నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీర సింహా రెడ్డి’ సినిమా ఒక రెగ్యులర్ మాస్ మసాలా ఫ్యాక్షన్ డ్రామా సినిమా. హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్, పొలిటికల్ పంచ్ లైన్స్ ఎక్కువగా ఉండే సినిమా వీర సింహా రెడ్డి అనే విషయం అందరికీ తెలుసు. మాములుగా ఇలాంటి సినిమాలు బీ, సీ సెంటర్స్ లో మాత్రమే ఆడుతాయి. మాస్ ఆడియన్స్ ఎక్కువగా ఉండే ఆ సెంటర్స్ ని టార్గెట్ చేసే మాస్ సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే బాలయ్య…
Tollywood: ప్రస్తుతం టాలీవుడ్‌లో సంక్రాంతి సినిమాల హడావిడి కనిపిస్తోంది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, వారసుడు, తెగింపు, కళ్యాణం కమనీయం సినిమాలు ఈ సంక్రాంతికి విడుదలయ్యాయి. అయితే తొలిరోజు బాలయ్య నటించిన వీరసింహారెడ్డికి ఎక్కువ థియేటర్లు లభించాయి. కానీ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్యకు మాత్రం తొలిరోజు బాలయ్య సినిమా కంటే తక్కువ థియేటర్లు దొరికాయి. దీంతో బాలయ్య కెరీర్‌లో మునుపెన్నడూ చూడనంత హయ్యెస్ట్ ఓపెనింగ్స్ వీరసింహారెడ్డి సినిమా సాధించింది. అయితే టాక్ మాత్రం వాల్తేరు వీరయ్యకు పాజిటివ్‌గా…
Nara Brahmani: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వీరసింహారెడ్డి. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకొని ముందుకు దూసుకెళ్తోంది.
నట సింహం నందమూరి బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. ఫ్యాక్షన్ జోనర్ లో బాలయ్య ఊచకోత మొదలు పెట్టాడు, అన్ని సెంటర్స్ లో బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాడు. ఓవర్సీస్ ప్రీమియర్స్ తోనే దాదాపు మిలియన్ మార్క్ ని టచ్ చేసిన వీర సింహా రెడ్డి సినిమా, ఓవరాల్ గా మొదటి రోజు 54 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. అఫీషియల్ కలెక్షన్స్ రిపోర్ట్ ని మైత్రీ మూవీ మేకర్స్ అఫీషియల్…
నందమూరి నటసింహ బాలకృష్ణ ప్రధాన పాత్రలో.. గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీరసింహారెడ్డి చిత్రం సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రెండు రోజుల ముందే అభిమానులకు సంక్రాంతి పండుగను తీసుకొచ్చింది.
Nara Lokesh: సంక్రాంతి వేళ ప్రేక్షకులకు అసలు, సిసలైన పండుగను పంచేందుకు సిద్ధం అయ్యారు మెగాస్టార్ చిరంజీవి, నటసింహా నందమూరి బాలకృష్ణ.. ఒకేరోజు తేడాతో ఈ సీనియర్ హీరోలు నటించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.. బాలయ్య నటించిన వీర సింహారెడ్డి.. ఈ నెల 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా.. మెగాస్టార్ చిరంజీవి.. వాల్తేరు వీరయ్య.. ఒక్కరోజు ఆలస్యంగా అంటే.. 13వ తేదీన విడుదల కాబోతోంది.. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వాలు…