Home
Vijay Deverakonda
Vijay Deverakonda News
-
Rashmika Mandanna: ‘రణబాలి’ అసలు కథేంటో చెప్పిన రష్మిక మందన్న!
Rashmika Mandanna: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్లో రాహుల్ సంకృత్యాయన్ తెరకెక్కించిన పీరియాడిక్ డ్రామా ‘రణబాలి’ ప్రస్తుతం థియేటర్లలో పాజిటివ్ బజ్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ మీట్లో పాల్గొన్న హీరోయిన్ రష్మిక మందన్న సినిమాపై తనకున్న ప్రేమను పంచుకుంటూ చేసిన కామెంట్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అందరూ అనుకుంటున్నట్లు ఇది కేవలం బ్రిటీష్ వాళ్లపై జరిగిన స్వాతంత్ర్య పోరాటం మాత్రమే కాదని, దీని వెనుక అంతకుమించిన బలమైన భావోద్వేగాలు ఉన్నాయంటూ రష్మిక సినిమా… -
Vijay Deverakonda: ‘కలెక్షన్ల కోసం కాదు.. రణబాలి కథ చెప్పడానికే చేశాం’
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ మూవీ ‘రణబాలి’ థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ బజ్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ సినిమాపై వస్తున్న రెస్పాన్స్ చూసి ఎంతో ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా సినిమా బాక్సాఫీస్ లెక్కలు, నెంబర్ గేమ్ గురించి విజయ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..… -
Mythri Ravi: ‘తారక్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం’
Mythri Ravi: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘రణబాలి’ సినిమా థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో మైత్రీ మూవీ మేకర్స్ టీమ్ ఫుల్ ఖుషీగా ఉంది. ఈ సంతోషంలో తాజాగా నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో నిర్మాత వై.రవిశంకర్ మాట్లాడుతూ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్‌తో తమకున్న అనుబంధాన్ని, ఆయనకు ఇచ్చిన మాటను గుర్తుచేసుకున్నారు. “ఇవాళ రామోజీ ఫిల్మ్ సిటీలో ఎన్టీఆర్ గారి ‘డ్రాగన్’ షూటింగ్ జరుగుతోంది. అంతకుముందు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు.. ‘రణబాలి’ సినిమాకు అదిరిపోయే రిపోర్ట్… -
Ranabaali Box Office: ‘రణబాలి’ సేఫ్ కావాలంటే అన్ని కోట్లు కొల్లగొట్టాల్సిందేనా?
Ranabaali Box Office: టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కెరీర్లో ఇప్పటి వరకు ఎన్నడూ లేనంత భారీ పందెం నడుస్తోంది. ‘టాక్సీవాలా’ తర్వాత ఆ స్థాయి సాలిడ్ కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ, ఈసారి పాత లెక్కలన్నీ సెటిల్ చేసేందుకు ‘రణబాలి’తో రంగంలోకి దిగాడు. దసరా కానుకగా ఈ రోజు (అక్టోబర్ 16న) థియేటర్లలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం చుట్టూ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్ నడుస్తోంది. అదే ఈ సినిమా… -
Rashmika : 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన గొప్ప మనసు చాటుకుంది. తెరపై క్యూట్ లుక్స్‌తో, అదిరిపోయే పర్ఫార్మెన్స్తో మెప్పించే ఈ బ్యూటీ.. నిజ జీవితంలోనూ తాను ఎంత మంచిదో మరోసారి నిరూపించింది. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘రణబాలి’ అక్టోబర్ 16న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాలో ఆమె పోషించిన ‘జయమ్మ’ పాత్ర ఎంత పవర్ఫుల్ అనేది ఇప్పటికే రిలీజైన కంటెంట్ చూస్తే అర్థమవుతోంది. అయితే,… -
Harish Shankar: నన్ను మించి ట్రోల్ అయ్యారా? విజయ్ కు ధైర్యం చెప్పిన హరీష్ శంకర్
Harish Shankar: సినిమా ఇండస్ట్రీలో ట్రోలింగ్స్, సోషల్ మీడియా నెగెటివిటీ అనేది ఈ మధ్య కాలంలో హద్దులు దాటిపోతోంది. దీనిపై డైరెక్టర్ హరీష్ శంకర్ తనదైన శైలిలో స్పందించారు. ‘రణబాలి’ ప్రీ-రిలీజ్ వేదికపై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హీరో విజయ్ దేవరకొండను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. “మన భాషనో, బాడీ లాంగ్వేజ్నో చూసి ఎవరైనా హేళన చేయొచ్చేమో గానీ.. పడే కష్టాన్ని, చూపించే… -
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రణబాలి’. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రూరల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత అట్టహాసంగా జరిగింది. ఈ వేదికపై రౌడీ హీరో విజయ్ దేవరకొండ తనదైన అగ్రెసివ్ స్టైల్లో చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారాయి. తన పరాజయాలను చూసి సంబరపడిన విమర్శకులపై విజయ్ చేసిన సంచలన వ్యాఖ్యలు… -
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా వివాహం తర్వాత తొలిసారి జంటగా నటించిన భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘రణబాలి’. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అక్టోబర్ 16న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో, తాజాగా జరిగిన ‘రణబాలి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నేషనల్ క్రష్ రష్మిక చేసిన కామెంట్స్ ఇప్పుడు… -
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
‘టాక్సీవాలా’, ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాహుల్ సంకృత్యన్, తన తాజా పీరియాడిక్ డ్రామా ‘రణబాలి’ ప్రీ-రిలీజ్ వేదికపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బ్రిటీష్ పాలన నాటి చీకటి కోణాలు, రాయలసీమ గడ్డ చరిత్రను ప్రస్తావిస్తూనే… హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వ్యక్తిగత బంధంపై ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా నిలిచాయి. ఈ వేడుకలో రాహుల్ సంకృత్యన్ పంచుకున్న ఓ వ్యక్తిగత… -
Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
Ranabaali Censor Report: ఈ రోజుల్లో వెండితెరపై కాస్త ఘాటైన సన్నివేశం కనిపించినా, సమాజంలో చర్చనీయాంశమయ్యే అంశాలను టచ్ చేసినా సెన్సార్ కత్తెర పడటం సర్వసాధారణమైపోయింది. అనేక భారీ చిత్రాలు బోర్డు అభ్యంతరాలతో విడుదల ముంగిట తీవ్ర తంటాలు పడుతున్నాయి. అయితే, ఈ ట్రెండ్‌కు పూర్తి భిన్నంగా విజయ్ దేవరకొండ నయా పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ సరికొత్త సంచలనం సృష్టించింది..సినిమాలోని ప్రధాన కథాంశంలో తీవ్ర చర్చకు దారితీసే సున్నితమైన అంశాలు, నాటి చారిత్రక పరిణామాల తాలూకు…
తాజావార్తలు
-
Avengers Doomsday: ఒక రోజు ముందే ఇండియాలో ‘ఎవెంజర్స్ డూమ్స్‌డే’ రిలీజ్! రీజన్ ఇదేనా..
-
AP MPTC, ZPTC Elections Rescheduled: ఏపీలో MPTC, ZPTC ఎన్నికల రీషెడ్యూల్.. పూర్తి వివరాలివే..!
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Inji Vellam: చడీచప్పుడు లేకుండా షూటింగ్ ముగించేసిన మణిరత్నం! రిలీజ్ ఎప్పుడంటే?
-
Union Cabinet Decisions : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రూ.29,267 కోట్ల కేటాయింపు
ట్రెండింగ్
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!