మనదేశంలో కాఫీ అంటే కాఫీ పొడి వేసి తయారు చేసుకుంటారు.. అందులోనే ఫిల్టర్ కాఫీ, ఆ కాఫీ.. ఈ కాఫీ అని రకరకాల కాఫీలను మనం చూసే ఉంటాం.. కానీ ఎగ్ చాయ్ ని ఎప్పుడైనా టేస్ట్ చేశారా?.. అస్సలు ఆ చాయ్ గురించి ఎప్పుడైనా విన్నారా? లేదు కదా.. ఎగ్ అనేది పాశ్చాత్య దేశాలలో ఈ చాయ్ బాగా ఫెమస్ అట.. ఇక ఆలస్యం ఎందుకు ఆ చాయ్ గురించి వివరంగా తెలుసుకుందాం.. వియత్నాం మరియు…
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో ఆడవాళ్ల ఫైటింగ్ కు సంబందించిన వీడియోలు ఓ రేంజులో వైరల్ అవుతున్నాయి.. సీటు కోసమనో లేదా మాట మాటా పెరగడంతో ఆ గొడవలు కాస్త కొట్టుకొనేవరకు వెళతాయి.. తాజాగా అలాంటి గొడవే ఒకటి జరిగింది.. బాత్రూమ్ లు అని కూడా చూడకుండా దారుణంగా కొట్టుకున్నారు.. ఆ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది.. ఇద్దరు మహిళలు ఏకంగా బాత్రూమ్ వద్దే కాదు బాత్రూమ్ లో పడి…
గత కొన్నిరోజులుగా గాయంతో బాధపడుతున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై తాజా అప్‌డేట్ వచ్చింది. అతను బౌలింగ్ చేస్తున్న వీడియో ఒకటి బయటికొచ్చింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ వీడియోలో బుమ్రా బౌలింగ్ చేస్తున్న తీరు భారత క్రికెట్‌కు మంచి సంకేతాలు ఇస్తోంది.
రాజస్థాన్‌లోని అల్వార్ నుంచి పాకిస్థాన్ కు వెళ్లిన అంజు.. అక్కడ చాలా సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అంజు తన ప్రేమికుడు నస్రుల్లాతో కలిసి ఓ మైదానంలో తెగ ఎంజాయ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఉంది.
తెలుగు స్టార్ హీరోయిన్ సమంత విదేశాలకు వెళ్లేందుకు రెడీ అవుతుంది..ఇటీవలే ఖుషి, సిటాడెల్ చిత్రీకరణలు పూర్తిచేసిన ఆమె.. కొద్ది రోజులుగా కోయంబత్తూరులోని సద్గురు ఇషా ఫౌండేషన్‌లో గడుపుతున్నారు.. కొద్ది రోజుల్లో తన వ్యాధికి చికిత్స తీసుకోవడం కోసం అమెరికాకు వెళ్ళబోతుంది.. అందుకే ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ తీసుకుంది.. కొత్త సినిమాలకు తీసుకున్న అమౌంట్ ను కూడా తిరిగి వెనక్కి ఇచ్చేసింది..అయితే కొద్ది రోజులుగా నెట్టింట సైలెంట్ అయిన సామ్.. తాజా సరికొత్త లుక్‌లో కనిపించి ఆశ్చర్యపరిచింది.…
సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ కె అప్‌డేట్ కు ఎట్టకేలకు తెరపడింది. ప్రాజెక్ట్ కే అంటే ఏంటి అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు సమాధానం దొరికింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాకు కల్కి 2898 ఏడీ అనే టైటిల్‌ను పెట్టినట్లు మేకర్స్ రివిల్ చేశారు..గత కొన్ని రోజుల వెయిటింగ్‌కు ఫుల్స్టాప్ పెడుతూ అమెరికా శాండియాగో కామిక్‌కాన్ వేడుకల్లో ప్రాజెక్ట్ కే చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌తో పాటు టైటిల్‌ను రివీల్ చేశారు.…