గుంటూరు కారం తర్వాత సరైన సినిమా సెట్ చేయలేక ఇబ్బంది పడుతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్‌తో ఒక సినిమా చేయాలనుకున్నారు. అయితే, అల్లు అర్జున్ దర్శకుడు అట్లీతో సినిమా చేయాలని ఆసక్తి చూపడంతో ఆ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్లింది. దీంతో త్రివిక్రమ్, వెంకటేష్‌కు ఒక కథ చెప్పగా, ఆయన దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ, సినిమా కథ పూర్తిస్థాయిలో సిద్ధం కాకపోవడంతో, వెంటనే అన్ని పనులు పూర్తి చేసి ఈ నెలాఖరులోపు ఫైనల్ స్క్రిప్ట్…
Venkatesh : విక్టరీ వెంకటేశ్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. మొన్ననే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి హిట్ కొట్టాడు. దాని తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేస్తారనే ప్రచారం ఉంది. అయితే తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నేను మొదటి నుంచి ఆధ్యాత్మికతను ఎక్కువగా పాటిస్తాను. తమిళ స్టార్ హీరో రజినీకాంత్ కూడా ఇలాగే ఆధ్యాత్మికతను ఎక్కువగా పాటిస్తుంటారు. నేను సినిమాల్లోకి వచ్చిన మొదట్లో రజినీకాంత్ తో ఎక్కువగా…
Trivikram : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పైనే అందరి చూపు ఉంది. నిత్యం పెద్ద హీరోలు, భారీ బడ్జెట్ సినిమాలతో త్రివిక్రమ్ కాంపౌండ్ కలకలలాడేది. కానీ ఇప్పుడు వెలవెల బోతోంది. త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు హీరోలు దొరకని పరిస్థితి. హీరో అంటే ఇక్కడ స్టార్ హీరోలండి బాబు. ఈ పరిస్థితి రావడానికి కారణం కూడా మన గురూజీనే. కేవలం స్టార్ హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తానని పట్టుబడతాడు. అదే దెబ్బ కొట్టేసింది. ఎందుకంటే స్టార్…
సీనియర్ స్టార్ హీరోయిన్ సిమ్రన్ గురించి సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇలా భాషతో సంబంధం లేకుండా ఆమె ఎన్నో చిత్రాల్లో నటించింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, విజయ్, సూర్య, అజిత్ వంటి స్టార్ హీరోలతో ఆమె వర్క్ చేసింది. ప్రస్తుతం ఇప్పుడు సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లో యాక్ట్ చేస్తున్న సిమ్రన్ ఇటీవల విడుదలైన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లో సిమ్రన్ అతిథి పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించింది.…
దర్శకుడు త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే, ఇప్పటివరకు అది కేవలం ప్రచారం మాత్రమే. ఎందుకంటే, త్రివిక్రమ్ వెంకటేష్‌ను కలిసి ఒక కథ చెప్పాడు, కానీ వెంకటేష్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ప్రస్తుతానికి అంతా ఇనిషియల్ స్టేజ్‌లోనే ఉంది. నిజానికి, ‘గుంటూరు కారం’ తర్వాత త్రివిక్రమ్, అల్లు అర్జున్‌తో సినిమా చేయాల్సి ఉంది. కానీ, అల్లు అర్జున్ అట్లీతో సినిమా చేస్తున్న నేపథ్యంలో త్రివిక్రమ్‌కు…
వెంకటేష్, రానా కాంబోలో తెరకెక్కిన ‘రానానాయుడు’ వెబ్ సిరీస్ ఎలాంటి హిట్ అందుకుందో తెలిసిందే. 2023 మార్చిలో రిలీజ్ కాగా బోల్డ్ అంశాలతో ఈ సిరీస్‌ను తెరకెక్కించిన తీరుపై చాలా విమర్శలు వచ్చాయి. ఫ్యామిలీ హీరోగా వెంకటేష్‌కు ఉన్న ఇమేజ్ను ఈ సిరీస్ కొంత డ్యామేజ్ చేసింది. దాంతో సెకండ్ సీజన్లో బోల్డ్నెస్ బాగా తగ్గించినట్లు సమాచారం. ఇక ‘రానా నాయుడు’ సీజన్ 2కు సంబంధించిన షూటింగ్ పార్ట్ చాలా రోజుల క్రితమే పూర్తయినట్లు వార్తలు వినిపంచగా..…
Venkatesh : విక్టరీ వెంకటేశ్ వరుస హిట్లతో జోష్ మీదున్నాడు. సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ భారీ హిట్ కొట్టింది. ఈ సినిమాతో వెంకటేశ్ సోలోగా రూ.200 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఇది వెంకటేశ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో ఆయన మార్కెట్ కూడా పెరిగింది. దీంతో వెంకటేశ్ తర్వాత సినిమా ఎవరితో చేస్తాడా అని అంతా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత మళ్లీ హిట్ ట్రాక్…
వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన క్రైమ్, కామెడీ ఎంటర్టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కథానాయికలు. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి విశేష ఆదరణ లభించింది. ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఓటీటీ రైట్స్‌ను జీ5 (ZEE5) దక్కించుకున్న విషయం తెలిసిందే.
వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి సందర్భంగా రిలీజైన ఈ సినిమా ఎన్నో రికార్డులు బద్దలు కొట్టడమే కాదు కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లకు కూడా కాసుల వర్షం కురిపించింది. మునుపెన్నడూ లేని విధంగా ఒక రీజినల్ బ్లాక్…
ఈ ఏడాది విక్టరీ వెంకటేష్ ఒక అద్భుతమైన హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీజనల్ సినిమాలలో 33 కోట్లు కలెక్ట్ చేసి ఈ సినిమా సరికొత్త రికార్డులు సెట్ చేసింది. ప్రస్తుతానికి సినిమా ఓటీటీలో కూడా అదే జోష్ చూపిస్తూ దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా తర్వాత వెంకటేష్ ఎలాంటి సినిమా చేస్తాడా?…