Home
Viral News
Viral News News
-
ఒకే కాన్పులో 9 మంది పిల్లలు.. వారిని ఆ మహిళ ఎలా పోషిస్తోంది?
మాలీకి చెందిన ఓ మహిళ ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఒకే కాన్పులో 9 మంది పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఆమె ప్రసవం సాధారణంగా ఏమీ జరగలేదు. మాలీకి చెందిన హలీమా సిస్సే అనే మహిళకు మొదటిసారి గర్భం దాల్చినప్పుడు ఓ పాప పుట్టింది. రెండోసారి గర్భం దాల్చినప్పుడు డాక్టర్ చెకప్కు వెళ్లగా.. వైద్యులు ముగ్గురు లేదా నలుగురు పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. కానీ నెలలు గడిచేకొద్దీ హలీమాకు పొట్ట మరింత పెరిగింది. దీంతో ఏడుగురు పిల్లలు… -
తహసీల్దార్కు యువకుల వెరైటీ లెటర్.. వధువును వెతికిపెట్టాలని వినతి
దేశంలో అమ్మాయిల కొరత ఎక్కువగా ఉంది. అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలంటే తొందరగా వధువు దొరకడం లేదు. దీంతో దేశంలో రాష్ట్రంతో సంబంధం లేకుండా పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని కొందరు యువకులు తహీసీల్దార్కు వెరైటీగా లెటర్ రాశారు. తాము పెళ్లి చేసుకోవాలంటే యువతులు దొరకడం లేదని.. తమకు వధువును వెతికిపెట్టాలని సదరు లెటర్ ద్వారా కోరారు. ఈ ఘటన తమకూరు జిల్లాలోని కుణిగల్ తాలూకా లక్కగొండవహళ్లిలో చోటుచేసుకుంది. ఆ గ్రామంలో… -
ఈ బుడతడి నెల సంపాదన వింటే షాకవుతారు
అమెరికాకు చెందిన ఓ బుడతడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఏడాది వయసు గల ఈ చిన్నారి నెల సంపాదన వింటే షాక్ అవ్వాల్సిందే. అయితే ఈ చిన్నారి ట్రావెల్ చేస్తూ కళ్లుచెదిరేలా సంపాదిస్తుండటం విశేషం. వివరాల్లోకి వెళ్తే… అమెరికాకు చెందిన జెస్ అనే మహిళకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమట. అయితే గర్భవతిగా ఉన్న సమయంలో ట్రావెల్ చేయలేమోనని ఆమె భయపడిందట. వెంటనే ఈ మాటను తన భర్తకు చెప్పగా… అతడు ప్రోత్సహించాడట. దీంతో ఆమె ఓ సోషల్… -
బ్రేకింగ్ : చైనాలో భారీ పేలుడు.. వీడియో వైరల్..
ఈశాన్య చైనా లియోనింగ్ ప్రావిన్స్లోని షెన్యాంగ్లో గల రెస్టారెంట్లో భారీ పేలుడు సంభవించింది. ఉదయం 8.20 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 33 మందికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు దాదాపు 30 ఫైర్ ఇంజన్లను మోహరించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఈ పేలుడుతో 3 అంతస్థుల రెస్టారెంట్ భవనం కుప్పకూలిపోయింది. అంతేకాకుండా చుట్టుపక్కల పార్క్ చేసిన వాహనాలు… -
వరద నీటిలో వధూవరుల పడవ ప్రయాణం.. ఫోటోలు వైరల్
భారీ వర్షాలతో కేరళ రాష్ట్రం అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసింది. కొన్ని గ్రామాలకు, పట్టణాలకు మిగితా ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. ఈ వర్షాలతో పెళ్లి కార్యక్రమాలకూ ఇబ్బందులు తప్పడం లేదు. అలాంటి ఘటనే ఇది.. కేరళలోని తలవడి గ్రామానికి చెందిన ఆకాష్, ఐశ్వర్యలు ఆరోగ్యశాఖలో పనిచేస్తున్నారు. అయితే వీరికి కొద్ది రోజుల క్రితమే నిశ్చితార్థం అయ్యింది. ఈ నెల 18న వీరికి పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు సైతం ఏర్పాట్లు చేశారు. భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ… -
గర్భవతి ప్రాణాలు కాపాడిన RPF కానిస్టేబుల్
8నెలల గర్భవతి అయిన వందన తన భర్త చంద్రేశ్ తో కలిసి కల్యాణ్ నుంచి గోరఖ్పూర్ వెళ్లాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలో కల్యాణ్ రైల్వే స్టేషన్ కు చేరుకున్న వందన తన భర్త, కుమార్తెతో రైలు ఎక్కింది. ఇంతలోనే వారు ఎక్కాల్సిన రైలు కాదని తెలియడంతో దిగే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రైలు కదులుతుండడంతో వందన అదుపు తప్పి రైలుకు రైల్వే ఫ్లాట్ ఫాంకు మధ్య గల ఖాళీలో పడిపోయింది. దీంతో అక్కడే విధులు…
తాజావార్తలు
-
Bandla Ganesh: ‘ఇగో, మధ్యవర్తుల వల్లే ఆ కేసు’.. సమసిపోయిన బండ్ల గణేష్ చెక్ బౌన్స్ వివాదం
-
Jagapathi Babu: హద్దులు చెరిగిపోతున్నాయి.. ఇదే బెస్ట్
-
Vetrimaaran: 23 ఏళ్ల క్రితం రాసిన కథతోనే ఇన్ని హిట్లు కొట్టాడా? వెట్రిమారన్ షాకింగ్ స్టేట్మెంట్!
-
Dare Devil: అజిత్ సినిమాలో సీఎం క్యామియో?
-
Russia Nuclear Satellite: అంతరిక్షంలో రష్యా అణుబాంబు.. న్యూక్లియర్ శాటిలైట్పై ఆందోళన.!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!