ఉప్పెనతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కన్నడ సోయగం కృతి శెట్టి ఫస్ట్ త్రీ ఫిల్మ్స్ మంచి హిట్ అందుకున్నాయి. కానీ ఆ తర్వాత వరుస ప్లాపులతో సతమతమౌ తోంది. తెలుగులో సక్సెస్ రావడం లేదని మాలీవుడ్ ప్రయత్నాలు మొదలు పెట్టి ఫస్ట్ ఎటంప్ట్ ఏఆర్ఎంతో బౌన్స్ బ్యాక్ అయ్యింది. ఇదే ఊపుతో ఈ ఏడాది కోలీవుడ్‌ను ఊపేద్దామనుకుంటే ఆమె నటించిన సినిమాలు డైలామాలో పడిపోతున్నాయి. Also Read : GlobeTrotter : ‘వారణాసి’ ఈవెంట్ ఎఫెక్ట్.. ఎస్ఎస్ రాజమౌళి…
మెగా మేనల్లుడైన సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ తన మొదటి ఉప్పెన సినిమాతోనే డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత కొండ పొలం ఓ మాదిరి సినిమాగా నిలబడినా, రంగ రంగ వైభవంగా గానీ, ఆదికేశవ సినిమా కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. నిజానికి ఆయన నటించిన ఆదికేశవ రిలీజ్ అయ్యి రెండేళ్లు పూర్తవుతుంది కానీ, రెండేళ్ల నుంచి ఆయన ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా అనౌన్స్ చేయలేదు. అయితే ఆయన ఈ రెండేళ్లు…
ఉప్పెనతో ఓవర్ నైట్ స్టార్ బ్యూటీగా మారింది కృతి శెట్టి. చూస్తుండగానే చైల్డ్ ఆర్టిస్టు నుండి హీరోయిన్ మెటీరియల్‌గా ఛేంజ్ అయిన బేబమ్మ ప్రజెంట్ కెరీర్ సంగతి పక్కన పెడితే ఆమె ఎంట్రీ మాత్రం అదుర్స్. కృతి శెట్టి ఏ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఏ మూవీతో ఇంట్రడ్యూస్ అవుతుందో. ఆ బొమ్మ కచ్చితంగా వంద కోట్లు కొల్లగొట్టాల్సిందే ఒక్కసారే కాదు.. మూడు సార్లు ఆ మ్యాజిక్ జరిగింది. హృతిక్ రోషన్ సూపర్ 30తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది…
Vijay Sethupathi : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన విలక్షణమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తాడు.క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ,విలన్ గా ,హీరోగా వరుస సినిమాలు చేసి ఎన్ని సూపర్ హిట్స్ అందుకున్నాడు.ఈ నటుడు తెలుగులో కొత్త దర్శకుడు బుచ్చి బాబు సన తెరకెక్కించిన ఉప్పెన సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు.ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని…
Vijay Sethupathi refused to act with Krithi Shetty: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి త్వరలోనే ‘మహారాజ’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ క్రైం, సస్పెన్స్ థ్రిల్లర్‌ను నిథిలన్ స్వామినాథన్ తెరకెక్కించారు. ప్యాషన్ స్టూడియోస్, ది రూట్‌పై సుధన్ సుందరం, జగదీష్ పళనిస్వామి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో అనురాగ్ కశ్యప్, భారతీరాజా, అభిరామి, మమత మోహన్ దాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మహారాజ జూన్ 14న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సినిమా…
Uppena Director Buchi Babu Father Dies: ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. బుచ్చిబాబు తండ్రి పెదకాపు అనారోగ్యంతో శుక్రవారం ఉదయం మృతి చెందారు. పెదకాపు మరణంతో బుచ్చిబాబు కుటంబం శోకసముద్రంలో మునిగిపోయింది. నేటి సాయత్రం పెదకాపు స్వగ్రామం అయిన యు.కొత్తపల్లిలో అంత్యక్రియలు జరగనున్నాయి. పెదకాపు మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు సుకుమార్ నివాళులు అర్పించారు. బుచ్చిబాబు స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు అన్న విషయం…
Vijay Setupathi: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ అనే కాదు ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా విజయ్ సేతుపతి గురించి చెప్పుకొస్తారు. హీరో, విలన్, సపోర్టింగ్ రోల్స్ లో ఆయన నటన అద్భుతమని చెప్పాలి.
Uppena: 69వ జాతీయ సినిమా అవార్డుల ప్రకటన మొదలయ్యింది. ఢిల్లీలో ఈ సినిమా అవార్డు ఈవెంట్ జరుగుతుంది. ఇక ఇందులో ఇప్పటికే బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ గా పురుషోత్తమ చార్యులు ఎన్నికయ్యారు. ఇక తాజాగా తెలుగు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా ఉప్పెన ఎన్నిక అయ్యింది.
క్యూట్ హీరోయిన్ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఉప్పెన’ సినిమాతో కృతిశెట్టి టాలీవుడ్ కు పరిచయం అయింది.. ఉప్పెన సినిమాతో ఈ ముద్దుగుమ్మ మంచి గుర్తింపు సంపాదించుకుంది.తన క్యూట్ లుక్స్ కీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు.అలాగే తన అద్భుతమైన నటనతో ఎంతగానో మెప్పించింది. ఆ సినిమా అద్భుత విజయం సాధించడంతో తెలుగులో వరుసగా ఆఫర్స్ అందుకుంది.ఈ భామ నాగచైతన్య సరసన ‘బంగార్రాజు’ సినిమాలో హీరోయిన్ గా నటించింది.అలాగే నేచరల్ స్టార్ నాని నటించిన ‘శ్యామ్…