తెలుగు అందం ఈషా రెబ్బా పేరుకు పెద్దగా పరిచయాలు అవసరం లేదు.. అందం, అభినయం ఉన్నా కూడా అమ్మడుకు ఆఫర్స్ అందని ద్రాక్షలాగా ఉన్నాయి.. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీ అయిన ఈ అమ్మడు గత కొద్ది రోజులుగా సినిమాలు సంగతి ఏమో కానీ సోషల్ మీడియాలో చూపు తిప్పుకొనివ్వకుండా అందమైన ఫోటోలను షేర్ చేస్తూ వచ్చింది.. ఇక ఈ మధ్య నెమ్మదిగా అవకాశాలు దక్కించుకుంటూ మళ్లీ బిజీ అవుతుంది. తాజాగా హాట్ అందాలతో విందు చేస్తూ…
మానవులకు విధేయత చూపే జంతువులు కుక్కలు మాత్రమే. కుక్కల పట్ల యజమానులకు కూడా అంతే ప్రేమ ఉంటుంది. చాలా మంది తమ కుక్కలను కుటుంబంలోని మనిషిలా చూస్తారు. వాటికి ఏదైనా అయితే మాత్రం తెగ బాధపడి పోతారు. ఇకపోతే ఓ వ్యక్తి తాజాగా చచ్చిపోయిన కుక్కను ఎత్తుకుని పోలీస్ స్టేషన్ గేటు వద్దకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత చెప్పిన మాటలు విని పోలీసులు ఆశ్చర్యపోయారు. ఛత్తీస్‌గఢ్ లో జరిగిన ఈ ఘటన వివరాలను ఓసారి పరిశీలిస్తే.. Also…
తాజాగా ఓ బాలుడు ప్రమాదవశాత్తూ ఎల్ఈడీ బల్బును మింగేశాడు. దాంతో అది కాస్త అతని ఊపిరితిత్తులలో ఇరుక్కుపోయింది. అయితే ఈ ఎల్ఈడి బల్బును బయటకు తీసేందుకు బ్రోంకోస్కోపీ ద్వారా డాక్టర్ల ప్రయత్నించిన విఫలమయ్యారు. దాంతో వెంటనే ఓపెన్ సర్జరీ చేయాలని బాలుడు తల్లిదండ్రులకు వైద్యులు తెలిపారు. కాకపోతే ఐదేళ్ల పిల్లాడికి ఓపెన్ సర్జరీ ప్రమాదంతో కూడుకున్నదంటూ డాక్టర్లు తెలిపారు. ఒకవేళ ఆపరేషన్ చేసిన కానీ ఐసీయూలో ఉండాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. ఇకపోతే ఈ సంఘటన తమిళనాడు…
గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగం కోసం యువత ఎంత కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదృష్టం కొద్దీ ఉద్యోగం క్యాంపస్ ఇంటర్వ్యూలలో సెలెక్ట్ అయితే సరిపోతుంది కానీ., ఒక్కసారి మీ విద్యను పూర్తి చేసుకొని బయటికి వస్తే మాత్రం పరిస్థితి అంత సులువుగా లేదు. ఒక్క పోస్టుకు వేలమంది అప్లై చేసే అంతగా పరిస్థితి నెలకొంది. ఉద్యోగం కోసం దరఖాస్తు చేసినప్పుడు, వారు తమ రెజ్యూమ్ లో నైపుణ్యాలు, అర్హతల గురించి వివరిస్తాము. అయితే, ఆ నిరుద్యోగి వింగ్…
హృతిక్ రోషన్ నటించిన ‘కోయి మిల్ గయా’ సినిమా మీకు గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో సూపర్ పవర్స్‌తో కూడిన ‘మ్యాజిక్’ గ్రహాంతర వాసి హృతిక్‌కి ఎంతగానో సహాయం చేస్తాడు. ఇది సినిమా, కానీ నిజంగా గ్రహాంతరవాసులు ఉన్నట్లయితే, మనం వారితో ఎలా మాట్లాడగలం? గ్రహాంతర వాసులు ఉన్నారా లేదా అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది, అయితే గ్రహాంతరవాసుల ఉనికి ఇంకా రుజువు కాలేదన్నది నిజం. మనం గ్రహాంతరవాసులను సినిమాల్లో మాత్రమే చూస్తాం. లేదా కొన్నిసార్లు గ్రహాంతర…
ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ వాష్‌రూమ్‌కు టాయిలెట్‌కు వెళతారు. వెస్ట్రన్, ఇండియన్ అనే రెండు రకాల టాయిలెట్లను ఉపయోగిస్తారు. అయితే.. ఈ రోజుల్లో వెస్ట్రన్ టాయిలెట్ ట్రెండ్ చాలా పెరిగింది. ఇప్పుడు మీరు ఎత్తైన భవనాల్లోని చాలా ఇళ్లలో కమోడ్ను చూస్తుంటారు.. అయితే… ఇవి కొంతమందికి సౌకర్యంగా కూడా అనిపిస్తుంది. ముఖ్యంగా మోకాళ్లలో సమస్య వచ్చి కూర్చోలేని వారు. కమోడ్ యొక్క ఫ్లష్ ట్యాంక్ నుండి నీటిని ఫ్లష్ చేయడానికి, మీరు ఒక బటన్‌ను నొక్కవలసి ఉంటుందని గమనించి…
లవ్ మ్యారేజ్ చేసుకోవాలని యువతలో ఉండటం సహజం. అయితే.. ప్రేమ పెళ్లి గురించి ఇంట్లో వారితో చెబితే ఒప్పుకుంటారో లేదోనని సందేహం చాలా మందికి. అయితే.. ఓ జంట తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పడంతో.. అమ్మాయి వాళ్ల పేరెంట్స్ ఓ షరతు పెట్టారు. అందేంటంటే.. సొంత ఇల్లు లేకుంటే.. ఓ ఫ్లాట్ తన కూతురిపై కొనాలని. దీంతో సదరు యువకుడు చేసిన పని తనను పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్…
చంకలలో చెమట పట్టడం వల్ల శరీర దుర్వాసన మొదలవుతుంది. దీని కారణంగా, ప్రజలు దానిని శుభ్రం చేయడానికి లేదా చెమట పట్టకుండా ఉండటానికి వివిధ పరిష్కారాలను వెతుకుతూ ఉంటారు. అయితే ఓ దేశంలో ఈ చెమటను ఉపయోగించి ఓ విచిత్రమైన వంటకాన్ని తయారు చేస్తున్నారు. ఎక్కడంటే.. జపాన్ దేశంలో.. ఇక్కడి ప్రజలు ఓ విచిత్రమైన వంటకం తిని పిచ్చివాళ్లయ్యారు. ఆడవాళ్ల చంకల్లోని చెమటను రుబ్బి తయారు చేస్తున్న అన్నం (ఆర్మ్పిట్ రైస్ డిష్ జపాన్)ని ఇంతమంది తింటున్నారు.…
తాజాగా 27 ఏళ్ల వ్యక్తి వెనుక భాగంలో 10 గంటల క్లిష్టమైన శస్త్రచికిత్సలో 16.7 కిలోల బరువున్న భారీ కణితిని విజయవంతంగా తొలగించారు వైద్యులు. పసిఫిక్ దీవులకు చెందిన ఈ రోగికి 2008 నుండి 58×50 సెంటీమీటర్ల క్యాన్సర్ కాని కణితి ఉందని గురుగ్రామ్ ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (FMRI) వైద్యులు తెలిపారు. “జెయింట్ న్యూరోఫైబ్రోమా” అనేది ఒక రకమైన పరిధీయ నరాల కణితి. ఇది చర్మంపై లేదా శరీరంపై మృదువైన గడ్డలను ఏర్పరుస్తుంది, ఇవి…
తాజాగా ఓ పాఠశాలలో కొందరు బాలికలు గొడవ పడుతున్న సమయంలో ఓ బాలిక ముఖంపై బ్లేడుతో దాడి చేసిన సంఘటనకు సంబంధించి వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఘటన ఢిల్లీలోని గులాబీ బాగ్ టైప్-1 CO-ED సర్వోదయ పాఠశాలలో జరిగింది. ఈ వీడియోని గమనించినట్లయితే.. కొందరు విద్యార్థులు ఒకచోట గుంపుగా ఏర్పడి ఘర్షణ పడుతున్నట్లుగా అర్థమవుతుంది. అయితే అనుకోకుండా వీరి ఘర్షణలో ఓ అమ్మాయి మరో అమ్మాయి పై బ్లేడ్…