ఐపీఎల్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కర్ణాటక క్రికెటర్ కేసీ కరియప్ప.. ప్రస్తుతం తీవ్ర వివాదంలో ఇరుక్కున్నాడు. అతని మాజీ ప్రియురాలు అతనిపై తీవ్ర ఆరోపణలు చేసింది. కరియప్ప తన మాజీ ప్రియురాలు మాదకద్రవ్యాల వినియోగంలో ఉన్నట్లు ఆరోపించిన వీడియోను విడుదల చేయడంతో వివాదం సంచలనంగా మారింది. దీనిపై కర్ణాటక పోలీసులు విచారణ ప్రారంభించారు.
Tesla Humanoid Robot : ఎలోన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, స్పేస్ Xతో సహా అనేక కంపెనీలకు యజమాని. ఇప్పుడు రోబో ప్రపంచంలో కూడా ఆయన ఆధిపత్యం చెలాయిస్తున్నాడు.
దేశం మొత్తం దీపావళి సంబరాలు ఘనంగా జరుపుకుంటుంది. అందులో భాగంగానే దీపావళి సంబరాలను టీమిండియా ఆటగాళ్లు కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈరోజు జరిగే నెదర్లాండ్స్ తో మ్యాచ్ కు ముందే బెంగళూరులోని ఐటీసీ గార్డెనియా హోటల్ లో జరుపుకున్నారు. ఈ వేడుకలో టీమిండియా సభ్యులతో పాటు, వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొని ఆనందంగా గడిపారు. సాంప్రదాయ దుస్తులు ధరించి వారి ఫ్యామిలీలతో హాజరయ్యారు. టీమిండియా దివాళీ సెలబ్రేషన్ వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో…
హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కొన్ని సినిమాల్లో నటించింది.. అల్లు అర్జున్ తో ఇద్దరు అమ్మాయిలతో సినిమా బాగా పేరును తీసుకుంది.. భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.. ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు వచ్చినా పెద్దగా ప్రేక్షకుకాను ఆకట్టుకోలేక పోయాయి.. కొన్నాళ్లు తెలుగులో మెరిసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత తమిళంలో వరుస లు చేసింది. కొన్నాళ్లకు ప్రేమ, పెళ్లి, అంతలోనే విడాకులు తీసుకోవడంతో అమలా పాల్ వార్తలలో…
బుల్లితెరపై లెజండరి యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. టాప్ యాంకర్ గా ఇప్పటికి ఇండస్ట్రీలో అదే క్రేజ్ ను మైంటైన్ చేస్తుంది.. సుమ ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.. మీడియాపై ఓ ప్రెస్ మీట్‌లో చేసిన కామెంట్స్ వివాదంగా మారాయి. ఫుడ్‌పై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి… దీనిపై స్పందించిన సుమ మీడియా వారిని క్షమాపణలు కోరింది.. దాంతో గొడవ సర్దుమణిగింది..…
పాము పేరు వినగానే చాలా మందికి భయం.. ఇక చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది.. అది విష జాతికి సంబందించినది అందుకే జంతువులు సైతం పాములకు భయపడతాయి.. గజ రాజు సైతం పామును చూస్తే వణకాల్సిందే.. మొన్నీ మధ్య ఓ చిరుత పులి కూడా పాముకు భయపడన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.. తాజాగా ఇప్పుడు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. తాజాగా ఓ గేదెను పాము వణికించింది. ఆ…
పూణేలో ఇండియా-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా.. ఇండియాను ఫీల్డింగ్ కు ఆహ్వానించింది. ఈ క్రమంలో టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ ఓ స్టన్నింగ్ క్యాచ్ పట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ వేసిన బంతికి వికెట్ కీపర్ ఈ అద్భుత క్యాచ్ పట్టాడు. సిరాజ్ 24వ ఓవర్ తొలి బంతిని క్రాస్ సీమ్ నుండి లెగ్ సైడ్ వైపు వేశాడు. దానిని బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్…
హమాస్ లక్ష్యాలపై ఇజ్రాయెల్ నిరంతరాయంగా దాడులు చేయడంతో తీవ్రవాద సంస్థ ఉలిక్కిపడినట్లు తెలుస్తోంది. అక్టోబరు 7 నుంచి జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో తొలిసారిగా హమాస్ ఓ వీడియోను విడుదల చేసింది. బాంబు దాడిని ఆపాలనే ఉద్దేశంతో బ్లాక్ మెయిల్ చేయడం కోసం హమాస్ ఈ వీడియోను రూపొందించింది.
వన్డే ప్రపంచకప్లో నజ్ముల్ హుస్సేన్ శాంటో అద్భుత డైవింగ్ క్యాచ్ పట్టాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో బంగ్లాదేశ్ ఆటగాడు లాంగ్ ఆఫ్లో ఈ క్యాచ్ తీసుకున్నాడు.