Health: పైసా ఖర్చు లేదు! గ్లాసు నీళ్లలో ఇది కలుపుకొని తాగారంటే మీకు తిరుగుండదు!
- గ్లాసు నీళ్లలో కొంచెం పసుపు కలుపుకుని తాగితే మంచి ప్రయోజనాలు
- పసుపు నీళ్లు తాగితే వాత, పిత్త, కఫ అనే మూడు ఆరోగ్య సమస్యలకు చెక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మారుతున్న జీవన శైలి హ్యూమన్ లైఫ్ స్టైల్ పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. పౌష్టికాహార లోపం, సరైన నిద్ర లేకపోవడం, పని ఒత్తిడి కారణంగా తరచూ రోగాల భారిన పడుతూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ వహిస్తే ఆసుపత్రులను మర్చిపోవచ్చు. మెరుగైన ఆరోగ్యం కోసం వంటింట్లో లభించే పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యానికి తిరుగుండదు. పైసా ఖర్చు లేకుండానే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. గ్లాస్ నీళ్లలో ఇది కలుపుకుని తాగితే మీకు తిరుగుండదు.
రోజూ ఉదయం నిద్ర లేచిన తర్వాత ఒక గ్లాస్ మంచి నీళ్లు తాగితే మంచిదని వైద్యులు సూచిస్తుంటారు. అందులోను కాస్త గోరు వెచ్చని నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. అయితే.. ఆ గ్లాసు నీళ్లోనే రూపాయి ఖర్చు లేకుండా మన వంటింట్లో దొరికే ఓ పదార్థాన్ని కలుపుకుని తాగితే మరింత ప్రయోజనం ఉంటుంది. అది కూడా పెద్ద మోతాదులో ఏం కాదులేండీ.. జస్ట్ చిటికెడంటే చిటికెడు కలిపి తాగితే మీ ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ఆ పదార్థం మరేదో కాదండి పసుపు. ఇది వంటల్లో వాడే ముఖ్యమైన దినుసు. పూర్వ కాలం నుంచి ఔషదంగా, సౌందర్య సాధనంగా ఉపయోగిస్తున్నారు.
Also Read
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
- Ashwagandha: ఆయుర్వేద మందు వాడింది.. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్.. అసలేం జరిగింది?
- Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
- Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
వంటల్లో వాడే పసుపును ఒక చిటికెడు తీసుకొని.. గ్లాసు నీళ్లలో బాగా కలుపుకోవాలి. ఉదయం నిద్రలేచిన తర్వాత గ్లాసు నీళ్లలో కొంచెం పసుపు కలుపుకుని తాగితే మంచి ప్రయోజనాలు ఉంటాయి. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. నీళ్లలో పసుపు వేసుకుని తాగితే.. చాలా వాధ్యుల నుంచి రక్షణ పొందవచ్చు. పసుపు నీళ్లు తాగితే వాత, పిత్త, కఫ అనే మూడు ఆరోగ్య సమస్యలు ఉండవు.
మన బాడీలో పేరుకుపోయిన టాక్సిన్స్, మురికి బయటికి పంపి, అంతర్గత శుభ్రతకు ఉపయోగపడుతుంది. రోజూ ఉదయాన్నే ఈ పసుపు నీళ్లు తాగితే మెటబాలిజం పెరుగుతుంది. దీంతో బరువు పెరగకుండా ఉంటారు. మలబద్ధకం, కడుపులో గ్యాస్, ఉబ్బరం, అజీర్తీ, అసిడిటీ సమస్యలను కూడా దూరం చేస్తుంది. కీళ్ల నొప్పులతో బాధపడే వారికి ఈ పసుపు నీళ్లు మంచి ఔషధం అని చెప్పవచ్చు. డిప్రెషన్ డిసార్డర్స్, ఆంక్సిటీ ల నుంచి కొంతవరకు ఉపశమనం కలుగుతుంది.
తాజావార్తలు
-
Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
-
BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
-
Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
-
Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!