Viral Video: కదులుతున్న తులసి చెట్టు.. చూసేందుకు ఎగబడుతున్న జనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో ప్రపంచంలో జరిగే వింతలను మనం చూడగలుగుతున్నాం.. కొన్ని వార్తలు జనాలకు కోపాన్ని తెప్పిస్తే మరికొన్ని వీడియోలు మాత్రం జనాలను కడుపుబ్బా నవ్విస్తున్నాయి.. కొన్ని వీడియోలు వింతగా అనిపించడంతో జనాలు ఎక్కువగా చూడటానికి ఇష్ట పడుతున్నారు.. తాజాగా ఓ వింత ఘటన వెలుగు చూసింది.. ఓ తులసి చెట్టు కదులుతుంది.. అది కూడా ఓ రిమోట్ ఆపరేటింగ్ ఉన్నట్లు బాపు బొమ్మలా ఊగిపోతుంది.. అది దేవుడి మహిమ అంటూ జనాలు ఆ వింతను చూడటానికి ఎగబడుతున్నారు.. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
సాదారణంగా హిందూ మతంలో తులసికి గౌరవప్రదమైన స్థానం ఉంది. ప్రతి ఇంట్లోనూ తులసి మొక్క తప్పక ఉంటుంది. ప్రతిరోజూ తులసిని పూజించిన తర్వాతే మిగతా పనులు ప్రారంభిస్తారు చాలా మంది. ఇంత పవిత్రమైన తులసి మొక్క కుడివైపు తిరగడం ఎప్పుడైనా చూసారా… ? వైరల్ అవుతున్న వీడియో లో అలాంటి దృశ్యం కనిపించింది. తులసి మొక్క దానికదే అటూ ఇటూ తిరుగుతున్న దృశ్యం చూపరులను ఆశ్చర్యపోయేలా చేస్తుంది.. అసలు అలా ఎలా సాధ్యం అనే ఆలోచనలో జనాలు ఉంటున్నారు..
Also Read
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
- Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
ఈ వైరల్ వీడియో లో తులసి మొక్క ప్రదక్షణలు చేసిన విధంగా తిరుగుతున్నట్టుగా ఉంది. ఒక ఎత్తైన చెట్టు అడుగున నాటిన తులసి మొక్క అటు ఇటు తిరుగుతున్నట్లుంది. అది చూసిన మహిళలు ఆశ్చర్య పోవటం, ఉత్సుకత ను వ్యక్తం చేయడం వీడియోలో వినిపించింది. తులసి మొక్క దానంతటదే కదులుతోంది.. డ్యాన్స్ చేస్తోంది.. అంటూ చర్చించుకుంటున్నారు. ఈ వీడియో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ తో పాటు పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లలో చక్కర్లు కొడుతోంది.. ఈ వీడియో ఎప్పుడూ ఎక్కడ రికార్డ్ అయ్యిందో తెలియదు కానీ.. వీడియో పోస్ట్ అయిన కొద్ది గంటల్లోనే బాగా వైరల్ అవుతుంది.. మీ కళ్ళతో ఒకసారి మీరే చూడండి..
- Tags
- social media
- Videos
- viral news
తాజావార్తలు
-
Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
-
Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!