Home
Viral News
Viral News News
-
‘RRR’ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ పిక్ లీక్
సోషల్ మీడియా పరిధి విస్తృతం కావడంతో పలు సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఇప్పటికే పుష్ప, రాధే శ్యామ్, సర్కారు వారి పాట సినిమాలకు సంబంధించి పలు ఫోటోలు, వీడియోలు లీకుల బారిన పడ్డాయి. ఇప్పుడు రాజమౌళి సినిమా ‘ఆర్.ఆర్.ఆర్’కు కూడా లీకుల బారిన పడిందని తెలుస్తోంది. ఈ సినిమా నుంచి ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ ఫోటో లీక్ అయింది. ఆ లీకైన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో ఎన్టీఆర్ లుక్… -
దీపావళి టపాసులు కాల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
చీకటిని పారద్రోలుతూ, వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా మన దేశ ప్రజలు దీపావళి పండగను జరుపుకుంటారు. దీపావళి రోజు టపాసులు కాల్చడం సంప్రదాయంగా మారిపోయింది. ఇంట్లో ఉంటే చిన్నారులకు అయితే దీపావళి రోజు క్రాకర్స్ కాల్చడం మహాసరదా. అందుకే పిల్లల కోసం ఎక్కువ సంఖ్యలో క్రాకర్స్‌ను కొనుగోలు చేస్తుంటారు. అయితే కరోనా నేపథ్యంలో టపాసులకు దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ చిన్నారులు టపాసులు కాల్చాలని మారం చేసినా భారీ శబ్ధాలు రాని, పర్యావరణానికి… -
‘పుష్ప’ గురించి ట్వీట్ చేసి మురిసిపోయిన వైసీపీ ఎమ్మెల్యే రోజా
వైసీపీ ఎమ్మెల్యే రోజా తెగ సంబరపడిపోతున్నారు. అయితే ఆమె సంబరానికి ఓ బలమైన కారణం ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా గత ఏడాది పుష్ప అనే చిన్నారిని వైసీపీ ఎమ్మెల్యే రోజా దత్తత తీసుకున్నారు. పుష్ప చదువు బాధ్యతలన్నీ స్వయంగా రోజా చూసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో పుష్ప 89% మార్కులు సాధించింది. తనను ఆదరిస్తున్న రోజాకు పుట్టినరోజు కానుకగా ఇచ్చింది. ఈ సంతోషాన్ని వైసీపీ ఎమ్మెల్యే రోజా… -
అమ్మ బాబోయ్.. ఆ చెట్లకు బంగారం కాస్తోందంట
చెట్లకేమైనా డబ్బులు కాస్తున్నాయా.. అని పెద్దలు చాలాసార్లు తిట్టడం వినే ఉంటాం. అయినా.. అంటే అన్నారంటారు కానీ చెట్లకు పూలు, కాయలు తప్ప ఏం కాస్తాయి అని అనుకుంటాం కదా.. అయితే ఇక్కడ మనం చెప్పుకొనే చెట్లు డబ్బు కాదు ఏకంగా బంగారాన్నే కాస్తున్నాయట.. ఏంటీ .. నిజమా అని నోర్లు వెళ్లబెట్టక్కర్లేదు.. నిజమే .. అక్కడ చెట్లకు బంగారం కాస్తోంది.. దాన్ని అమ్ముకునే చాలామంది వ్యాపారులు డబ్బు సంపాదిస్తున్నారంట. మరి ఆ ప్లేస్ ఎక్కడో చూద్దాం… -
18 రోజుల క్రితం కిడ్నాప్.. చివరికి ఆ స్థితిలో కనిపించిన బాలిక.. ఏడ్చేసిన పోలీసులు
ఆస్ట్రేలియాకు చెందిన ఒక బాలిక కిడ్నాప్ కేసు సుఖంతామైంది. 18 రోజుల తరువాత చిన్నారి క్షేమంగా తల్లిదండ్రులను చేరుకోవడంతో పోలీసులు, అధికారులు, స్థానికులు సంతోషంతో గంతులు వేశారు. ఉత్తర ఆస్ట్రేలియా ప్రాంతానికి చెందిన క్లియో కిడ్నాప్ సోషల్ మీడియాలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గత నెల తల్లిదండ్రులతో కలిసి పిక్నిక్ కి వెళ్లిన క్లియో స్మిత్(4)ను అర్ధరాత్రి టెంట్ లో నుంచి ఒక దుండగుడు ఎత్తుకుపోయాడు. దీంతో తల్లిదండ్రులు క్లియో కోసం పోలీసులను ఆశ్రయించారు. ఎన్నిరోజూలు… -
నటుడు విజయ్ సేతుపతిపై దాడి..?
కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతికి బెంగుళూరు ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. షూటింగ్ నుంచి తిరిగి వస్తున్న ఆయనపై ఒక వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ దాడి ఆయనపై కాకుండా ఆయన పీఏపై జరిగినట్లు తెలుస్తోంది. ఎయిర్ పోర్టులో మద్యం మత్తులో ఒక వ్యక్తి.. విజయ్ పీఏతో గొడవకు దిగగా వారు వారించారని,… -
బాత్రూమ్ లో స్నానం చేస్తున్న మహిళ.. షవర్ కింద అది కనిపించడంతో..
బాత్ రూమ్ లో ఓ మహిళ స్నానం చేస్తోంది. కొద్దిసేపు జలకాలాడిన ఆమె కన్ను షవర్ పై పడింది. షవర్ కింద ఒక నల్లటి వస్తువు కనిపించింది. వెంటనే ఏంటా అని దాన్ని పట్టుకొని చూడగానే ఆమె వెన్నులో వణుకుపుట్టింది. అదొక చిన్న సీక్రెట్ కెమెరా అని తెలియగానే స్నానం చేయకుండానే నిలువునా తడిసిపోయింది. గత కొన్ని రోజుల క్రితం షవర్ పడడంతో ఒక పంబ్లర్ ని పిలిచిన ఘటన గుర్తుకు రావడంతో వెంటనే ఆమె పోలీసులను… -
వైరల్: టపాసులు కాలుస్తున్నారా? అయితే పిల్లల చేత ఇలా చేయనివ్వద్దు
దీపావళి పండగ సెలబ్రేట్ చేసుకునేందుకు దేశమంతా సిద్ధమైంది. దీపావళి టపాసులు కాల్చడం అంటే చిన్నారులకు ఎంతో సరదా. అందుకే దీపావళి రోజు టపాసులు కొనిపించాలని తల్లిదండ్రుల దగ్గర పిల్లలు మారం చేస్తుంటారు. కానీ ఈ వెలుగుల నింపే పండగలో కొన్ని అపశ్రుతులు కూడా జరుగుతుంటాయి. టపాసులు కాల్చే సమయంలో గాయపడటం, నిర్లక్ష్యం కారణంగా ప్రాణాల మీదకు తెచ్చుకోవడం వంటివి ప్రతి ఏడాది మనం చూస్తూనే ఉంటాం. కానీ పిల్లల చేత క్రాకర్స్ కాల్పించే సమయంలో కొన్ని జాగ్రత్తలు… -
క్రేజ్ అంటే ఇదేరా… మార్కెట్లో జగన్ ఆటం బాంబులు
రాజకీయాల్లో అయినా సినిమాల్లో అయినా బిజినెస్ రంగంలో అయినా క్రేజ్‌ను క్యాష్ చేసుకోని వారు ఉండరు. క్రేజ్ ఉన్నప్పుడు నాలుగు రాళ్లు వేనకేసుకోవాలని అందరూ ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు ఏపీలో సీఎం జగన్‌కు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. వైసీపీ ఏ ఎన్నికలో పోటీ చేసినా ప్రజలు ఘనవిజయాన్ని కట్టబెడుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ క్రేజ్‌ను పలు కంపెనీలు వాడుకుంటున్నాయి. Read Also: వైరల్ వీడియో: వ్యక్తి ప్రాణం తీసిన రోడ్డుపై గుంత దీపావళి సందర్భంగా పలు రకాల… -
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బీజేపీ ‘RRR’
రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘RRR’ మూవీకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా సినిమా అభిమానులు ఈ మూవీ కోసం వేచి చూస్తున్నారు. అయితే ఇప్పుడు రాజమౌళి ‘RRR’ కాకుండా బీజేపీ ‘RRR’కు సంబంధించిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ తరఫున ప్రస్తుతం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. 2019 ఎన్నికల్లో గెలిచిన రాజాసింగ్, గత ఏడాది దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచిన రఘునందన్‌రావు…
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!