Home
Usa
Usa News
-
Shark Fight: షార్క్‌తో మహిళ భీకర పోరాటం… చివరకు…
మనదేశంలో షార్క్ చేపలు సముద్రతీర ప్రాంతాల్లో పెద్దగా కనిపించవు. కానీ విదేశాల్లో మాత్రం సముద్ర తీర ప్రాంతాలను షార్క్‌లు భయపెడుతుంటాయి. సముద్రంలోకి దిగిన వ్యక్తులు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు కోల్పోవాల్సి ఉంటుంది. ఇలానే హీదర్ వెస్ట్ అనే మహిళ ఫ్లోరిడాలోని సముద్రంలో ఈతకొట్టేందుకు దిగింది. అలా దిగి ఈత కొడుతున్న సమయంలో అనుకోకుండా ఆమె కాలిని ఏదో గట్టిగా పట్టుకున్నట్టు గుర్తించింది. షార్క్ అని గుర్తించిన మహిళ వెంటనే కాలితో బలంగా తన్నడం ప్రారంభించింది. దాదాపు… -
Russia- Ukraine Crisis: పెరుగుతున్న టెన్షన్… బాలిస్టిక్, క్రూయిజ్ మిస్సైల్స్‌తో విన్యాసాలు…
రష్యా ఉక్రెయిన్ మధ్య టెన్షన్ నానాటికి పెరిగిపోతున్నది. సరిహద్దలు నుంచి రష్యా దళాలు వెనక్కి వచ్చాయని గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మాత్రం తగ్గడం లేదు. సరిహద్దుల్లోని బ్లాక్ సీలో రష్యా యుద్దవిన్యాసాలు చేస్తున్నది. బాలిస్టిక్, క్రూయిజ్ విస్సైల్స్తో విన్యాసాలు చేస్తున్నది. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. న్యూక్లియర్ సామర్థ్యం కలిగిన బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులను విజయవంతంగా రష్యా ప్రయోగించింది. Read: Devineni Uma: మంత్రి కొడాలి నానిపై విరుచుకుపడ్డ… -
War Effect: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు… రూ. 8.5 లక్షల కోట్లు ఆవిరి…
రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్దమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఉక్రెయిన్ మూడు వైపుల నుంచి రష్యా బలగాలు చుట్టుముట్టడంతో పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. అమెరికాతో పాటు యూరప్ దేశాలు శాంతి కోసం ప్రయత్నిస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధభయంతో అంతర్జాతీయ మార్కెట్లు కుప్పకూలాయి. వాటి ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా పడింది. సోమవారం రోజున సెన్సెక్స్ 1700 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 17 వేల పాయింట్ల నుంచి 16900కి చేరింది. మార్కెట్లు అనుకూలంగా లేకపోవడంతో అన్నిరంగాల్లో షేర్ల అమ్మకాలు… -
Russia-Ukraine: సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తత… ఏ క్షణంలో అయినా…
రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నానాటికీ పెరుగుతున్నాయి. ఉక్రెయిన్‌కు సమీపంలో ఉన్న బెలారస్లో రష్యా తన సేనలను భారీ ఎత్తున మోహరిస్తున్నది. క్రిమియా, పశ్చిమ రష్యా ప్రాంతంలో రష్యా తన బలగాలను పెంచింది. అంతేకాదు, ఉక్రెయిన్‌కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నరెచిస్టాలో పెద్ద సంఖ్యలో బలగాలను తరలించింది రష్యా. పశ్చిమ రష్యాలో ఉక్రెయిన్‌కు 110 కిలోమీటర్ల దూరంలో రష్యా బలగాలను మోహరించింది. ఉక్రెయిన్‌కు మూడు వైపుల నుంచి రష్యా బలగాలు చుట్టుముట్టాయి. దీంతో పరిస్థితులు మరింత దిగజారాయి.… -
Ukraine Crisis: ఉక్రెయిన్‌కు పలు విమానాలు రద్దు…
ఉక్రెయిన్‌లో పరిస్థితులు రోజురోజుకు మారిపోతున్నాయి. రష్యాకు సమీపంలో ఉన్న బెలారస్లో రష్యా సైన్యాన్ని భారీగా మోహరిస్తున్నది. మరోవైపు రష్యా సముద్రజలాల్లో లైవ్ వార్ ట్రయల్స్‌ను నిర్వహిస్తున్నది. రష్యా, అమెరికా మధ్య అనేక దఫాలుగా చర్చలు జరిగాయి. పుతిన్, జో బైడెన్లు అనేకమార్లు టెలిఫోన్ ద్వారా మాట్లాడుకున్నారు. కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని జో బైడెన్ పుతిన్‌కు చెప్పినట్టు సమాచారం. Read: Medaram Jathara: సమ్మక్క సారక్క జాతర గురించి ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి… తాము… -
Ukraine Crisis: రష్యా జలాల్లోకి అమెరికా జలాంతర్గామి… పరిస్థితులు ఉద్రిక్తం…
రష్యా- ఉక్రెయిన్ వ్యవహారం చిలికిచిలికి గాలివానలా మారేలా కనిపిస్తున్నది. ఇప్పటికే నాటో, అమెరికా బలగాలు పెద్ద ఎత్తున మొహరిస్తున్నాయి. నాటో దళాలకు అండగా ఉండేందుకు మాత్రమే తమ దళాలను పంపుతున్నట్లు అమెరికా చెబుతున్నది. ఫిబ్రవరి 16 వ తేదీన ఉక్రెయిన్ పై దాడికి దిగేందుకు రష్యా ప్రయత్నాలు చేస్తున్నదని అమెరికా వాదిస్తున్నది. రష్యా దాడులకు సంబంధించి తమ దగ్గర పక్కాసమారం ఉందని అమెరికా చెబుతున్నది. రష్యా తన జలాల్లో లైవ్ వార్ ట్రయల్స్ నిర్వహణ దానికోసమేనని చెబుతున్నది.… -
Corona Variants: కొత్త వేరియంట్లు.. డబ్ల్యూహెచ్‌వో ఏమంటోంది?
చిన్న వైరస్ ప్రపంచాన్నే వణికిస్తోంది. తగ్గిపోయిందనుకుంటే మళ్ళీ మరో వేరియంట్ రూపంలో ముంచుకొచ్చి ముప్పుతిప్పలు పెడుతోంది. కరోనా మహమ్మారి రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. అయితే, త్వరలోనే దీని పీడ విరగడ అవుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. కానీ… వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాత్రం కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందేనంటోంది. ఇంతకీ కరోనా ముప్పు ముగిసినట్టా? కాదా? మున్ముందు రాబోయే వేరియంట్ల గురించి WHO చెబుతున్నదేమిటి? రోజులు… వారాలు… నెలలు… దాటి ఏకంగా రెండేళ్లను మింగేసింది కరోనా… -
Telugu Student murder in Us: తెలుగు విద్యార్ధి దారుణహత్య
విశాఖలో విషాదం నెలకొంది. అమెరికాలో విశాఖపట్నానికి చెందిన తెలుగు విద్యార్థి చట్టూరి సత్యకృష్ణ దారుణహత్యకు గురయ్యాడు.అతడిని తుపాకీతో కాల్చి చంపారు దుండగులు. అతడి స్వస్థలం విశాఖ. నెలరోజుల క్రితమే ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళాడు సత్యకృష్ణ. అలబామాలోని పాత బర్మింగ్‌హామ్ హైవేలోని క్రౌన్ సర్వీస్ స్టేషన్లో స్టోర్ క్లర్క్‌గా పనిచేస్తున్నాడు చిట్టూరి సత్య కృష్ణ. అతడి వయసు 27 ఏళ్ళు. దొంగతనానికి వచ్చిన సాయుధులు దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో సత్య కృష్ణ అక్కడికక్కడే మృతి… -
Pilot less Helicopter: అద్భుత సృష్టి… పైలట్ అవసరం లేకుండానే…
రోజుకో కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్నది. డ్రైవర్ అవసరం లేకుండానే కార్లు, డ్రోన్లు నడుస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా పైలట్ అవసరం లేకుండానే నడిచే హెలికాఫ్టర్లు అందుబాటులోకి రాబోతున్నాయి. సాధారణంగా వాతావరణం అనుకూలించకుంటే విమానాలు, హెలికాఫ్టర్ల ప్రయాణాన్ని రద్దుచేస్తుంటారు. కానీ, పైలట్ రహిత హెలికాఫ్టర్లు వాతావరణం అనుకూలించని సమయంలో కూడా పయనించే విధంగా హెలికాఫ్టర్లను తయారు చేస్తున్నారు. ఇలాంటి హెలికాఫ్టర్ ఇటీవలే ఆకాశంలో చక్కర్లు కొట్టింది. టేకాఫ్ నుంచి 30 నిమిషాల పాటు ఆకాశంలో చక్కర్లు కొట్టింది. Read:… -
Donald Trump: కిమ్‌తో డొనాల్డ్ ట్రంప్ దోస్తీ…
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉత్తరకొరియాతో సంబంధాలు పెంచుకునేందుకు ప్రయత్నించారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ తో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఉత్తర కొరియా అణ్వాయుధాలను విడనాడాలని నొక్కిచెప్పారు. రెండు దేశాల మధ్య జరిగిన సమావేశం అప్పట్లలో అర్థాంతరంగా ముగిసింది. ఆ తరువాత కూడా కిమ్‌తో ట్రంప్ టచ్‌లోనే ఉన్నారు. అణ్వాయుధాలను విడనాడే విధంగా చేసుందుకు ప్రయత్నించారు. కానీ, సాధ్యం కాలేదు. అంతలోనే ఎన్నికలు రావడం, ట్రంప్ ఓడిపోవడంతో ఆయన మాజీ అయిపోయారు. Read: Ukraine…
తాజావార్తలు
-
Karnataka: పెళ్లాం పుట్టింటికి వెళ్తోందని కక్ష.. భార్య, అత్తతో పాటు అత్తగారింటికి చెందిన ఏడుగురి హత్య
-
Athulya Chandra Arrested: చితక్కొట్టి దోచేశారు.. ‘మత్తు వదలరా’ నటి అరెస్ట్!
-
Harish Rao : కరువును కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తోంది
-
DGP CV Anand: “పోలీసుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం”.. తెలంగాణలో ‘ఫిట్ కాప్’ యాప్ ప్రారంభం
-
Vijayasai Reddy: జగన్‌ను వదిలి వెళ్తానని కలలో కూడా అనుకోలేదు.. విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!