బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో 10 పసుపు అనకొండలను అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించిన ప్రయాణికుడిని అరెస్టు చేశారు. సరీసృపాలను అతని చెక్-ఇన్ బ్యాగేజ్లో దాచిపెట్టారు. బ్యాంకాక్ నుండి వచ్చిన ప్రయాణీకుడిని అధికారులు అడ్డగించి అరెస్టు చేశారని బెంగళూరు కస్టమ్స్ విభాగం ఎక్స్ లో పోస్ట్ చేసింది. “ప్రయాణికుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వన్యప్రాణుల అక్రమ రవాణాను సహించము “అని డిపార్ట్మెంట్ సోషల్ మీడియా లో ఒక పోస్ట్‌లో తెలిపింది. Also Read: Shrimp Squat:…
ఈ రోజుల్లో మరింత చాలామంది డిజిటల్ సృష్టికర్తలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు పుట్టుకొస్తున్నారు. కొంతమంది యూట్యూబ్ లాంటి వాటిని కెరీర్‌గా మార్చుకుని విపరీతమైన డబ్బును సంపాదిస్తారు. అద్భుతమైన కంటెంట్‌ను ఎలా సృష్టించాలో మీకు తెలిస్తే, మీరు కోట్ల రూపాయలను సంపాదించవచ్చు. ఇందుకోసం అనేక సోషల్ మీడియాలు నిజంగా ప్రోత్సహిస్తున్నాయి. చాలా మంది యూట్యూబర్లు ఇప్పటికే మిలియన్ల కొద్దీ సబ్‌స్క్రైబర్ లను పొందారు. వారి ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేశారు. కానీ ఒకరు తన ప్రతిభను చూపించి యూట్యూబ్…
ప్రేమ అనేది చిన్న పదం కానీ దాని లోతు చాలా పెద్దది. ప్రేమకు నియమాలు , షరతులు లేవు. షరతులతో కూడిన సంబంధంలో ప్రేమ ఉండదు. కౌమారదశలో ప్రేమ పుడుతుందని చాలా మంది అంటారు, కానీ ఇది పచ్చి అబద్ధం. ప్రేమకు వయోపరిమితి లేదు. అదంతా మించిన అనుభూతి. వారిద్దరూ తమ చిన్న వయసులోనే అలాంటి భావాల బంధానికి లొంగిపోయారు. ఎవరు వాళ్ళు వారి కథ ఏమిటి? ఇక్కడ తెలుసుకుందాం. వారి ప్రేమ రోమియో , జూలియట్…
టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. హీరోగా కూడా చేసి మెప్పించారు.. ఆ తర్వాత కమెడియన్ గా రానిస్తున్నాడు.. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో కమెడీయన్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు.. విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారాడు. తన కొడుకును కూడా హీరోగా పరిచయం చేశాడు.. ఆయన యంగ్ లుక్ గురించి తెలిసిందే.. తాజాగా ఏపీ ఎలెక్షన్స్ పై సంచలన కామెంట్ చేసి…
తాజాగా ఓ విమానంలో కొందరు ప్రయాణికులను తీవ్రంగా కొట్టారు. తైవాన్ నుంచి కాలిఫోర్నియా వెళ్తున్న ‘ఈవా ఎయిర్’ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ నెట్వర్క్ లలో వైరల్‌గా మారింది. పక్కనే కూర్చున్న ప్రయాణికుడికి దగ్గు రావడంతో ఆ వ్యక్తి తన సీటులోంచి లేచి మరో సీటులో కూర్చున్నాడు. కొంతసేపటికి, ఒక వ్యక్తి వచ్చి, ఇది తన స్థలం అని, అక్కడ నుండి లేవాలని చెప్పాడు. ఇద్దరూ పరస్పరం దాడికి ప్రయత్నించారు. Also…
ఇంట్లో రెండు బల్బులు, రెండు ఫ్యాన్లు ఉన్నప్పుడు, సాధారణంగా మీ కరెంట్ బిల్లు ఎంత ఉంటుందో ఆలోచించండి. మహా అయితే.. రేయింబవలు వేసిన 400 నుండి 500 మించి రాదు. కాకపోతే ఓ ఇంటికి ఎంత బిల్ వచ్చిందో చూస్తే షాక్ అవుతారు. మండుటెండలో షాపు యజమానికి చెమటలు పట్టడమే కాకుండా., ఇలాంటి కరెంటు బిల్ చూసి గుండె ఆగెంతపని అయ్యింది. ఇక అసలు వివరాల్లోకి వెళితే.. Also Read: Shakib Al Hasan: కాస్త డాక్టర్స్…
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ సాయి పల్లవి పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మొదట డ్యాన్స్ షోతో ఆడియన్స్ ను ఓ ఊపేసిన ఈ అమ్మడు..ఫిదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది… ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.. ప్రస్తుతం తెలుగు, తమిళ్, మలయాళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. రీసెంట్ గా బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.. కాగా, ప్రస్తుతం సాయి పల్లవి గురించి ఓ ఇంట్రెస్టింగ్…
బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ అమ్మడు సుపరిచితమే.. రాజమౌళి RRR సినీమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. తాజాగా ఓ ఈవెంట్ కు హాజరైన అలియాభట్ ధరించిన చీర గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. మాములుగా సినీ సెలెబ్రీటీలు లగ్జరీ వస్తువులను వాడుతుంటారు.. అవి…
మందుబాబులకు కిక్కుతో పాటుగా స్పెషల్ గా ఉండాలని ఆలోచిస్తారు… అందుకే కొంతమంది డబ్బున్నోళ్లు ఎంత ఖరీదైన కూడా వెచ్చిస్తూ ఉంటారు.. ఇప్పటికే మనం ఎన్నో ఖరీదైన మద్యం బాటిల్స్ గురించి చెప్పుకున్నాం.. తాజాగా ఇప్పుడు మన దేశంలోనే అత్యంత విస్కీ బాటిల్ గురించి తెలుసుకుందాం.. వివరాల్లోకి వెళితే.. రాంపూర్ డిస్టిలరీస్ 75 వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ప్రత్యేక సూపర్ లగ్జరీ వేరియంట్ ను కంపెనీ తయారు చేసి ఇంటెర్నేషనల్ మార్కెట్లో విడుదల చేసంది. అయితే అందులో కేవలం…