Krithi shetty : ఇండస్ట్రీ లోకి రాకముందు ఆ పని చేసిన కృతి శెట్టి..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉప్పెన సినిమ ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించింది నటి కృతి శెట్టి. ఉప్పెన సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.ఈమె తరువాత వరుస సినిమా అవకాశాలను అందుకున్నారు.ఇలా వరుస సినిమాల ద్వారా ఎంతో బిజీ గా ఉన్నటువంటి ఈమె తిరిగి శ్యామ్ సింగరాయ్ అలాగే బంగార్రాజు వంటి సినిమాల ద్వారా మంచి సక్సెస్ లను అందుకున్నారు.ఇలా ఈ మూడు సినిమాలు వరుసగా సక్సెస్ కావడంతో ఈమెకు భారీ గా ఫాలోయింగ్ కూడా పెరిగింది.. అయితే అనంతరం ఈమె నటించిన వరుస నాలుగు సినిమాలు భారీ డిజాస్టర్ గా నిలిచాయి.
ఈమె రీసెంట్ గా కస్టడీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
అక్కినేని నాగచైతన్య తో కలిసి నటించిన ఈ సినిమా తెలుగు తమిళ భాషల లో విడుదల అయింది.. అయితే ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయిందని తెలుస్తుంది.ఈ విధంగా వరుసగా నాలుగు ఫ్లాప్ సినిమాలను ఎదుర్కొన్నటువంటి ఈ ముద్దుగుమ్మ కు అర్జెంటుగా ఒక హిట్ సినిమా పడితే తప్ప తనకు ఇండస్ట్రీలో కెరియర్ ఉండదు అంటూ పలువురు ఈమె సినీ కెరియర్ గురించి కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా కృతి శెట్టి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. కృతి శెట్టి సినిమా ఇండస్ట్రీ లోకి రాకముందు నుంచే డబ్బు సంపాదించడం నేర్చుకుంది.. అయితే కృతి శెట్టి ఇండస్ట్రీలో కి రాకముందు చాలా అడ్వర్టైజ్మెంట్స్ లో నటిస్తూ ఉండేదని సమాచారం. ఈ విధంగా పలు యాడ్స్ చేస్తూ సినిమా అవకాశాల కోసం బాగా ప్రయత్నాలు చేశారని తెలుస్తుంది. ఈ విషయం చాలామందికి అంతగా తెలియకపోవచ్చు.ఇలా అడ్వర్టైజ్మెంట్ ద్వారా కృతి శెట్టి ఇండస్ట్రీలోకి రాక ముందు నుంచే డబ్బు సంపాదించింది.అయితే ఇండస్ట్రీలో తనకు మంచి స్టేటస్ వచ్చిన తర్వాత యాడ్స్ చేయడానికి ఆసక్తి చూపించడం లేదని సమాచారం.
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
తాజావార్తలు
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!