కృతి శెట్టి..ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉప్పెన సినిమాతో తెలుగులో భారీ విజయం అందుకుంది ఈ భామ.ఆ సినిమా భారీ సక్సెస్ కావడంతో ఎంతగానో పాపులర్ అయింది కృతి శెట్టి.ఆ పాపులరిటి తో ఈమె టాలీవుడ్ లో అవకాశాలు సాధించింది.కృతి శెట్టి ఉప్పెన సినిమా తర్వాత బంగార్రాజు అలాగే శ్యామ్ సింగ రాయ్ సినిమాలను చేసింది.. ఈ రెండు సినిమాలు కూడా విజయం సాధించడం తో హ్యాట్రిక్ హిట్ హీరోయిన్ గా పేరు…
ఉప్పెన సినిమ ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించింది నటి కృతి శెట్టి. ఉప్పెన సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.ఈమె తరువాత వరుస సినిమా అవకాశాలను అందుకున్నారు.ఇలా వరుస సినిమాల ద్వారా ఎంతో బిజీ గా ఉన్నటువంటి ఈమె తిరిగి శ్యామ్ సింగరాయ్ అలాగే బంగార్రాజు వంటి సినిమాల ద్వారా మంచి సక్సెస్ లను అందుకున్నారు.ఇలా ఈ మూడు సినిమాలు వరుసగా సక్సెస్ కావడంతో ఈమెకు భారీ గా ఫాలోయింగ్ కూడా పెరిగింది.. అయితే అనంతరం…
మెగా ఫ్యామిలీ నుంచి వైష్ణవ్ తేజ్ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసిన సినిమా ‘ఉప్పెన’. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన ఈ సినిమాతో కృతి శెట్టి హీరోయిన్ గా TFIలోకి ఎంట్రీ ఇచ్చింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ బిగ్గెస్ట్ ఎస్సెట్ గా రిలీజ్ కి ముందే మంచి బజ్ ని జనరేట్ చేసింది ఉప్పెన సినిమా. విజయ్ సేతుపతి లాంటి మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ ఉప్పెన…
krithi shetty gets offers from bollywood: ఉప్పెన చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ కృతి శెట్టి. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ అందుకొని వరుస అవకాశాలను అందుకుంటోంది. అయితే మాచర్ల నియోజకవర్గం సినిమా ప్రమోషన్లలో మాట్లాడిన ఆమె బాలీవుడ్ ఆఫర్ గురించి ఓ విషయాన్ని బయటపెట్టింది. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాల తర్వాత బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చిందని చెప్పింది. టాలీవుడ్ ఏం కావాలో అది ఇచ్చిందని, అందుకే బాలీవుడ్ వెళ్లాల్సిన అవసరం లేదనుకుని ఆఫర్…
పుట్టినరోజు సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తను చేయబోయే ప్రాజెక్ట్‌లు ఏమిటో ఎనౌన్స్ చేశాడు. ముందుగా దర్శకుడు కొరటాల శివ సినిమాను ఎన్టీఆర్ 30 పేరుతో పాన్ ఇండియా సినిమాగా ప్రకటించాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్‌లో జాయిన్ అవుతాడు. దీని ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. వీటితో పాటు ఎంతో కాలాంగా బుచ్చిబాబుతో సినిమా చేస్తాడని వినిపిస్తూ వచ్చింది. అయితే ఈ సినిమాకు సంబంధించి…
‘ఉప్పెన’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ కృతి శెట్టి. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాల్లో నటించింది. ఈ రెండు చిత్రాలు కూడా భారీ విజయాలను అందుకున్నాయి. దీంతో అమ్మడు టాలీవుడ్ గోల్డెన్ లెగ్ గా మారింది. ఇక తాజగా బంగార్రాజు సక్సెస్ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న కృతి శెట్టి తన మనసులోని మాటలను బయటపెట్టింది. ‘ఉప్పెన’…