RAAKA: ‘రాకా’ ఇంటర్వెల్ కోసం మైండ్ బ్లోయింగ్ స్టంట్స్.. బన్నీ ఫ్యాన్స్‌కు పండగే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RAAKA: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త ప్రాజెక్ట్ ‘రాకా’ (RAAKA) నుంచి సినీ ప్రియులకు పూనకాలు తెప్పించే క్రేజీ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్రంలో థియేటర్లను దద్దరిల్లేలా చేసే ఇంటర్వెల్ బ్లాక్ కోసం మైండ్ బ్లోయింగ్ స్టంట్స్ మేకర్స్ ప్లాన్ చేశారట. సినిమా మొత్తానికే హైలేట్‌గా నిలిచే ఈ హై-ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్‌ను నవంబర్ ఫస్ట్ వీక్‌లోనే చిత్రీకరించేందుకు టీమ్ రంగం సిద్ధం చేసిందని చెబుతున్నారు.
ఇప్పటివరకు వచ్చిన బన్నీ సినిమాలకు పూర్తి భిన్నంగా, అత్యంత సహజంగా, అదే సమయంలో రా అండ్ ఇంటెన్స్ యాక్షన్ లెవెల్స్ ఉండేలా ఈ ఇంటర్వెల్ ఫైట్‌ను మేకర్స్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. తెరపై అల్లు అర్జున్ చేసే స్టంట్స్, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచడం ఖాయం అని చిత్ర బృందానికి సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. భారీ ఎత్తున ప్లాన్ చేసిన ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం టీమ్ ప్రత్యేక సన్నాహాలు పూర్తి చేసుకుందని సమాచారం.
Also Read
- Prabhas Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లోకి ప్రభాస్ రీ-ఎంట్రీ.. వైరల్ అవుతున్న షూటింగ్ అప్డేట్!
- RC 17 షురూ.. చిరంజీవి చేతుల మీదుగా చరణ్ కొత్త సినిమా ప్రారంభం!
- Irumudi : 'ఇరుముడి' నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
- Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి ప్రారంభమయ్యే ఈ షెడ్యూల్లో బన్నీతో పాటు ప్రముఖ ఫైటర్లు, ముఖ్య తారాగణం పాల్గొనబోతున్నారట. ఇంటర్వెల్ బ్యాంగ్‌తో థియేటర్లలో ఫ్యాన్స్‌కు అసలైన విజువల్ ట్రీట్ ఇచ్చేలా ఈ సీన్‌ను చిత్రీకరించనుండటంతో, ప్రస్తుతం నెట్టింట ‘రాకా’ యాక్షన్ అప్డేట్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
Ind Vs NZ: భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం.. సిరీస్ కైవసం చేసుకున్న ఇండియా..
-
NASA Swift Telescope: నాసా రెస్క్యూ విఫలం.. భూమిపై కూలిపోనున్న స్విఫ్ట్ అబ్జర్వేటరీ.!
-
RAAKA: ‘రాకా’ ఇంటర్వెల్ కోసం మైండ్ బ్లోయింగ్ స్టంట్స్.. బన్నీ ఫ్యాన్స్‌కు పండగే!
-
Prabhas Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లోకి ప్రభాస్ రీ-ఎంట్రీ.. వైరల్ అవుతున్న షూటింగ్ అప్డేట్!
-
Municipal Elections: కర్నూల్ జిల్లాలో పోటెత్తిన ఓటర్లు.. రాష్ట్రవ్యాప్తంగా 3 గంటల సమయానికి 48.03 శాతం ఓటింగ్ నమోదు..
ట్రెండింగ్
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!