సికింద్రాబాద్-బోయినపల్లి పరిధిలో ఓ మద్యం తరలిస్తున్న లారీ బోల్తా పడడంతో రోడ్డుపై పడ్డ సీసాలను ఎత్తుకెళ్లారు స్థానికులు. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. సికింద్రాబాద్ – బోయినపల్లి పరిధిలోని ఓ రోడ్డుపై ఈ సంఘటన చోటుచేసుకుంది. మద్యం సీసాలతో వెళ్తున్న లారీని కొంపల్లి ప్రాంతానికి చెందిన బసలింగప్ప నడుపుతున్నాడు. Hyderabad Roads: హైదరాబాద్ రోడ్లపై వరద నీటిలో కూర్చుని మహిళ నిరసన.. లారీ బోల్తా పడిన సమయంలో దేవరాయాంజల్లోని…
హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణ గుట్ట, బండ్లగూడ ప్రాంతానికి చెందిన నలుగురు స్నేహితులు కర్ణాటక రాష్ట్రంలోని కమలాపూర్ చెడుగుప్ప ప్రాంతానికి వెళ్లారు. ఫుల్లుగా మద్యం తాగిన తర్వాత మత్తులో నలుగురు నదిలో స్నానం చేసేందుకు దిగారు.
నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగం చేస్తున్న దానిని నిలబెట్టుకోవడం కూడా పెద్ద సవాలే. సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌లు, జూమ్ కాల్స్ ఇలా ఎన్నో జీవితంలో ముడిపడి ఉంటాయి. వాటిలో దేనికీ దేనికి హాజరు కాకపోయినా రిమార్క్ పడుతుంది. అందుకే కాబోలు అనేకమంది వ్యక్తులు వేరేపనులలో ఉన్న మీటింగ్ లకు హాజరవుతున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మరో ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారింది. RR vs RCB:…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించింది.. టాలీవుడ్, బాలీవుడ్, కొలీవుడ్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. 2021లో విక్కీ కౌషల్‌ను వివాహం చేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం నటనకు దూరంగా ఉంటోంది.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను పంచుకుంటుంది.. తాజాగా కత్రినా బేబీ బంప్స్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. కత్రినా కైఫ్,…
ఓ మహిళ తాజాగా కడుపునొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లింది.. ఆమెను క్షుణంగా పరీక్షించిన తదుపరి గాల్ బ్లాడర్‌లో రాళ్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దాంతో ఆపరేషన్ చేసి సదరు మహిళ కడుపులోని 570 రాళ్లను తొలగించారు. ఈ ఘటన సంబంధించి ఏపీ లోని అమలాపురంలో ఏఎస్ఏ ఆసుపత్రిలో ఆపరేషన్ ను వైద్యులు నిర్వహించారు. మే 18న ఆపరేషన్ జరగగా.. ప్రస్తుతం బాధితురాలు కోలుకుంటోందని వైద్యులు వివరించారు. ఇక జరిగిన ఆపరేషన్ వివరాలను ఏఎస్ఏ ఆసుపత్రి వైద్యులు మీడియాకు…
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మాధురి దీక్షిత్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు వరుస సినిమాల్లో నటించి మంచి పేరును అందుకుంది.. ఎక్ దో తీన్ సాంగ్ తో బాలీవుడ్ ఇండస్ట్రీనే షేక్ చేసింది. ఆమె వయసు 56 ఏళ్లు అంటే నమ్మడం కష్టమే.. ఆమె అందం కుర్ర హీరోయిన్లకు పోటీని ఇస్తుంది.. ఇప్పటికి హీరోయిన్ గా అందరు చూస్తారు. అంత అందంగా ఉంటుంది.. ఈ హీరోయిన్ కు కార్ల కలెక్షన్ అంటే చాలా ఇష్టం..…
ప్రమాదం జరిగినప్పుడు స్పందించే విధానంతోనే ఆ ప్రమాద ప్రభావం ఉంటుంది. మన చుట్టప్రక్కల ఎప్పుడైనా అనుకోకుండా ప్రమాదం చోటు చేసుకుంటే ఓ సారి ఊహించుకోండి.. ఇలాంటప్పుడు చాలా వరకు తమను తాము కాపాడుకునేందుకు అక్కడి నుంచి బయటపడే ప్రయత్నాలే చేస్తారు. అయితే.. ఆ ప్రమాదాన్ని నివారించడానికైనా.. లేక ప్రమాద తీవ్రతను తగ్గించడానికైనా ముందుకు వచ్చి ప్రయత్నాలు చేసేవారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అలాంటిదే ఈ ఘటన.. ఓ పెట్రోల్ బంక్‌లో డిజీల్ కొట్టించుకునేందుకు వచ్చిన లారీ డిజీల్…
ప్రపంచంలోని వివిధ విషయాలపై రికార్డులు ఉన్నాయి. అతిపెద్ద నగరం, అతిపెద్ద దేశం, అతిపెద్ద భవనం మొదలైన వాటికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్. అదేవిధంగా ప్రపంచంలోనే అతి పెద్ద మర్రి చెట్టుగా రికార్డులకెక్కింది. ప్రపంచంలోనే అతిపెద్ద మర్రి చెట్టు భారతదేశంలో ఉంది. ఇది వింటే మీరు ఆశ్చర్యపోతారు. ప్రపంచంలోనే అతిపెద్ద మర్రి చెట్టు పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలోని శివపూర్‌లోని బొటానికల్ గార్డెన్స్‌లో ఉంది. ఈ బొటానికల్ గార్డెన్లో సాల్, సీబీ, టేకు, మర్రి, అశ్వత్త, మహోగని, లవంగం, జాజికాయ…
‘డాక్టర్ ఆఫ్ లిటరేచర్’ అంటే ఒక పెద్ద గౌరవం, దీని కోసం ఒక విద్యార్థి చాలా కష్టపడాలి, పిల్లికి అదే గౌరవం లభిస్తే … ఇది మీకు వింతగా అనిపించవచ్చు కానీ ఇది పూర్తి పద్ధతులు. అసలైన, వెర్మోంట్ స్టేట్ యూనివర్శిటీ ఇటీవల ఒక పిల్లికి ఈ గౌరవాన్ని ఇచ్చింది. ఇప్పుడు మానవ ప్రపంచంలో జంతువుల ప్రాముఖ్యత నిరంతరం పెరుగుతోంది. దీనికి ఇటీవల చాలా ఉదాహరణలు మనం చూశాం. ఇది కొంతమందికి షాకింగ్‌గా అనిపించవచ్చు కానీ ఇప్పుడు…
జీవనోపాధిలో భాగంగా రోజు లాగానే ఇంటి నుండి బయలుదేరిన గౌడన్న ఊరికి సమీపంలోని తన తాటి చెట్టు పైకి చక చకా ఎక్కాడు. అక్కడ కాస్తా కాలుకున్న మోకు అదుపుతప్పడంతో భయంతో అక్కడే ఉండిపోయాడు. ప్రాణాలు అరచేత పెట్టుకొని ఉన్న అతడిని కింద ఉన్న గౌడన్నలు గమనించి చకచకా ఎక్కి చాకచక్యంగా అతన్ని కిందికి తీసుకువచ్చారు. అన్ని చెబుతున్న గాని అసలు విషయం మర్చిపోయాను అనుకునేరు… ఇదంతా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిళ్ల గ్రామంలో జరిగింది.…