Iran War: ఇరాన్‌పై భీకర దాడులు చేయండి.. ట్రంప్‌ను కోరిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..
- ఇరాన్‌పై భీకర దాడులు చేయండి..
- ట్రంప్‌ను కోరిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..
- న్యూయార్క్ పోస్ట్ సంచలన కథనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran War: ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా సాగిస్తున్న యుద్ధం మూడో వారంలోకి ఎంటరైంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై మరింతగా దాడులు చేయాలని సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ డోనాల్డ్ ట్రంప్‌ను ప్రైవేట్‌గా కోరినట్లు ది న్యూయార్క్ టైమ్స్ నివేదిక తెలిపింది. ఈ యుద్ధం నేపథ్యంలో ట్రంప్‌తో సౌదీ క్రౌన్ ప్రిన్స్ నిరంతరం టచ్‌లో ఉన్నట్లు కథనం పేర్కొంది. ఈ యుద్ధం మిడిల్ ఈస్ట్ వ్యాప్తంగా వ్యాపించడంతో, ఇరాన్‌ను మరింత గట్టిగా కొట్టాలని ట్రంప్‌ను కోరినట్లు చెప్పింది.
ఇరాన్ యుద్ధం నేపద్యంలో ట్రంప్ అనేక మంది అరబ్ నాయకులతో మాట్లాడుతున్నారని, సౌదీ క్రౌన్ ప్రిన్స్ ట్రంప్‌ను గట్టిగా సమర్థించే వారిలో ఒకరని వైట్ హౌజ్ ప్రతినిధులు చెబుతున్నారు. టెహ్రాన్‌పై సౌదీ వైఖరి చాలా ఏళ్లుగా కొనసాగుతోందని, గతంలో దివంగత రాజు అబ్దుల్లా కూడా ఇరాన్‌పై దాడి చేయాలని అమెరికాను పదే పదే కోరినట్లు కథనం పేర్కొంది. సౌదీ అరేబియా, ఇరాన్‌ను తమ ప్రధాన ప్రత్యర్థిగా చూస్తోంది. మధ్యప్రాచ్యం అంతటా రాజకీయ ప్రభావం, సైనిక శక్తి, మతపరమైన విభజన సౌదీ-ఇరాన్ మధ్య పోటీకి దారి తీసింది.
Also Read
- Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
Read Also: Chairmans Desk: ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ కు కలిగిన నష్టమేంటి..? అమెరికా స్నేహం ఎలా కొంప ముంచింది.?
ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయిల్‌లు ఇరాన్‌పై దాడులు చేశాయి. దాడులు జరిగిన మొదటి రోజు ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. ఇరాన్ టాప్ మిలిటరీ, పాలనాధికారులు మరణించారు. అప్పటి నుంచి ఇరాన్ కూడా ప్రతీకార దాడలకు పాల్పడుతోంది. ఇజ్రాయిల్‌తో పాటు గల్ఫ్ లోని యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రైయిన్, కువైట్, ఖతార్ దేశాలపై విరుచుకుపడుతోంది. ముఖ్యంగా ఈ దేశాల్లో ఉన్న యూఎస్ మిలిటరీ స్థావరాలపై, ఇంధన సౌకర్యాలపై దాడులు చేస్తోంది. ఇదే కాకుండా చమురు రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని ఇరాన్ మూసేసింది. దీంతో ప్రపంచ ఇంధన భద్రత ప్రమాదంలో పడింది.
తాజావార్తలు
-
January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
-
Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
-
Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!