పుడు బాధపడి.. బౌండరీలు బాదినప్పుడు ఎగిరి గంతేసింది కావ్య పాప. కానీ మ్యాచ్…
Jeans : జీన్స్ ప్యాంట్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ధరిస్తున్నారు. అనేక బ్రాండెడ్ జీన్సులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి చావు దగ్గరపడ్డ ముసలోళ్లదాకా జీన్స్ వేయని వారు చాలా అరుదు. జీవితంలో ఒక్క సారైనా జీన్స్ వేసే ఉంటారు. అలాంటి జీన్స్ ప్యాంట్లు బరువుగా ఉంటాయి.
నిత్యం డ్యూటీలో బిజీగా ఉండే పోలీసులు కనీసం కుటుబ సభ్యులతో కూడా సమయం గడపడానికి సమయం దొరకదు. ఇక సేవా కార్యక్రమాలకు.. అనుకునే వారికి రాగ్ పికర్ ఆదర్శంగా నిలిస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసిన నెటిజన్స్ ఆయనపై అభినందనల జల్లు కురిపిస్తున్నారు
ఓ యువతి సింగిల్ గా రోడ్డు మీద నడుచుకుంటూ బస్టాప్ దగ్గరకు వస్తున్నట్లు మనం చూడవచ్చు. అయితే ఆమె వెనకే ఓ పోకిరి వెంటపడ్డాడు. యువతిని వేదించిన అతడ్ని ఎవ్వరూ ఏం చేయలేదని అనుకోవద్దు.. బస్సు పక్క నుంచి ఓ ముగ్గురు వ్యక్తులు పరుగున వచ్చి ఆ పోకిరి దగ్గరకు చేరుకుని.. తన్నులతో బుద్ది చెప్పారు.
Viral : ఈ మధ్యకాలంలో కొన్ని డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతున్నాయి. ప్రజలు ఏ చిన్న వేడుకైనా ఉత్సహం కోసం డ్యాన్స్ చేయడం పరిపాటి అయిపోయింది.
హైట్ పెరగడానికి ఓ వ్యక్తి దాదాపు రూ. 1.35 కోట్లు ఖర్చు పెట్టాడు. తన ఎత్తును ఐదు అంగుళాలు పెంచుకోవడానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. దీని కోసం సుమారు $1,70,000 ( రూ. 1.35 కోట్లు ) వెచ్చించాడు.