Balakrishna : తన సినిమాలు సమాజానికి మెసేజ్ ఇస్తాయని హీరో బాలకృష్ణ అన్నారు. హిందూపురంలో అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. హిందూపురం మండలం కిరీకేర పంచాయతీ బసవనపల్లి ZPHS లో 64 లక్షలతో నిర్మించిన తరగతి గదుల భవనంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులు చేయాలని మా నాన్న ఎన్టీ రామారావు చెప్పారు. ఇలాంటి భవిష్యత్తు కార్యక్రమాలకు పునాది వేసింది కూడా ఆయనే. హిందూపురంలో పరిశ్రమలు, పాఠశాలలు…
టాలీవుడ్ సీనియర్ హీరోలైన బాలయ్య, చిరు, వెంకీ, నాగ్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతూ దూసుకెళ్తున్నారు. వీరిలో ముందుగా నందమూరి బాలకృష్ణ : డాకూ మహారాజ్ హిట్టుతో ఇయర్ స్టార్ట్ చేసిన అఖండ2తో ఇయర్ ఎండింగ్ టార్గెట్ చేస్తున్నారు. డిసెంబర్ బరిలో రాబోతోంది అఖండ సీక్వెల్. అయితే ఈ మధ్యలోనే గోపిచంద్ మలినేనితో ప్రాజెక్ట్ పట్టాలెక్కించనున్నారు. వీర సింహారెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఈ ఇద్దరి కాంబోలో…
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సెకండ్ పార్ట్ చేస్తున్నారు. అఖండ తాండవం పేరుతో రూపొందుతున్న ఈ సినిమా మీద హైప్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. నందమూరి బాలకృష్ణ అఖండ సూపర్ హిట్ కావడంతో, ఆ తర్వాత జోష్‌తో మరిన్ని సినిమాలు చేశారు. ఇక బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకులలో సరికొత్త జోష్ నిండిపోతుంది. దానికి తోడు, ఆ సినిమాకి సంబంధం లేని వ్యక్తులు కూడా సినిమా అవుట్‌పుట్ గురించి ఒక…
వరలక్ష్మి శరత్ కుమార్ గురించి పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీ లో ఎదిగిన తన తండ్రికి మంచి పేరు తీసుకొచ్చింది. కానీ ఎప్పుడు అవకాశాల కోసం తన తండ్రి పేరు ఉపయోగించుకోలేదు. ఇలాంటి వారసులు ఇండస్ట్రీలో అరుదుగా ఉంటారు. తన సొంత టాలెంట్ తో వరలక్ష్మి శరత్ కుమార్ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక ‘క్రాక్’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి లేడీ విలన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మాస్ లుక్‌లో జయమ్మ అనే పాత్రలో…
Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వీరసింహారెడ్డి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా గతేడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఇక బాలయ్య డబుల్ రోల్ లో కనిపించిన ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందించాడు.
A Hat-trick 100 Crore Grossing films for Nandamuri Balakrishna at the box office: నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన భగవంత్ కేసరి సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వరుసగా మూడు సినిమాలతో 100 కోట్లు వసూళ్లు సాధించి నందమూరి బాలకృష్ణ మంచి జోష్ లో కనిపిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ సినిమా బ్లాక్…
Honey Rose : మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే అంటూ కుర్రకారును ఒక్క సాంగ్ తో ఊపేసిన బ్యూటీ హనీ రోజ్. వీరసింహారెడ్డి సినిమాతో తెలుగులో మరింత క్రేజ్ ను అందుకుంది ఈ ముద్దుగుమ్మ. అంతకుముందు తెలుగులో కొన్ని సినిమాల్లో నటించినా అంత గుర్తింపు రాలేదు.
మైత్రీ మూవీస్ లో నేను పెట్టుబడులు పెట్టాననటం అవాస్తవం అని మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. అందరినీ ప్రశ్నిస్తా అంటున్న పవన్ కళ్యాణ్ ను ఒక్కటే ప్రశ్నిస్తున్నా.. పవన్ సినీ ఇండస్ట్రీలో ఉన్న నిర్మాత లందరినీ అడిగి తెలుసుకోండి.. మైత్రీ మూవీస్ లో నేను కానీ, మా కుటుంబ సభ్యులు కానీ పెట్టుబడులు పెట్టామని నిరూపిస్తే మా ఆస్తులు మొత్తం రాసిచ్చి రాజకీయాల నుంచి తప్పుకుంటా అని బాలినేని శ్రీనివాస్ రెడ్డి కామెంట్స్ చేశారు.
హైదరాబాద్ మదీనా గూడలోని జిస్మత్ జైల్ మండిని 'వీరసింహారెడ్డి' ఫేమ్ హనీ రోజ్ ప్రారంభించారు. విభిన్న ఆహార రుచులకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్ నిలిచిందని ఆమె అన్నారు.