VidaaMuyarchi: అజిత్ ‘విదాముయార్చి’ రిలీజ్ డేట్ లాక్!
- వరుస సినిమాలతో అజిత్ బిజీ
- ఏకే 62గా విదాముయార్చి
- దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు విదాముయార్చి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VidaaMuyarchi Release Date: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మగిజ్ తిరుమేని దర్శకత్వంలో తెరక్కుతున్న సినిమా ‘విదాముయార్చి’. ఏకే 62గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో ఆరవ్, అర్జున్, రెజీనా, సంజయ్ దత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విదాముయార్చికి సంబందించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: 39 Runs In Over: ఒకే ఓవర్‌లో 39 పరుగులు.. యువరాజ్ సింగ్ రికార్డు బ్రేక్!
Also Read
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
విదాముయార్చి చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 31న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మేరకు ఓ పోస్టర్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈరోజు సాయంత్రం 4.33 అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది. స్టైలిష్ బ్లాక్ గాగుల్స్ పెట్టుకున్న అజిత్.. డ్రైవింగ్‌లో ఉన్నట్టుగా నెట్టింట చక్కర్లు కొడుతోన్న పోస్టర్లో ఉంది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో వస్తోన్న విదాముయార్చిపై భారీ అంచనాలు ఉన్నాయి. అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్‌లో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’లో కూడా ఏకే నటిస్తున్నాడు.
Today’s Official #VidaaMuyarchi
Udpate @ 4.33 PM 🕟கிளிம்ஸ் வீடியோ – இல்லனா ரிலீஸ் டேட் போஸ்டரா தான் இருக்கனும் நினச்சா அதுவும் கேரக்டர் போஸ்டர்.. 👀#AjithKumar @LycaProductions pic.twitter.com/r0k8AzI6PK
— ♔.. ஆஃப்கான் ..♔ (@iam_AKfan) August 20, 2024
తాజావార్తలు
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?