Venkatesh – Ravipudi: విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో ఒక మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్లో హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్ కొట్టాలని ఈ కొత్త సినిమాతో సిద్ధం అవుతున్నారు. సంక్రాంతి రేసులో ఉన్న ఈ ఎస్వీసీ ప్రొడక్షన్ నెం. 58 పొల్లాచ్చిలో షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా విక్టరీ వెంకటేష్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఈ సందర్భంగా వెంకటేష్‌ను మాజీ కాప్‌గా ప్రెజెంట్ చేస్తూ మేకర్స్ స్పెషల్ వీడియోను సైతం విడుదల…
Rana Naidu Season 2 Update: రానా దగ్గుబాటి, విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘రానా నాయుడు’. నెట్‌ఫ్లిక్స్ వేదికగా గతేడాది విడుదలైన ఈ సిరీస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే ఫామిలీ ఇమేజ్ ఉన్న వెంకటేశ్.. మొదటిసారిగా బోల్డ్ కంటెంట్‌తో రావడంతో ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. బూతు సిరీస్ అని కూడా నెటిజెన్స్ కామెంట్స్ చేశారు. ఇవేమీ పట్టించుకోని రానా, వెంకటేశ్‌లు అప్పుడే సీక్వెల్‌ను ప్రకటించారు. తాజాగా సిరీస్‌కు సంబందించి నెట్‌ఫ్లిక్స్ అప్డేట్…
VenkyAnil3 : టాలీవుడ్ బడా కథానాయకుల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ మూడోసారి దర్శకుడు అనిల్ రావు పూడితో జత కట్టాడు. వెంకీ 76 సినిమాగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో ఎఫ్2 సిరీస్ మంచి విజయాన్ని అందుకోగా.. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరి కాంబినేషన్ తెరకెక్కనుంది. అయితే, ఈసారి కేవలం కామెడీ మాత్రమే కాకుండా.. సీరియస్ యాక్షన్ తో సినిమాను తెరకెక్కించమన్నారు మూవీ మేకర్స్. దిల్ రాజు నిర్మాతగా సినిమా చాలా రోజుల…
Balakrishna : మొన్నటి వరకు రాజకీయాలలో బిజీబిజీగా గడిపేసిన నందమూరి బాలకృష్ణ మళ్ళీ సినిమాల వైపు నడుస్తున్నారు. ఈ మధ్యనే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి 25వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హిందూపురంలో హ్యాట్రిక్ విజయం అందుకొని బాలకృష్ణ మరోసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఇకపోతే ప్రస్తుతం బాలకృష్ణ సినీ కెరియర్లో 109వ సినిమాగా కొల్లి బాబి దర్శకత్వంలో సినిమాలో నటిస్తున్నారు. ఇక టాలీవుడ్ మరో అగ్ర హీరోలలో ఒకరైన విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో…
Aishwarya Rajesh in Venkatesh Movie: విక్టరీ వెంకటేశ్ కథానాయకుడుగా, డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో ఓ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి తాత్కాలికంగా ‘SVC 58’ అనే టైటిల్‌ను పెట్టారు. సోమవారం బాపట్ల జిల్లా శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టును స్వామి పాదాల వద్ద ఉంచి.. పూజలు చేశారు. ఆపై సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. SVC 58లో…
Venkatesh : టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ ,యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ సినిమా తెరక్కబోతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో F2 ,F3 అనే రెండు మూవీస్ తెరకెక్కిన సంగతి తెలిసిందే.ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి.అయితే ఈ రెండు సినిమాలలో వెంకటేష్ ,వరుణ్ తేజ్ కలిసి నటించారు.తాజాగా తెరకెక్కబోయే సినిమా వెంకీ సోలో హీరోగా తెరకెక్కనుందని సమాచారం.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి…
F4 : టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ,మెగా హీరో వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలలో నటించిన F2 మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫన్ టాస్టిక్ మూవీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.పెళ్లి తరువాత వచ్చే ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ దర్శకుడు అనిల్ రావిపూడి అద్భుతంగా తెరకెక్కించారు.ఈ సినిమా భారీగా కలెక్షన్స్ కూడా రాబట్టింది.ఈ…
Venkatesh wish Pawan Kalyan after 2024 Win in AP Elections 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి.. ఘన విజయం సాధించిన సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభినందనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. స్టార్స్ అందరూ పవన్‌కు శుభాకంక్షాలు చెప్పారు.…
Manchu Manoj :టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.హిట్ ఫేమ్ శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు.దీనితో వెంకటేష్ తనకు హిట్ ఇచ్చిన దర్శకుడితో మరో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యాడు.వెంకటేష్ కు ఎఫ్2,ఎఫ్ 3 వంటి హిట్స్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా…