Kshama Bindu : తనను తాను పెళ్లి చేసుకుని సంచలనంగా రేపిన గుజరాత్ అమ్మాయి క్షమా బిందు గురించి అందరికి తెలిసే ఉంటుంది.. గత ఏడాది ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది.. ఆమె పెళ్లి ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవ్వడంతో చాలా మంది వాటిని చూస్తూ ఎందుకు ఈ అమ్మాయి ఇలా చేసింది.. పిచ్చిదేమో.. లేక ఫెమస్ అవ్వాలనో అంటూ రకరకాల కామెంట్స్ ను కూడా అందుకుంది.. తాజాగా ఆమె మరోసారి వార్తల్లో నిలిచింది..…
బెంగళూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్.. వినూత్నంగా ఆలోచించి తన ఆటోని కారులా మార్చేశాడు. డబ్బులు ఖర్చు అయినా ఓకే కానీ.. అతని కలను నిజం చేసుకున్నాడు. అయితే ఆ ఆటో లోపల స్పెషల్ గా అచ్చం కారులా మెత్తటి సీట్లు, లైటింగ్, డోర్లు ఏర్పాటు చేయించాడు. బయటి నుంచి చూస్తే ఆటో మాదిరే ఉంటుంది. కానీ లోపల కూర్చుంటే కారులో ఎక్కిన ఫీలింగ్ కలుగుతుంది.
ఈ మధ్య ప్రేమికులు పబ్లిక్ ప్లేసులో రెచ్చిపోతున్నారు.. జనాలు ఉన్నారన్న సంగతి కూడా మరచి రొమాన్స్ లో మునిగితెలుతున్నారు.. ఇందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి.. కొన్ని వీడియోలు అధికారుల దృష్టికి వెళ్లడంతో సీరియస్ గా పనిష్మెంట్స్ ఇచ్చారు.. అయిన ఎక్కడో చోట ప్రేమికులు హద్దులు మీరుతున్నారు.. తాజాగా ఓ ప్రేమ జంట ప్రవిత్రమైన దేవాలయంలో పాడు పని చేస్తూ అడ్డంగా దొరికారు.. అందుకు సంబందించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్…
భోజన ప్రియులు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. కొందరు చేసేవి మనుషులకు నచ్చితే.. మరికొన్ని మాత్రం చిర్రత్తించేస్తున్నాయి.. ఈ మధ్య ఇలాంటి వంటల వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం దర్శనం ఇస్తున్నాయి.. మ్యాగీ తో ఐస్ క్రీమ్ లాంటి వింత వంటలను మనం చూస్తూనే ఉన్నాం.. ఇప్పుడు కొత్త వంట వీడియో ఒకటి సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.. ఆ వీడియోలో ఒక వ్యక్తి పుచ్చకాయతో విభిన్నంగా ప్రయత్నించాడు. వేసవి కాలంలో ప్రజలు…
సోషల్ మీడియాలో క్రేజ్ ను సంపాదించడానికి కొందరు చెప్పుకోలేని ఛండాలమైన పనులు చేస్తున్నారు.. అందరూ తమ గురించి మాట్లాడుకోవాలని మరింత దిగజారి పోతున్నారు.. కొన్ని వీడియోలను చూసి నెటిజన్లు దారుణంగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.. ఇలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఓ బైక్ పై ముగ్గురు కుర్రాళ్లు వెళుతున్నారు.. అయితే వెనుక ఉన్న ఇద్దరు కూడా లిప్ లాక్ చేస్తున్నారు.. రీల్ కోసం చేశారా.. లేదా రియల్ గా అనేది మాత్రం తెలియలేదు…
Rahul Gandhi with truck drivers : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కర్ణాటక ఎన్నికల అనంతరం కొద్ది రోజులు పార్టీ నేతలతో సమావేశాలను నిర్వహించారు. అనంతరం సోమవారం అమెరికా పర్యటనకు వెళ్లారు. జూన్ 1 వరకు అమెరికాలోనే పర్యటించనున్నారు.
Youtuber : ఈ మధ్య జనాలకు పిచ్చి పట్టుకుంది. రీల్స్ చేసుకుంటూ వ్యూస్ లైక్స్ కోసం పాకులాడుతున్నారు. వాటి కోసం ఎంత పని చేయడానికైనా వెనకాడడం లేదు. ఎలాంటి సాహసాలైన చేస్తున్నారు.