Sankrantiki Vastunnam : ఓటీటీ, టీవీలో ఒకేసారి రాబోతున్న బ్లాక్ బస్టర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sankrantiki Vastunnam : సంక్రాంతి కానుకగా ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా రూపొందిన ఈ మూవీ.. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరినీ కడుపుబ్బ నవ్వించింది. కేవలం తెలుగులో మాత్రమే విడుదలైన ఈ చింత్రం, బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది అంటే మాటలు కాదు. ఇక తాజాగా ఈ చిత్రం టెలివిజన్ ప్రీమియర్ సందడికి సిద్ధం అయ్యింది.
Also Read:Hitchcock: చిరంజీవి చేతుల మీదుగా ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’ సెకండ్ ఎడిషన్ లాంచ్..
Also Read
మనుకు తెలిసి ఎంత పెద్ద సినిమా అయిన ఈమధ్య కాలంలో థియేట్రికల్ రిలీజ్ అయిన నాలుగు వారాలకు ఓటీటీలో, రెండు మూడు నెలల తర్వాత టీవీలో ప్రసారం అవుతున్నాయి. కానీ ఈ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మాత్రం ఓటీటీ, టెలివిజన్‌లో ఒకే సారి ప్రీమియర్ కాబోతుంది. ఈ విషయాన్ని అధికారికంగా జీ తెలుగు ప్రకటించింది. మార్చి 1న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ‘సంక్రాంతికి వస్తున్నాం’ టెలికాస్ట్ కాబోతుంది అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది జీ తెలుగు. అలాగే అదే రోజు జీ 5 ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ ఓటీటీలు వచ్చిన తర్వాత టీవీ టెలికాస్ట్ రేటింగ్ దారుణంగా పడిపోతున్నాయి. స్టార్ హీరోల సినిమాలకు కూడా దారుణంగా రేటింగ్ వస్తుంది. జీ సంస్థ ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ పై బోలెడు ఆశలు పెట్టుకుంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!