Home
Veera Simha Reddy
Veera Simha Reddy News
-
Honey Rose: జిస్మత్ జైల్ మండిలో ‘వీరసింహారెడ్డి’ భామ!
హైదరాబాద్ మదీనా గూడలోని జిస్మత్ జైల్ మండిని 'వీరసింహారెడ్డి' ఫేమ్ హనీ రోజ్ ప్రారంభించారు. విభిన్న ఆహార రుచులకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్ నిలిచిందని ఆమె అన్నారు. -
Balayya: వీర సింహం ఒటీటీలో దిగుతుంది…
నందమూరి నట సింహాన్ని వింటేజ్ ఫ్యాక్షన్ రోల్ లో చూపిస్తూ దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన మూవీ ‘వీర సింహా రెడ్డి’. 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాలలోని అన్ని సెంటర్స్ లో సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఫ్యాక్షన్ రోల్ అనగానే బాలయ్య సింహంలా కనిపిస్తూ ఉంటాడు. వైట్ అండ్ వైట్ వేసి బాలయ్య చేసే ఫైట్స్ ని సింగల్ స్క్రీన్ థియేటర్స్ లో మోతమోగిపోతుంది అనే మాటని… -
Veera Simha Reddy: సక్సస్ పార్టీలో బాలయ్య ఎంజాయ్మెంట్ మాములుగా లేదుగా
నటసింహం నందమూరి బాలకృష్ణ వైట్ అండ్ వైట్ వేసి ఫ్యాక్షన్ లీడర్ గా నటించిన సినిమా ‘వీర సింహా రెడ్డి’. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ మూవీలో బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్ కి ఎవరినా ఫిదా అవ్వాల్సిందే. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో నెవర్ బిఫోర్ అనే రేంజులో కనిపించిన బాలయ్య, వీర సింహా రెడ్డి సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. జనవరి 12న ఆడియన్స్ ముందుకి వచ్చిన వీర సింహా రెడ్డి… -
Varalaxmi Sarathkumar: నన్ను చంపేస్తారనుకున్నా.. వరలక్ష్మి షాకింగ్ కామెంట్స్
ఒకప్పుడు కోలీవుడ్‌లో హీరోయిన్గా కొన్ని సినిమాలు చేసిన వరలక్ష్మి శరత్‌కుమార్.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా... -
Veera Simha Reddy: రేపే వీరసింహుని విజయోత్సవం
నందమూరి అభిమానులకి సమర సింహా రెడీ, నరసింహ నాయుడు, చెన్నకేశవరెడ్డి సినిమా రోజులని గుర్తు చేస్తూ బాలయ్య నటించిన లేటెస్ట్ ఫ్యాక్షన్ డ్రామా ‘వీర సింహా రెడ్డి’. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ మూవీ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి వచ్చి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. బాలయ్య రాయల్ లుక్, తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్, గోపీచంద్ మలినేని టేకింగ్ ఇవన్నీ కలిసి వీర సింహా రెడ్డి… -
Veera Simha Reddy: బాలయ్య ఆ ‘వన్డే’ స్టోరీని వద్దన్నారు.. గోపీచంద్ రివీల్ చేసిన సీక్రెట్
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న.. -
Shruti Haasan: వీరసింహారెడ్డిపై శ్రుతిహాసన్ కామెంట్స్.. ఆ విషయం తెలిసినా నటించా..!!
Shruti Haasan: ఇప్పుడు టాలీవుడ్లో శ్రుతిహాసన్ టైమ్ నడుస్తోందని చెప్పాలి. ఎందుకంటే సంక్రాంతికి వచ్చిన రెండు పెద్ద సినిమాల్లోనూ ఆమె హీరోయిన్గా నటించింది. నటసింహం బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాల్లో సీనియర్ హీరోల పక్కన శ్రుతిహాసన్ ఆడిపాడింది. దీంతో సంక్రాంతి శ్రుతిహాసన్దే అన్న చర్చ నడుస్తోంది. అయితే రెండు సినిమాల్లోనూ శ్రుతి పాత్రలు అంత గొప్పగా ఏం లేవనే టాక్ వచ్చింది. ముఖ్యంగా వీరసింహారెడ్డి మూవీలో పట్టుమని పావుగంట పాత్ర… -
Top Stars: 212 కోట్లు… ఇది చిరు, బాలయ్యల విధ్వంసం
సంక్రాంతి సీజన్ అంటేనే సినిమాల పండగ, కుటుంబమంతా కలిసి థియేటర్ కి వెళ్లి సినిమాలు చూసి ఎంజాయ్ చెయ్యడం తెలుగు వాళ్లకి ఉన్న అలవాటు. అందుకే దర్శక నిర్మాతల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకూ ప్రతి ఒక్కరూ తమ సినిమాని సంక్రాంతి బరిలో నిలబెట్టాలి అనుకుంటారు. అందుకే ప్రతి సంక్రాంతికి సినిమా వాతావరం వేడెక్కుతూ ఉంటుంది. ఈ వేడిని మరింత పెంచుతూ, పీక్ స్టేజ్ ని తీసుకోని వెళ్తూ ఈ సంక్రాంతికి చిరు-బాలయ్యలు తమ సినిమాలతో… -
Balakrishna: ఆ పొరపాటును మన్నించండి.. బాలయ్య ఓపెన్ లెటర్
ఇటీవల తాను చేసిన ఒక పొరపాటుకు గాను నందమూరి బాలకృష్ణ క్షమాపణలు చెప్పారు. తనకు తెలియకుండా... -
Sankranthi Directors: సంక్రాంతి దర్శకుల ఎమోషనల్ లెటర్స్…
2023కి గ్రాండ్ ఓపెనింగ్ ని, సంక్రాంతికి అదిరిపోయే సంబరాలని ఇచ్చాయి వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలు. చిరు, బాలయ్యలు నటించిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. అమలాపురం నుంచి అమెరికా వరకూ, సీ సెంటర్ నుంచి మల్టీప్లెక్స్ వరకూ ప్రతి చోటా హౌజ్ ఫుల్ బుకింగ్స్ రాబడుతున్నాయి వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలు. సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ కదిలి థియేటర్స్ కి వస్తుండడంతో ఈ సినిమాల…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!