Suhas: సుహాస్, కార్తీక్‌రత్నం,రుహానిశర్మ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలుగా రూపొందుతున్న చిత్రం శ్రీరంగనీతులు. ప్రవీణ్‌కుమార్ వీఎస్ఎస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రాధావి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మించారు.
Sri Ranga Neethulu Teaser:యువతరం భావోద్వేగాలతో, సినిమాలోని పాత్రలతో తమను తాము ఐడెంటిఫై చేసుకునే కథలతో, సహజంగా సాగే మాటలు, మనసుకు హత్తుకునే సన్నివేశాలతో వచ్చే సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. సరిగ్గా అలాంటి సినిమానే శ్రీరంగనీతులు అంటున్నారు మేకర్స్. ఈ సినిమా టీజర్ చూసిన ప్రతి ఒక్కరికి తప్పకుండా ఇదే ఫీల్ కలుగుతుందని వెల్లడించారు. ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి ఆహ్లాదకరమైన పాత్ర చెప్పే మాటలతో ప్రారంభమై టీజర్ ఎంతో నేచురల్‌గా అనిపించే సంభాషణలతో, సన్నివేశాలతో…
Ashu Reddy: టిక్ టాక్ ఉన్నరోజుల్లో జూనియర్ సమంతగా పేరు తెచ్చుకుంది అషురెడ్డి. అలా ఫేమస్ అయ్యి.. బిగ్ బాస్ వరకు వెళ్ళింది. ఆ తరువాత వర్మ చేత కాళ్లు నాకించుకొని మరింత ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం ఒక పక్క సినిమాలు ఇంకోపక్క షోస్ తో బిజీగా మారింది. ఈ మధ్యనే డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కున్న అషురెడ్డి..
Joruga Husharuga Trailer: బేబి చిత్రంతో నటుడిగా అందరి ప్రశంసలు అందుకున్న యూత్‌ఫుల్ కథానాయకుడు విరాజ్ అశ్విన్. ఈ సినిమా తరువాత విరాజ్ హీరోగా నటిస్తున్న చిత్రం జోరుగా హుషారుగా. అను ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను శిఖర అండ్ అక్షర ఆర్ట్స్ ఎల్ఎల్‌పీ పతాకంపై నిరీష్ తిరువిధుల నిర్మిస్తున్నారు.
Joruga Husharuga: బేబి చిత్రంలో నటుడిగా అందరి ప్రశంసలు అందుకున్న యూత్‌ఫుల్ కథానాయకుడు విరాజ్ అశ్విన్.. ఆ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకుంటున్నాడు. ప్రస్తుతం విరాజ్ హీరోగా నటిస్తున్న చిత్రం జోరుగా హుషారుగా. పూజిత పొన్నాడ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అను ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నాడు.
రీసెంట్ గా థియేటర్లలో విడుదల అయి అంతగా ఆకట్టుకోలేని సినిమాలు ఓటీటీ లో దుమ్మురేపుతున్నాయి. రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. గత వారం ఓటీటీలో విడుదల అయిన రామబాణం, భోళాశంకర్ సినిమా లకు డిజిటల్ స్ట్రీమింగ్ లో సూపర్ రెస్పాన్స్ వస్తుంది.ఈ రెండు సినిమా లు థియేటర్స్ లో తీవ్రంగా నిరాశపరిచాయి.. ఇప్పుడు ఈ జాబితాలోకి మరొక సినిమా వచ్చి చేరింది. బేబీ సినిమా తో మంచి క్రేజ్ తెచ్చుకున్న విరాజ్ అశ్విన్ హీరోగా నటించిన…
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా బేబీ. ఈ సినిమాను దర్శకుడు సాయి రాజేష్ అద్భుతంగా తెరకెక్కించాడు. చిన్న సినిమాగా విడుదల అయిన బేబీ చిత్రం సంచలన విజయం సాధించింది. చిత్రం భారీ వసూళ్లు సాధించింది.యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి చైతన్య మరియు విరాజ్ అశ్విన్ నటనను అందరూ మెచ్చుకున్నారు. జులై 14న ఈ చిత్రం విడుదల కాగా..అదిరిపోయే టాక్ తో…
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా బేబీ. ఈ సినిమాను దర్శకుడు సాయి రాజేష్ అద్భుతంగా తెరకెక్కించాడు. చిన్న సినిమాగా విడుదల అయిన బేబీ చిత్రం సంచలన విజయం సాధించింది. చిత్రం భారీ వసూళ్లు సాధించింది.యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి చైతన్య మరియు విరాజ్ అశ్విన్ నటనను అందరూ మెచ్చుకున్నారు. జులై 14న ఈ చిత్రం విడుదల కాగా..అదిరిపోయే టాక్ తో…
వైష్ణవి చైతన్య.. ప్రస్తుతం ఈ భామ తెలుగు ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయింది.యూట్యూబర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఆ తరువాత సినిమా అవకాశాలను అందుకుంది..పలు సినిమాల లో సిస్టర్ పాత్రలలో నటించి మెప్పించింది.బేబీ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఇక బేబీ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.సాయి రాజేష్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా చిన్న సినిమా గా విడుదల అయ్యి భారీ విజయం సాధించింది. ఈ సినిమా…
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా బేబీ. ఈ సినిమాను దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించారు. ఈ సినిమా మూడు వారాల క్రితం థియేటర్ లో విడుదల అయింది.ఎలాంటి అంచనాలు లేని చిన్న సినిమా గా విడుదల అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అద్భుతమైన కథ మరియు కథనం తో ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ఇప్పటి వరకు ఏకంగా రూ.75 కోట్ల…