దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల హడావుడి నెలకొంది. అయితే, ఎన్నికల గురించి ఓటింగ్ కోసం ఓటర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇటీవలి కాలంలో సీనియర్ అధికారులు కూడా బస్టాపులు, దుకాణాలకు వెళ్లి ఓటర్లకు ఓటింగ్ పై అవగాహన కల్పించడంతోపాటు ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. Also Read: Lakshmi Parvathi: సినిమా హీరో పవన్.. రియల్ హీరో జగన్.. బాబును ఓడించండి..! తాజాగా, మధ్యప్రదేశ్ లోని భోపాల్ జిల్లాలో ఎన్నికల అధికారులు…
తమిళ స్టార్ హీరోలలో అజిత్ కూడా ఒకరు .. తెలుగులో కూడా ఆయన సినిమాలు విడుదల అవుతున్నాయి. దాంతో ఆయనకు ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఏర్పడింది.. ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. నేను ఆయన 53 వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు , అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెబుతున్నారు.. ఈ సందర్భంగా అజిత్ భార్య షాలిని భర్తకు అదిరిపోయే గిఫ్ట్…
ఏదేమైనా, అప్పుడప్పుడు పరిస్థితులు కొన్ని హాస్యభరితంగా మారుతుంటాయి. బెంగళూరులోని ఒక మహిళ అర్థరాత్రి కేక్ ఆర్డర్ సంబంధించి తన అనుభవాన్ని పంచుకుంది. ఒక సూచనతో కేక్ ఎలా ఆర్డర్ చేసిందో ఆమె వివరించింది. అందులో “దయచేసి పుట్టినరోజు శుభాకాంక్షలు స్టిక్ తో పంపండి”. అయితే కంపెనీ వారు కేక్ మీదకు పుట్టినరోజు శుభాకాంక్షలు స్టిక్ పంపడం బదులుగా., బేకరీ వారు కేక్ మీద నేరుగా “హ్యాపీ బర్త్ డే స్టిక్” అనే పదాలను రాసి పంపారు. ఈ…
ప్రేమకు వయస్సుతో సంబంధం లేదని, ప్రేమ ఏ వయసులోనైనా దొరుకుతుందని చాలామంది అంటుంటారు. 60 ఏళ్ల పైబడి వారు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఉదాహరణలు చాలానే ఉన్నాయి. అలాంటి ఆలోచనలతో ఉన్న వ్యక్తి ఇప్పుడు వార్తల్లో నిలిచాడు. 70 ఏళ్ల వృద్ధుడు తన నిజమైన ప్రేమ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ వ్యక్తి పేరు అల్ గిల్బర్టీ. అమెరికా లోని టెక్సాస్ నివాసి ఈయన. ఒంటరిగా ఉండడంతో విసిగిపోయానని, అందుకే పెళ్లి చేసుకోవాలనుకున్నానని, అందుకే అమ్మాయి కోసం…
ఇస్మార్ట్ పోరి నభా నటేష్ గురించి అందరికీ తెలుసు.. తక్కువ సినిమాల్లో నటించిన సోషల్ మీడియాలో మాత్రం యమ క్రేజ్ ను అందుకుంది.. మొదటి సినిమాతో నటిగా మంచి మార్కులు వేయించుకుంది.. ఆ తర్వాత రెండు, మూడు సినిమాలు చేసిన కూడా పెద్దగా హిట్ టాక్ ను అందుకోలేదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోలతో కుర్రాళ్లను రెచ్చ గొడుతుంది.. తాజాగా నభా డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ…
ప్రతి ఒక్కరూ ఎక్కువ డబ్బు సంపాదించాలని కోరుకుంటారు. ఈ క్రమంలో డబ్బు సంపాదించడం సులువు అని కొందరంటే.. మరికొందరు చాలా కష్టమని అంటున్నారు. ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు మరియు అనుభవాలను బట్టి వారి సంపాదన ఉంటుంది. కానీ సులువుగా డబ్బు సంపాదించే వ్యక్తులను మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. అయితే కొంతమంది డబ్బు ఎలా సంపాదిస్తున్నారో చూస్తే మాత్రం చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ మధ్య కాలంలో మహిళలు కేవలం తమ చేతిని పెట్టుబడిగా పెట్టి…
టైటానిక్ డిజాస్టర్ గురించి మనకి తెలిసిందే. ఏప్రిల్ 15, 1912 న, ప్రయాణికులతో నిండిన ఈ ఓడ భారీ మంచుతో ఢీకొని సముద్రంలో మునిగిపోయింది. ఈ విపత్తులో అమెరికన్ వ్యాపారవేత్త జాన్ జాకబ్ ఆస్టర్ కూడా మరణించాడు. ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. అయితే అతడు ధరించిన బంగారు వాచీ ఇటీవలే ఇంగ్లండ్లో జరిగిన వేలంలో అమ్ముడుపోయింది. అందులో వాచ్ కు రికార్డు స్థాయిలో ధర పలికింది. Also read: Shruti Haasan:…
బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. యూట్యూబర్ గా బాగా ఫెమస్ అయిన ఈ అమ్మడు బిగ్ బాస్ లో కూడా మెరిసింది.. అక్కడ తన యాట్టిట్యూడ్ తో ప్రేక్షకుల మనసు దోచుకుంది.. జబర్దస్త్ వంటి కార్యక్రమాలతో పాటు అనేక షోలలో కూడా సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ.. బిగ్ బాస్ సీజన్ కి బిగ్బాస్ బజ్ షో కి యాంకర్ గా కూడా వ్యవహరించింది.. ప్రస్తుతం యాంకర్ ధనుష్…
ఈ ఏడాది బాలీవుడ్ లో ‘తేరీ బాథో మైన్ ఐసా ఉల్జా జియా’ చిత్రం విడుదలైంది. అందులో రోబోగా నటించిన హీరో షాహిద్ కపూర్ తో కృతి సనన్ తో ప్రేమలో పడతాడు. తాజాగా నిజ జీవితంలో కూడా ఇదే జరిగింది. అతను సినిమా నుండి ప్రేరణ పొందడమో తెలియదుకాని., భారతదేశానికి చెందిన ఒక ఇంజనీర్ రోబోతో ప్రేమలో పడ్డాడు. అవును..,మీరు చదువుతుంది అక్షర సత్యం. ఆ వ్యక్తి పేరు సూర్య ప్రకాష్. అతను రాజస్థాన్కు చెందిన…
గడిచిన వారం రోజులుగా అమెరికా రాష్ట్రమైన నెబ్రాస్కాలో శక్తివంతమైన సుడిగాలులు వీచి అనేక ఇళ్లను ధ్వంసం చేశాయి. సోషల్ మీడియాలో ఆకాశంలో పెద్దని నల్లటి మలుపులు తిరుగుతూ, భూమి, దుమ్ము, అలాగే మార్గంలో ఉన్న వస్తువులను తిప్పడం లాంటి వీడియోలు, చిత్రాలు కనిపిస్తున్నాయి. అలాంటి ఒక క్లిప్ నెబ్రాస్కాలోని లింకన్ కు ఉత్తరాన ఉన్న రహదారిపై ఒక వ్యక్తి కారు నడుపుతున్నట్లు చూపించింది. ఈ క్లిప్ లో లింకన్ నెబ్రాస్కాకు ఉత్తరాన ఇన్క్రెడిబుల్ సుడిగాలి అడ్డగిస్తుంది. క్లిప్…