సైకిల్ కు చతురస్రాకారంలో ఉండే టైర్లు ఉంటే.. అలా సింపుల్ గా తొక్కేసుకుంటూ వెళ్లిపోగలిగితే.. అదెలా సాధ్యమనిపిస్తోంది కాదా.. అయితే రష్యాకు చెందిన ది క్యూ సంస్థ ఇంజనీర్ సెర్గీ గోర్డీన్ మాత్రం దీనిని చేసి చూపించాడు.
Push-Ups World Record: సాధారణంగా జిమ్కు వెళ్లే వ్యక్తి లేదా రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసే వ్యక్తి రోజుకు 100 అంతకన్నా కొద్దిగా ఎక్కువ పుష్-అప్స్ చేస్తాడు. అంతకుమించి చేయడం అంటే దాదాపుగా కష్టమే అనిచెప్పాలి. కానీ ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి ఏకంగా 3000 కన్నా ఎక్కువ పుష్-అప్స్ చేశాడు.
Man Who Killed A Rat By Drowning Could Be Jailed For 5 Years: ఉత్తర్ ప్రదేశ్ బుదౌన్ లో ఓ ‘‘ఎలుక హత్య’’ కేసు చర్చనీయాంశంగా మారింది. ఎలుకకు రాయి కట్టి నీటిలో పడేసిన వ్యక్తిపై యూపీ పోటీసులు 30 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు. వీటిని బుదౌన్ కోర్టులో మంగళవారం సమర్పించారు. ఎలుకకు సంబంధించి ఫోరెన్సిక్ వివారాలు, వివిధ సోర్సెస్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఛార్జిషీట్ సిద్ధం చేసినట్లు సీఐ…
పెంపుడు జంతువులను ప్రాణంగా చూసుకునే యజమానులు దూరమైతే అవి ఎంతగానో తల్లడిల్లిపోతాయి. యజమాని చనిపోయినా వారి కోసం ఎదురు చూసే కుక్కల గురించి విన్నాం.. కొన్ని పాలు.. ఓ బుక్కెడు అన్నం పెడితే జీవితాంతం వారిని మర్చిపోకుండా అంటి పెట్టుకుని తిరుగుతాయి కుక్కలు.. అలాంటి ఓ కుక్క తన యజమాని మరణంతో అనారోగ్యంపాలైంది.
మహేశ్ మాబు కూతురు తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో ఓ పోస్ట్ షేర్ చేసింది. కారు అద్దుంలో నుంచి బయటకు చూస్తూ పోస్ట్ పెట్టింది. ఎదో సరదగా పెట్టిన పోస్ట్ కు నెటిజన్స్ స్పందన మరోలా ఉంది. కొందరు క్యూట్, బ్యూటిపుల్ అని కామెంట్స్ చేస్తుంటే.. తప్ప అమ్మ అలా చేయకుడదు.. బుద్దిగా కారులోపల సీట్ బెల్టు పెట్టుకుని కూర్చొమ్మని సూచిస్తున్నారు.
బిల్ గేట్స్, డొనాల్డ్ ట్రంప్, మార్క్ జుకర్ బర్గ్, ఎలాన్ మస్క్ వంటి బిలియనీర్స్ సరైన బట్టులు కూడా లేకుండా మురికి వాడలో ఉంటే ఎలా ఉంటారో అనే విధంగా ఫోటోలను ఎడిట్ చేసిన ఫోటోలు నెట్టింట దర్శనమిస్తున్నాయి.
పెళ్లి చేసుకోవాల్సిన జంట పోలీస్ స్టేషన్ దగ్గరకి వెళ్లింది. అక్కడే పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆందోళనకు దిగింది. పోలీసులు పెళ్లి మండపం దగ్గర తమవారితో అనుచితంగా ప్రవర్తించారిని.. పెళ్లి పందరిలో నానా హంగామా చేశారని పెళ్లిజంట ఆరోపించారు. పోలీసులు వచ్చి చర్యలు తీసుకునే వరకు తామ పెళ్లి చేసుకోబోమని ఆ జంట పోలీస్ స్టేషన్ ముందు దాదాపు 3 గంటల పాటు నిరసనకు దిగింది.