Rana Naidu : దగ్గుబాటి రానా హోస్ట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో ఓ స్పెషల్ టాక్ షో రాబోతుంది. 'ది రానా దగ్గుబాటి షో' అనే పేరుతో రాబోతున్న ఈ టాక్ షో ప్రమోషన్లలో భాగంగా రానా పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా ఉన్నారు.
సంక్రాంతి అంటనే సినిమాల పండగ. యంగ్ హీరో దగ్గర నుండి సీనియర్ హీరో వరకు అందిరికి సంక్రాంతి పండగ రిలీజ్ అంటే అదొక ధైర్యం. అద్భుతమైన సినిమా తీసి అలరిస్తామని కాదు. సినిమా కొంచం అటు ఇటు అయిన సరే ఎలాగున్నా సరే జనాలు చేసేస్తారు డబ్బులొస్తాయి అని. అందుకే అందరికి సంక్రాంతి కావాలి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఎప్పటినుండో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. తాము సంక్రాంతికి వస్తున్నాం అంటే మేము వస్తాం అని పోటీగా రిలీజ్…
Director : ఔడెటెడ్, ఊకదంపుడు స్టోరీలతో సినిమాలను చేస్తే ఎలా ఉంటుందనేది కొందరు డైరెక్టర్లను చూస్తే అర్థం అవుతూనే ఉంది. స్టోరీ పస లేకపోతే ఎంత పెద్ద హీరోను పెట్టి సినిమా తీసినా ఎలాంటి ప్రయోజనం ఉండదు.
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి హ్యాట్రిక్ చిత్రం వెంకీఅనిల్03. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై రూపొందించిన ఈ సినిమాలో వెంకీ సరసన ఐశ్వర్య రాజేష్ మరియు మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. తాజగా ఈ సినిమాకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. Also Read : Allu Arjun :…
Nithin to produce a Movie with Venkatesh as lead: చాలామంది తెలుగు హీరోలకు సొంత బ్యానర్లు ఉన్నాయి. అలా సొంత బ్యానర్ ఉన్న హీరోలలో నితిన్ కూడా ఒకరు. అయితే ఎక్కువగా నిర్మాణ బాధ్యతలు నితిన్ సోదరి అలాగే నితిన్ తండ్రి చూసుకుంటూ ఉంటారు. కానీ ఒక కథ నచ్చడంతో ఇప్పుడు మొట్టమొదటిసారిగా నితిన్ నిర్మాతగా అవతారం ఎత్తబోతున్నారు. ఇప్పటికే హీరోగా పలు సినిమాలు చేస్తున్నాడు నితిన్. అయితే తమిళ్ డైరెక్టర్ సంతోష్ చెప్పిన…
Team #VenkyAnil3 met Chiranjeevi : టాలీవుడ్ సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ కలిశారు. ఇప్పుడు వారిద్దరూ కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మరోపక్క విక్టరీ వెంకటేష్, అనిల్ రావుపూడి విక్టరీ వెంకటేష్ 3 అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ జరుగుతున్న సందర్భంగా వెంకటేష్ విశ్వంభర…
Chiranjeevi : మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన హీరోగా ప్రస్తుతం విశ్వంభర అనే భారీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.
Chiranjeevi – Venkatesh – Balakrishna in iifa 2024: శుక్రవారం రాత్రి అబుదాబి వేదికగా ఐఫా 2024 అవార్డుల ప్రధానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సినిమా వేడుకకి భారత దేశంలోని అన్ని సినిమా ఇండస్ట్రీలకు సంబంధించిన హీరో హీరోయిన్లు హాజరయ్యారు. ముందుగా ప్రకటించిన అవార్డుల లిస్ట్ మేరకు అవార్డులను అందజేశారు నిర్వాహకులు. ఇకపోతే., టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, రాణా దగ్గుబాటి, నానిలు పాల్గొన్నారు.…
నందమూరి బాలకృష్ణ నటుడిగా సినీ ఇండస్ట్రీలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర పరిశ్రమ, అభిమానులు కలిసి బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నోవాలెట్ ఆడిటోరియమ్ వేదికగా జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. Also Read: NBK50Years: బాలయ్య ఈ రికార్డ్స్ ను బద్దలు కొట్టడం ఎవరివల్ల కాదు.. అవేంటో తెలుసా.?..? ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లడుతూ “బాలయ్య బాబు 50 సంవత్సరాల ఈ కన్నుల వేడుకలో…