చిరంజీవి, బాలకృష్ణల మధ్య ఈ సంక్రాంతికి భారి బాక్సాఫీస్ ఫైట్ జరగబోతోంది. ఇద్దరు స్టార్ హీరోలు తమకి టైలర్ మేడ్ లాంటి రోల్స్ లో కనిపించనుండడంతో వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలపై సినీ అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి. బాలయ్య సినిమాకి మరికొన్ని గంటల్లో ప్రీమియర్స్ పడనున్నాయి, చిరు సినిమా జనవరి 14న ఆడియన్స్ ముందుకి రానుంది. ఒకే బ్యానర్ నుంచి ఒక్క రోజు గ్యాప్ లో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్…
Tollywood: టాలీవుడ్‌లో సంక్రాంతి సినిమాల జోష్ నెలకొంది. ఈనెల 12న నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి, ఈనెల 13న మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలు విడుదలవుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఆయా సినిమాలకు సంబంధించిన టిక్కెట్ల బుకింగ్స్ ఏపీలో ప్రారంభం కాలేదు. దీనికి కారణం ప్రభుత్వం సినిమా టిక్కెట్ల పెంపుకు సంబంధించిన నిర్ణయం పెండింగ్‌లో ఉండటమే. తాజాగా ఏపీ ప్రభుత్వం ఈ రెండు సినిమాలకు గుడ్‌న్యూస్ అందించింది. Read Also: Ease Of Living: దేశవ్యాప్తంగా…
నందమూరి నటసింహం బాలకృష్ణ తనకి టైలర్ మేడ్ లాంటి ఫ్యాక్షన్ రోల్ లోకి కంబ్యాక్ ఇస్తూ నటిస్తున్న సినిమా ‘వీర సింహా రెడ్డి’. బాలయ్య ఫ్యాన్ అయిన దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేశారు. టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఇలా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ తో అంచనాలు పెంచుతూ వచ్చిన వీర సింహా రెడ్డి సినిమా మరి కొన్ని గంటల్లో ఆడియన్స్ ముందుకి రాబోతోంది. తెలంగాణాలో జనవరి…
కోలీవుడ్‌లో పొంగల్‌ను మూడు రోజుల ముందే మొదలుపెడుతూ విజయ్, అజిత్ సినిమాలు ఆడియన్స్ ముందుకి వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా పండగ వాతావరణాన్ని ముందే తీసుకోని రావాల్సిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ సినిమాలు మాత్రం సినీ అభిమానులని కంగారు పెడుతున్నాయి. చిరు నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’, బాలయ్య నటిస్తున్న ‘వీర సింహారెడ్డి’ సినిమాలపై భారి అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలని నిజం చేస్తూ తెలంగాణాలో, ఓవర్సీస్ లో రెండు సినిమాల ప్రీబుకింగ్స్ సూపర్బ్ గా జరుగుతున్నాయి.…
సంక్రాంతి సీజన్ లో కాస్త ముందుగానే మొదలుపెడుతూ మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు తమ సినిమాలతో ఆడియన్స్ ముందుకి వస్తున్నారు. జనవరి 12న బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో థియేటర్స్ లోకి వస్తుంటే ఒక్క రోజు గ్యాప్ తో చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. వింటేజ్ వైబ్స్ ఇస్తున్న ఈ రెండు సినిమాలపై తెలుగు రాష్ట్రాల్లో భారి అంచనాలు ఉన్నాయి. చిరు, బాలయ్యల సినిమా రిలీజ్ అంటేనే ఆ హంగామా ఉండడం మామూలే…
సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, చెన్నకేశవ రెడ్డి, సింహా లాంటి టైటిల్స్ వినగానే నందమూరి అభిమానులకి మాత్రమే కాదు యావత్ తెలుగు సినీ అభిమానులకి ‘వైట్ అండ్ వైట్ కద్దర్’ వేసుకున్న నటసింహం బాలయ్య గుర్తొస్తాడు. ‘నీ ఇంటికి వచ్చా, నట్టింటికి వచ్చా’ అని బాలయ్య గొడ్డలి పట్టుకోని పవర్ ఫుల్ డైలాగ్ చెప్పినా, ‘కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా’ అని నరసింహ నాయుడుగా గర్జించినా, ‘కర్నూల్, చిత్తూర్, కడప… ఏ సెంటర్ అయినా పర్లా…
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీర సింహా రెడ్డి’ సినిమా ప్రమోషన్స్ కోసం అవకాశం ఉన్న ప్రతీదీ వాడేస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్. ఈ బ్యానర్ పై గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ‘వీర సింహా రెడ్డి’ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ లో పీక్ స్టేజ్ చూపిస్తున్న చిత్ర యూనిట్, ఈ సినిమాపై ఆకాశాన్ని తాకే అంచనాలని క్రియేట్ చెయ్యడంలో సక్సస్ అయ్యారు. సాంగ్స్, ట్రైలర్, పోస్టర్స్ అనే…
Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో సంక్రాంతికి అభిమానులను అలరించబోతున్నాడు. అఖండ వంటి భారీ హిట్ తర్వాత బాలయ్య నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ జనవరి 12న విడుదలవుతోంది. ఇటీవల ఒంగోలులో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్ మొదటి నుంచి ఎండింగ్ వరకు కూడా జై బాలయ్య.. జై జై బాలయ్య అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేయడం…
Veera Simha Reddy: నందమూరి నట సింహం జూలు విప్పింది. ఏడాది నుంచి ఆల్కలీతో ఉన్న సింహ సంక్రాంతికి వేట మొదలుపెట్టింది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ- శృతి హాసన్ జంటగా నటిస్తున్న చిత్రం వీరసింహారెడ్డి.