ఆనంద్ దేవరకొండ,వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా బేబీ.ఈ సినిమా జులై 14న విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు సాయి రాజేష్ నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించాడు. ఈ సినిమా యూత్ ఆడియన్స్ కు తెగ నచ్చేసింది. ఈ సినిమాలో హీరోయిన్ వైష్ణవి చైతన్య అద్భుతంగా నటించింది..తన నటనతో సినిమా రేంజ్ ను పెంచేసిందని చెప్పవచ్చు.అలాగే ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ కూడా సినిమాలో…
Anand Deverakonda and Vaishnavi Chaitanya Remuneration for Baby Movie: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రల్లో వచ్చిన సినిమా ‘బేబీ’. ‘హృదయకాలేయం’తో మెగాఫోన్ చేతపట్టిన సాయి రాజేశ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఎస్‌కేఎన్ నిర్మాతగా వ్యవహరించిన బేబీ సినిమా జులై 14న రిలీజ్ అయింది. ‘మొదటి ప్రేమకి మరణం లేదు. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది’ అంటూ రూపొందిన ఈ సినిమా యువతకు బాగా కనెక్ట్…
Baby Movie: చిన్న సినిమా, పెద్ద సినిమా.. స్టార్ హీరో, యంగ్ హీరో.. స్టార్ డైరెక్టర్, కొత్త డైరెక్టర్.. నిర్మాత పాత, కొత్త ఇలాంటివేమీ ఇప్పటి ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. కథ బావుందా.. ? కంటెంట్ నచ్చిందా..? అనేది మాత్రమే లెక్కలోకి తీసుకుంటున్నారు. ఈ మార్పు వలన చిన్న సినిమాలు సైతం భారీ విజయాన్ని అందుకొని టాలీవుడ్ ను ఓ రేంజ్ లో నిలబెడుతున్నాయి.
Mana Kulapodu sathvik anand got lengthy role in baby Movie: ఒకప్పుడు సినిమాల్లో నటీనటులు లేదా ఇద్దరు టెక్నీషియన్లుగా రాణించాలంటే కొన్ని సంవత్సరాలు పట్టేది. ఎంత టాలెంట్ ఉన్నా నటీనటులుగా మారాలంటే ఎన్నో ఇబ్బందులు ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాదు నిజంగా టాలెంట్ ఉన్నవారు సోషల్ మీడియా వేదికగా తమ టాలెంట్ బయట పెడుతున్నారు. అనూహ్యంగా సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో సాత్విక్ ఆనంద్ ఒకడు. ఈ పేరు చెబితే…
హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన సినిమా బేబీ. ఈ సినిమా నేడు ఎంతో గ్రాండ్ గా విడుదల అయింది. సినిమాలో వైష్ణవి చైతన్య తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో అదరగొట్టింది. సినిమాలో ఈ అమ్మడి పర్ఫామెన్స్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.. హీరోయిన్ గా తను కాకుండా మరొకరు నటించి ఉంటే ఈ సినిమా అంతగా ఆకట్టుకునేది కాదు ఏమో అని ప్రేక్షకులు భావిస్తున్నారు..వైష్ణవి చైతన్య బేబి సినిమాలో అదరగొట్టారనే చెప్పాలి.…
Baby Movie is turning point for Viraj Ashwin: సినీ పరిశ్రమలో మనవాళ్లు ఉన్నారంటే పని ఈజీ అయిపోతుంది, మనం కూడా ఎలాగొలా అక్కడ దున్నేయచ్చు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే మనవాళ్లు అక్కడ ఉన్నా, టాలెంట్ మనకి ఉన్నా టైం రావాలి. అందుకే చాలామంది వారసులు ఇప్పటికే సినీ రంగప్రవేశం చేసినా పూర్తి స్థాయిలో నిలదొక్కుకోలేక పోతున్నారు. అయితే కొన్నాళ్ల క్రితమే హీరోగా లాంచ్ అయిన ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ మేనల్లుడు విరాజ్…
Baby Trailer: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బేబీ. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై SKN ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఓ రెండు హృదయాలు ఇలా అనే సాంగ్ ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Mayapetika Trailer: విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్‌పుత్, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మాయాపేటిక. రమేష్ రాపర్తి దర్శకత్వంలో జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ సినిమా జూన్ 30 న రిలీజ్ కానుంది.