Ashu Reddy: వర్జినా.. ఎన్ని సార్లు.. లేడీ కరణ్ కావాలనుకుంటున్నావా.. పాప ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashu Reddy: టిక్ టాక్ ఉన్నరోజుల్లో జూనియర్ సమంతగా పేరు తెచ్చుకుంది అషురెడ్డి. అలా ఫేమస్ అయ్యి.. బిగ్ బాస్ వరకు వెళ్ళింది. ఆ తరువాత వర్మ చేత కాళ్లు నాకించుకొని మరింత ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం ఒక పక్క సినిమాలు ఇంకోపక్క షోస్ తో బిజీగా మారింది. ఈ మధ్యనే డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కున్న అషురెడ్డి.. ప్రస్తుతం దావత్ అనే షోను హోస్ట్ చేస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ షోలో స్టార్స్ ను ఓ రేంజ్ లో ప్రశ్నలు అడిగి అలరిస్తుంది. ఇక మొదట హీరో సిద్దార్థ్ ను ఇంటర్వ్యూ చేసింది అషురెడ్డి.. సిద్దు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మాట గట్టిగా మాట్లాడితే.. అంతకంత సమాధానం చెప్తాడు. ఇక అషు, సిద్దార్థ్ ల ఎపిసోడ్ వాడివేడిగా జరిగింది. ఇక మధ్యలో అరియనా రెండు ఎపిసోడ్స్ చేసింది. ఇక ఇప్పుడు అషురెడ్డి మరోసారి కొత్త ఎపిసోడ్ తో వచ్చింది. బేబీ సినిమాతో స్టార్ గా మారిన విరాజ్ అశ్విన్ తో అషురెడ్డి ఒక ఆట ఆడుకుంది. బోల్డ్ ప్రశ్నలతో ముంచెత్తింది.
లవ్, రిలేషన్, సెక్స్.. ఇలా దేన్నీ వదలకుండా అడిగేసింది. సాధారణంగా తెలుగు షోస్ లో ఇలాంటి ప్రశ్నలు అడగరు. బాలీవుడ్ లో కాఫీ విత్ కరణ్ షో లా అంత బోల్డ్ గా ఉండవు.. కానీ ఈ షో చూస్తుంటే అదే గుర్తొస్తుంది అని అంటున్నారు నెటిజన్స్.. అందరి ముందు విరాజ్ ను అషు.. వర్జిన్ వా అని అడగడం.. అతను కాదు అని చెప్పగానే ఎన్నిసార్లు అని అడగడం కొద్దిగా ఓవర్ గా అనిపించిందని, అంతేకాకుండా ముద్దు సీన్స్ .. ఎంతమందితో లాంటి ప్రశ్నలు.. ఎబెట్టుగా ఉన్నాయని అంటున్నారు. ఈ ప్రోమో చూసాక.. లేడీ కరణ్ కావాలనుకుంటున్నావా.. పాప అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి మొత్తం ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Bihar: అందరికి డయాబెటిస్ ఉంది, చక్కెర ధర పెరిగిన పర్వాలేదు: బీహార్ మంత్రి..
-
Imran Khan: ఇమ్రాన్‌ఖాన్‌కు వైద్య పరీక్షలు పూర్తి.. తిరిగి జైలుకు తరలింపు
-
Suji Chilla Pizza Recipe: పిండికి బదులుగా బొంబాయి రవ్వతో కరకరలాడే పిజ్జా.. ఇంట్లోనే నిమిషాల్లో రెడీ!
-
BJP: రాహుల్ గాంధీ డ్రామాలు వీడియోల కోసమే.. బీజేపీ నేతల విమర్శలు..
-
Tarique Rahman: శాంతించిన తారిఖ్ రెహమాన్.. ఎల్లుండి భారత్‌లో పర్యటన!
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!