Vishwambhara : చిరంజీవి ‘విశ్వంభర’ లో నటించనున్న ఆ సీనియర్ హీరోయిన్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishwambhara: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’. ఈ సినిమాను బింబిసార’ ఫేమ్ వశిష్ట తెరకెక్కిస్తున్నారు..ఈ సినిమా బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ చిత్రంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుంది.ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ త్రిష చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తుంది.చిరంజీవి,త్రిష కాంబినేషన్ లో దాదాపు 18 ఏళ్ల తరువాత ఈ బిగ్గెస్ట్ ఫాంటసీ మూవీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ సినిమాలో త్రిషతో పాటు మరో సీనియర్ హీరోయిన్ కూడా నటించబోతున్నట్లు సమాచారం.ఆ సీనియర్ హీరోయిన్ ఎవరో కాదు.. నటి ఖుష్బూ. అయితే ఈ సినిమాలో ఖుష్బూ పాత్ర కోసం మొదటగా సీనియర్ నటి విజయశాంతిని సంప్రదించగా ఆమెఒప్పుకోలేదని సమాచారం.దీనితో ఖుష్బూ ఓకే చెప్పినట్లు సమాచారం.త్వరలోనే చిత్ర యూనిట్ ఈ విషయంపై అధికారక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Also Read
- Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
- Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
- Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
- Ram Gopal Varma: "ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది".. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
తాజావార్తలు
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
-
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
ట్రెండింగ్
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?