Vastu Tips : పసుపుతో ఇలా చేస్తే చాలు.. మీరు కోటీశ్వరులు అవుతారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పసుపును వంటకు, పూజకు మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా వాడుతున్నారు.. పసుపుతో ఎన్నో రోగాలను నయం చెయ్యొచ్చు అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.. అయితే పసుపుతో వాస్తు చిట్కాలను కూడా పాటిస్తారని పండితులు చెబుతున్నారు.. ఏ శుభకార్యమైన మొదట మొదలయ్యేది పసుపుతోనే అని పండితులు చెబుతున్నారు. పసుపుతో అనేక ఉపయోగాలు ఉన్నాయి. మీ ఇంటిలోని కీటకాలు, దోమలను పసుపు సహాయంతో బయటకు తరిమికొట్టవచ్చు.. కొన్ని రకాల గృహ వస్తువులను శుభ్రం చేయడానికి కూడా ఉపయోగిస్తారు.మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మిమ్మల్ని పసుపుతో వాస్తు చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పసుపును ముద్దలా చేసి ఎరుపు వస్త్రంలో కట్టి దానిని మీరు లాకర్లో భద్రంగా ఉంచుకోవాలి. డబ్బు ఆదా చేయడానికి తరచుగా కష్టపడుతూ ఉంటారు.అల కష్టపడుతున్న వారు అనవసరమైన ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు.. అయితే ఈ పసుపు ముద్ద ఎప్పుడూ పగలకుండా చూసుకోవాలి.. ఇకపోతే ఈ ముద్దను బాగా ఆరిన తర్వాతే లాకర్లో ఉంచాలి.. లేకుంటే అక్కడ కూడా తడి వల్ల అన్ని పాడై పోతాయని నిపుణులు చెబుతున్నారు.. పసుపు ముద్ద లాకర్ ఈశాన్య దిశలో ఉండేలా చూసుకోవాలి..
Also Read
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
ఇలా చెయ్యడం వల్ల నర దిష్టి లేకుండా పోతుంది.. ఆర్థిక ఇబ్బందులు రావు..మీకు మరింత సంపదను సంపాదించడానికి కొత్త మార్గాలను అందుబాటులోకి తెస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఇంటి ప్రధాన ద్వారం వద్ద పసుపు నీటిని చల్లడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు… ఇలా చెయ్యడం వల్ల అనేక ఇబ్బందులు తొలగిపోతాయి.. ఇంకా ఆర్థిక ఇబ్బందులతో కష్టపడుతున్నట్లయితే ఈ పరిహారం మీకు అడ్డంకులను అధిగమించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.. ఇవేకాదు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి..
- Tags
- devotional
- tips
- turmeric
- Vastu Tips
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..