మారుతున్న జీవన శైలి హ్యూమన్ లైఫ్ స్టైల్ పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. పౌష్టికాహార లోపం, సరైన నిద్ర లేకపోవడం, పని ఒత్తిడి కారణంగా తరచూ రోగాల భారిన పడుతూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ వహిస్తే ఆసుపత్రులను మర్చిపోవచ్చు. మెరుగైన ఆరోగ్యం కోసం వంటింట్లో లభించే పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యానికి తిరుగుండదు. పైసా ఖర్చు లేకుండానే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. గ్లాస్ నీళ్లలో ఇది కలుపుకుని తాగితే మీకు తిరుగుండదు.…
పసుపులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. పసుపు సహజ యాంటీబయాటిక్.. ఇది గాయాలను నయం చేయడంలో, సంక్రమణను నివారించడంలో సహాయపడుతుంది. పసుపులో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మంటను తగ్గించడంలో సహాయపడతాయి.
Joint Pains : మీరు తరచుగా కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా..? ప్రస్తుత కాలంలో కీళ్ల నొప్పులు చాలామందికి ఓ సాధారణ సమస్యగా మారింది. ఇక ఈ సమస్యను తగ్గించే మార్గాలను వివిధ చికిత్సా విధానాలు ఉన్నప్పటికీ, కీళ్ల నొప్పులను నిర్వహించడంలో సహాయపడే ఒక ముఖ్య అంశం మీ ఆహారం. సరైన ఆహారాన్ని తినడం వల్ల కీళ్ల వాపు, నొప్పిని తగ్గించడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. మీ భోజనంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని చేర్చడం ద్వారా, మీరు మీ మొత్తం…
పసుపు లేకుండా వంటకాలు రుచిగా ఉండవు. వంటకాలకు రుచిని తెచ్చే పసుపు.. ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తుంది. పసుపు నీరు ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు కలిగిస్తుంది. పసుపును అనేక వ్యాధులు, సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగించే పురాతన ఆయుర్వేదంగా పరిగణించారు.
మానవుల జీర్ణవ్యవస్థలో కాలేయం అతిపెద్దది పాత్ర పోషిస్తుంది. అతి ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి. ఇది వివిధ పదార్థాల జీవక్రియతో సహా శరీరంలో వివిధ ముఖ్యమైన పాత్రలను పోషిస్తుంది. వ్యాధిగ్రస్తులైన లేదా అనారోగ్యకరమైన కాలేయం శరీరంలోని అన్ని జీవ వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది.
మెరిసే కాంతి వంతమైన చర్మం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. చర్మం మెరిసేందుకు చాలా ప్రయత్నాలు సైతం చేస్తుంటారు. కానీ వీటన్నింటి మధ్య మనం మన మెడను జాగ్రత్తగా చూసుకోవడం మరచిపోతారు. మెడ భాగం నల్లగా మారి ఉంటుంది.
Spices Inflation : 2023 సంవత్సరం అనేక విధాలుగా ప్రత్యేకమైనది. స్టాక్ మార్కెట్ నుండి సాధారణ నిత్యావసర వస్తువుల వరకు, ప్రతిచోటా బూమ్ కనిపించింది. స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న బూమ్ కారణంగా ఇన్వెస్టర్లు ధనవంతులయ్యారు.
పసుపును వంటకు, పూజకు మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా వాడుతున్నారు.. పసుపుతో ఎన్నో రోగాలను నయం చెయ్యొచ్చు అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.. అయితే పసుపుతో వాస్తు చిట్కాలను కూడా పాటిస్తారని పండితులు చెబుతున్నారు.. ఏ శుభకార్యమైన మొదట మొదలయ్యేది పసుపుతోనే అని పండితులు చెబుతున్నారు. పసుపుతో అనేక ఉపయోగాలు ఉన్నాయి. మీ ఇంటిలోని కీటకాలు, దోమలను పసుపు సహాయంతో బయటకు తరిమికొట్టవచ్చు.. కొన్ని రకాల గృహ వస్తువులను శుభ్రం చేయడానికి కూడా ఉపయోగిస్తారు.మీ ఆర్థిక పరిస్థితిని…
Turmeric and Lemon With Hot Water Increase Immunity in Monsoon: ఎండాకాలం ముగిసి వర్షాకాలం వచ్చేసింది. వర్షాకాలంలో అనేక రకాల వ్యాధులు ఎటాక్ చేసే అవకాశం ఉంటుంది. జలుబు, దగ్గు, జ్వరం లాంటివి వస్తుంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తి బలంగా ఉంటే.. వీటి నుంచి త్వరగా కోలుకోవచ్చు. ఈ రోగనిరోధక శక్తిని సహజ పద్దతిలో కూడా మనం పెంచుకోవచ్చు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి రోజూ ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీటిలో పసుపు,…