బాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్, కోలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవరి ఇండస్ట్రీలో వారే తోపు హీరోలు కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న యాక్టర్లు. నార్త్, సౌత్ బెల్ట్‌లో ఓ ఊపు ఊపేసిన ఈ ఇద్దరు స్టార్స్ కెరీర్ ఓ దశకు చేరుకుంది. ఒకరు ఆచితూచి సినిమాలు చేస్తుంటే మరొకరు పాలిటిక్స్ అంటూ పరుగులు పెడుతున్నారు. హీరోల డెసిషన్ ఫ్యాన్స్‌కు షాకిచ్చినా.. వీరి వారసుల ఆ చరిష్మాను కంటిన్యూ చేస్తారని వెయిట్…
తమిళ సినిమా సూపర్‌స్టార్ తలపతి విజయ్ తన చివరి చిత్రంగా ప్రకటించిన ‘జన నాయగన్’ సినిమా గురించి అభిమానుల్లో ఉత్కంఠ రోజురోజుకు పెరిగిపోతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా, జనవరి 9, 2026న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది అని తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది. విజయ్ కెరీర్‌లో ఇది 69వ చిత్రం కావడంతో పాటు, ఆయన రాజకీయ రంగంలోకి అడుగుపెట్టే ముందు చివరి సినిమాగా ఉండనుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘జన…
Pooja Hegde : ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే పూజా హెగ్డే అని ఎవరిని అడిగినా టక్కున చెప్పేస్తారు. దాదాపు టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసన నటించింది.
TVK Public Meeting in Tiruchi: తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి 2న టీవీకే పార్టీని ప్రకటించిన విజయ్.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయమని, 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే తమ టార్గెట్ అని చెప్పారు. ముందే చెప్పినట్లు 2026 ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా టీవీకే అధ్యక్షుడు విజయ్ వేగంగా అడుగులు వేస్తున్నారు. సెప్టెంబర్ 25…
నీట్ పరీక్షను రద్దు చేయాలని టీవీకే పార్టీ అధినేత, హీరో విజయ్ కేంద్రాన్ని కోరారు. విద్యార్థులకు ఉపకార వేతనాల ప్రదానోత్సవం రెండో దశ కార్యక్రమంలో తమిళనాడు వెట్రి కజగం అధ్యక్షుడు, నటుడు విజయ్ నీట్ పరీక్షకు వ్యతిరేకంగా మాట్లాడారు. నీట్ పరీక్ష రద్దుకోసం తమిళనాడు స్టాలిన్ సర్కారు అసెంబ్లీలో చేసిన తీర్మానానికి మద్దతు ఇస్తున్నానని ఆయన ప్రకటించారు.
Thalapathy 69 Movie Cast: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి గత ఏడాది లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించి భారీగా కలెక్షన్స్ కూడా రాబట్టింది. లియో మూవీ తరువాత దళపతి విజయ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్షన్ లో GOAT (Greatest Of All Time )అనే సినిమా చేస్తున్నాడు .ఈ సినిమా విజయ్ 68 వ సినిమాగా…
TVK will not support any party in By-Election: తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని విజయ్ ముందే చెప్పారు. తమిళనాడులో జరగబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని దళపతి పేర్కొన్నారు. ఇదే విషయాన్ని టీవీకే మరోసారి స్పష్టం చేసింది. తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగే ఏ…
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం ‘ది గోట్’.. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి.. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉందని తెలుస్తుంది… మొన్నీమధ్య శాటిలైట్ రైట్స్ ను ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు తాజాగా ఓటీటీ రైట్స్ ను భారీ ధరకు ఫిక్స్ చేసుకున్నట్లు…
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది గోట్’.. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.. ఈ సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి విడుదల చెయ్యాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు… తాజాగా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడు పోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ సినిమా శాటిలైట్ హక్కులను…
కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ తరువాత సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గత ఏడాది లియో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు విజయ్.దీనితో విజయ్ తరువాత సినిమా ఎలా ఉండబోతుందా అని అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవలే తాను రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నట్టు విజయ్ ప్రకటించారు. దాంతో కొందరు అభిమానులు షాక్ అయ్యారు.మరికొంతమంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్తున్నారని టాక్ వినిపిస్తుంది.…