Tollywood: స్టార్ హీరోల సినిమాలకి స్పెషల్ పర్మిషన్స్… ఇక షో వేసుకోవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంక్రాంతి సీజన్ లో కాస్త ముందుగానే మొదలుపెడుతూ మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు తమ సినిమాలతో ఆడియన్స్ ముందుకి వస్తున్నారు. జనవరి 12న బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో థియేటర్స్ లోకి వస్తుంటే ఒక్క రోజు గ్యాప్ తో చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. వింటేజ్ వైబ్స్ ఇస్తున్న ఈ రెండు సినిమాలపై తెలుగు రాష్ట్రాల్లో భారి అంచనాలు ఉన్నాయి. చిరు, బాలయ్యల సినిమా రిలీజ్ అంటేనే ఆ హంగామా ఉండడం మామూలే కానీ ఈసారి చిరు-బాలయ్యల మధ్య పోటీ ఉంది కాబట్టి 2023 సంక్రాంతి మరింత స్పెషల్ గా మారింది. మూడు దశాబ్దాలుగా జరుగుతున్న ఈ బాక్సాఫీస్ వార్ ని ఎంజాయ్ చెయ్యడానికి సినీ అభిమానులు సిద్ధంగా ఉన్నారు.
Read Also: RRR: ఈ ఫోటోలో చరణ్ ఎక్కడా? ఆ ఫోటో తీసింది ఆయనే కదా…
Also Read
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
- Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! 'జై హనుమాన్' అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
ఈ జోష్ ని మరింత పెంచుతూ స్పెషల్ షోకి పర్మిషన్స్ ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్. ఈ రెండు సినిమాలకి ఎర్లీ మార్నింగ్ 4కి షోస్ వేసుకోవచ్చు అని తెలియజేస్తూ తెలంగాణ ప్రభుత్వం G.O విడుదల చేసింది. దీంతో సంక్రాంతి సినిమాల సందడి మరింత ఎక్కువ అయ్యింది. టికెట్ రేట్స్ విషయంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలకి రేట్ పెంచుకునే వెసలుబాటు ఉంది. టికెట్ రేట్స్ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాలేదు కానీ దాదాపు 50 రూపాయల వరకూ టికెట్ రేట్స్ పెరిగే అవకాశం అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలాంటి వెసలుబాటుని కల్పిస్తే మన సినిమాలకి మరింత కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మరి వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాల విడుదలకి ఇంకా కొంచెం సమయం ఉంది కాబట్టి జగన్ ప్రభుత్వం స్పెషల్ షోస్, టికెట్ రేట్స్ విషయంలో మంచి నిర్ణయాలు ఏమైనా తీసుకుంటుందేమో చూడాలి.
Read Also: Veera Simha Reddy: వాహ్… కటౌట్ అదిరిందయ్యా…
తాజావార్తలు
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!