Iran-US: ఇరాన్‌పై మరోసారి అమెరికా, ఇజ్రాయెల్ బాంబ్‌ల వర్షం.. రియాద్‌పై ఇరాన్ దాడి
- పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రం
- ఇరాన్‌పై మరోసారి అమెరికా, ఇజ్రాయెల్ బాంబ్‌ల వర్షం
- రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ భారీ దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రం అవుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. అంతేదీటుగా ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చేస్తోంది. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ భారీ దాడికి పాల్పడింది. పేలుడు కారణంగా అమెరికా రాయబార కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించిందని సమాచారం.
అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ దాడిని సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై రెండు డ్రోన్‌లతో దాడి చేసిందని.. దీంతో రాయబార కార్యాలయం లోపల మంటలు చెలరేగాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో పరిస్థితులు మరింతగా చేజారుతున్నాయి.
Also Read
- Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
- Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
- Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
- Muhammad Yunus: "నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు".. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
పౌరులకు అమెరికా సలహా
అమెరికా తన పౌరులకు ఒక సలహా జారీ చేసింది, వారు వెంటనే ఈ దేశాలను విడిచి వెళ్లాలని కోరింది. బహ్రెయిన్, ఈజిప్ట్, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, వెస్ట్ బ్యాంక్, గాజా, జోర్డాన్, కువైట్, లెబనాన్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, సిరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ), యెమెన్ దేశాల నుంచి వాణిజ్య మార్గాల ద్వారా బయలుదేరాలని కాన్సులర్ వ్యవహారాల సహాయ కార్యదర్శి మోరా నామ్దార్ పేర్కొన్నారు. ‘‘తీవ్రమైన భద్రతా ప్రమాదాల కారణంగా అమెరికన్ పౌరులు ఈ దేశాల నుంచి ఇప్పుడే బయలుదేరాలి.’’ అని నామ్‌దార్ ఎక్స్ పోస్ట్‌లో రాశారు. అమెరికా పౌరులు అందుబాటులో ఉన్న వాణిజ్య విమానాల్లో లేదా ఇతర మార్గాల్లో బయలుదేరడానికి ప్రయత్నించాలన్నారు.
US urges Americans to leave over 12 Middle East countries amid Iran conflict
Read @ANI Story I https://t.co/bINMbvMu7f
#US #MiddleEast #Iranconflict pic.twitter.com/ZzHhlu29e5
— ANI Digital (@ani_digital) March 3, 2026
Assistant Secretary for Consular Affairs, Mora Namdar tweets, "The US Secretary of State, Marco Rubio, urges Americans to DEPART NOW from the countries below using available commercial transportation, due to serious safety risks…" pic.twitter.com/CU8iVKDGRw
— ANI (@ANI) March 3, 2026
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
-
Explainer: యువత ఆరోగ్యానికి “రాజకీయ” గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం