విచిత్రం: అవి ప్రాణాలతో ఉన్నా చనిపోయినట్లుగా పడిపోతున్నాయి.. కారణం ఇదే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా సంయుక్త రాష్ట్రల్లో మంచు తుఫానులు కురుస్తున్నాయి. ఈ మంచు తుఫానుల కారణంగా మంచు రోడ్లపై కుప్పలుకుప్పలుగా పేరుకుపోతున్నది. ఫలితంగా ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలలో పడిపోతున్నది. తీవ్రమైన చలి కారణంగా ప్రజలెవరూ బయటకు రావడంలేదు. ఇక జంతువుల పరిస్తితి చెప్పాల్సిన అవరసం లేదు. కొన్ని రకాల జంతువులు చలిని తట్టుకోలేక చనిపోతున్నాయి. ఇలాంటి వాటిల్లో ఇగ్వానస్ అనే ఊసరవెల్లి జాతికి చెందిన జంతువు ఒకటి. ఇవి శీతల రక్త జంతువులు. అయితే, ఉష్ణోగ్రతలు మైనస్ 10 డిగ్రీలు దాటిపోతే ఈ జంతువులు అపస్మారకస్థితిలోకి వెళ్లి చనిపోయినట్టుగా పడిపోతున్నాయి.
Read: లైవ్: ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రెస్‌మీట్…
Also Read
కేవలం అవి స్పుహ మాత్రమే కోల్పోతున్నాయని, చనిపోవని, వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగితే తిరిగి సాధారణ స్థితికి వచ్చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అనేక రాష్ట్రాల్లో ఈ చిన్నపాటి జంతువులు ఎక్కడపడితే అక్కడ రోడ్డుపై అచేతనంగా పడిపోయి కనిసిస్తున్నాయి. అధికారులు వాటిని జాగ్రత్తగా కాపాడుతున్నారు. గతంలో ఒకసారి ఇలానే ఉష్ణోగ్రతలు పడిపోయిన సమయంలో ఈ ఇగ్వానస్‌లు అచేతనంగా పడిపోవడంతో చనిపోయాయని భావించి ఖననం చేశారు. దీంతో వేలాది ఇగ్వానస్‌లు మృతిచెందాయి. కాగా, ఈసారి శాస్త్రవేత్తలు ముందుగానే హెచ్చరించడంతో ప్రజలు వాటిని జాగ్రత్త చేస్తున్నారు.
- Tags
- Iguanas
- Snow Storm
- USA
- weather
తాజావార్తలు
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!