Home
Vijay Deverakonda
Vijay Deverakonda News
-
Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
Vijay Deverakonda: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కలిసి తమిళనాడు సీఎం, దళపతి విజయ్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. అటు సినీ రంగంలో, ఇటు రాజకీయాల్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న విజయ్ను ఈ హిట్ పెయిర్ కలవడంతో ఒక్కసారిగా అందరి దృష్టి వీరిపై పడింది. ఈ స్పెషల్ మీటింగ్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటూ విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సీఎం విజయ్‌తో గడిపిన… -
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
Ranabali: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘రణబాలి’ సినిమా ఓవర్సీస్ రిలీజ్‌పై చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా పాన్-ఇండియా రేంజ్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేయగా, విదేశాల్లో మాత్రం ఈ ప్లాన్‌కు డబ్బింగ్ సమస్యలు గట్టి బ్రేక్ వేశాయి. ఇతర భాషల డబ్బింగ్ పనులు ఇంకా పూర్తికాకపోవడంతో అక్టోబర్ 16న ఓవర్సీస్లో కేవలం తెలుగు వెర్షన్‌ను మాత్రమే రిలీజ్ చేస్తున్నట్లు డిస్ట్రిబ్యూషన్ సంస్థ ‘ప్రత్యంగిరా… -
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
విజయ్ దేవరకొండ ఏ సినిమాలో నటించినా ఏదో ఒక మూమెంట్ వస్తుందని ట్రోలర్సే ప్రమోషన్స్ చేస్తున్నారు. హీరోను అన్ని రకాలుగా డీఫేమ్ చేస్తూ పోస్టులు పెడతారు. ఇది కొన్నేళ్లుగా సాగుతూనే ఉంది. రౌడీ హీరోపై ట్రోలర్స్ రెచ్చిపోవడంతో ఆ ఎఫెక్ట్ సినిమాపై పడి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోతున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన ‘రణబాలి’ 16న రిలీజ్ అవుతోంది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో విజయ్ పాల్గొన్నాడు. “మీరే ఎందుకు ట్రోల్ అవుతున్నారు?” అని అడిగితే గట్టిగా… -
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్న ‘రణబాలి’ సినిమాలో తన పాత్ర కోసం విజయ్ దేవరకొండ పడిన శ్రమ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. తాను పుట్టపర్తిలో చదువుకోవడం వల్ల రాయలసీమ యాస మరియు అక్కడి సంస్కృతితో మంచి పరిచయం ఉందని విజయ్ తెలిపారు. ఈ సినిమా కోసం దాదాపు 3 నుంచి 4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై ప్రత్యేకంగా సాధన చేశానని చెప్పారు. సినిమా మొత్తం గుర్రపు స్వారీ కీలకమైన పాత్ర పోషిస్తుందని, దీని కోసం తీవ్రంగా… -
Vijay Deverakonda : నా సినిమాలకు టికెట్ ధరలు ఎప్పటికీ పెంచబోను.. విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం!
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “రణబాలి”. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై “రణబాలి” సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ నెల 16న విజయదశమి పర్వదినం సందర్భంగా “రణబాలి” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ క్రమంలో తాజాగా… -
Vijay Deverakonda: ‘రణబాలి’లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:
‘రణబాలి’ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో విజయ్ దేవరకొండ ట్రైలర్లో హింస (Violence) ఎక్కువగా ఉందన్న విలేకరుల ప్రశ్నలపై విజయ్ దేవరకొండ స్పష్టతనిచ్చారు. ఇది కల్పిత హింస కాదని, ఆనాటి మొరటు కాలపు జీవన వాస్తవికతను ప్రతిబింబించే ప్రయత్నమని తెలిపారు. “1800ల నాటి కాలంలో జీవించడం అంటేనే చావో-బ్రతుకో అన్నట్టు ఉండేది. ఏ చిన్న గొడవైనా ప్రాణాల మీదకే వచ్చేది. ఆ కాలంలో మనుషులు అంత క్రూరంగా, మొరటుగా ప్రవర్తించేవారు. చరిత్రలో ఆకలి తట్టుకోలేక ప్రజలు నల్లమట్టి,… -
Vijay Deverakonda: “బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!”.. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
‘రణబాలి’ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో విజయ్ దేవరకొండ బ్రిటిష్ పాలన, ఆనాటి దారుణ పరిస్థితులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 1800ల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో సాగే ఈ చిత్రం కోసం చేసిన పరిశోధనలో ఎన్నో దిగ్భ్రాంతికర నిజాలు తెలిశాయని ఆయన పేర్కొన్నారు. “బ్రిటిషర్లు మనకు రైల్వేలను బహుమతిగా ఇచ్చారని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మన దేశంలోని పత్తి, ధాన్యం, ఖనిజాలు, సుగంధ ద్రవ్యాలు వంటి సంపదను వేగంగా మద్రాస్, బొంబాయి… -
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
Nara Lokesh Praises Ranabali Trailer: రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా, రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ చిత్రం ‘రణబాలి’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం (అక్టోబర్ 8) చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది.… -
Tollywood: ‘లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..’ టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
Tollywood: సినిమా నచ్చితే నెత్తిన పెట్టుకోవడం, నచ్చకపోతే లైట్ తీసుకోవడం.. తెలుగు ఆడియన్స్‌కు అలవాటైన పద్ధతి. కానీ ఇప్పుడు థియేటర్లలో బొమ్మ పడకముందే ‘ఫ్లాప్’ అనే టాక్ బయటకు వస్తోంది. టీజర్ రిలీజ్ అవ్వగానే వందల కొద్దీ ట్రోల్స్, మీమ్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. చిత్రం ఏంటంటే.. ఇదంతా కావాలని, డబ్బులు ఇచ్చి మరీ చేయిస్తున్నారంటూ తాజాగా విజయ్ దేవరకొండ, గతంలో నాని, సందీప్ కిషన్, కిరణ్ అబ్బవరం లాంటి హీరోలు నేరుగానే గళమెత్తారు. అసలు ఈ… -
Vijay Deverakonda : విజయ్ కల నెరవేరుతుందా?
మాస్ హీరో అనిపించుకోవాలని విజయ్ దేవరకొండ శ్రద్ధ వహించి విధాలా ట్రై చేస్తున్నాడు. ఈసారి ఎలాగైనా స్టార్డమ్ దక్కించుకోవడానికి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీతో వస్తున్నాడు. కత్తిపట్టి తన పవర్ ఏంటో చూపిస్తున్నాడు. రణబాలి ట్రైలర్‌తో మరొకసారి యాక్షన్ హీరో అవతారం ఎత్తాడు రౌడీ హీరో. మాస్ హీరో అవ్వాలన్న విజయ్ దేవరకొండ కల ఈనాటిది కాదు, చాలా కాలంగా ట్రై చేస్తున్నాడు. ఈ ఇమేజ్ కోసం లైగర్, కింగ్డమ్ వంటి సినిమాలు చేసినా యూజ్…
తాజావార్తలు
-
Avengers Doomsday: ఒక రోజు ముందే ఇండియాలో ‘ఎవెంజర్స్ డూమ్స్‌డే’ రిలీజ్! రీజన్ ఇదేనా..
-
AP MPTC, ZPTC Elections Rescheduled: ఏపీలో MPTC, ZPTC ఎన్నికల రీషెడ్యూల్.. పూర్తి వివరాలివే..!
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Inji Vellam: చడీచప్పుడు లేకుండా షూటింగ్ ముగించేసిన మణిరత్నం! రిలీజ్ ఎప్పుడంటే?
-
Union Cabinet Decisions : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రూ.29,267 కోట్ల కేటాయింపు
ట్రెండింగ్
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!