నటసింహ నందమూరి బాలకృష్ణ 107వ చిత్రానికి 'వీరసింహారెడ్డి' అనే టైటిల్ ను ఖరారు చేయగానే అభిమానుల ఆనందం అంబరమంటుతోంది. ఎందుకంటే 'సింహా' అన్న పదం నందమూరి బాలకృష్ణకు భలేగా కలసి వస్తుందని వేరే చెప్పక్కర్లేదు.
NBK 107: అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 107వ మూవీ టైటిల్‌ను శుక్రవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించనున్నారు. కర్నూలులోని కొండారెడ్డి బురుజు వేదికగా రాత్రి 8:15 గంటలకు బాలయ్య కొత్త సినిమా టైటిల్ వెల్లడి కానుంది. అయితే చిత్ర యూనిట్ ప్రకటించకముందే ఈ సినిమా టైటిల్ సోషల్ మీడ�
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ మూవీ “NBK 107” రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల ప్రారంభించగా, మూవీ సెట్స్ లో నుంచి బాలయ్య లుక్ లీక్ అయింది. బాలయ్య పవర్ ఫుల్ లుక్ సోషల్ మీడియా సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది. నిజజీవితంలో జరిగిన సంఘటనల స్ఫూర్తితో సాగే మాస్ �