Trisha : 40 ప్లస్‌లో సత్తా చాటుతున్న ‘త్రిష’
- కన్నడ మినహా సౌత్‌లో ఫుల్ బిజీ
- త్రిషను రిపీట్ చేస్తోన్న తమిళ హీరోలు
- చిరు, అజిత్, సూర్య, కమల్, మోహన్ లాల్ సినిమాలకు త్రిష గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంత స్టార్ హీరోయిన్ కైనా సినీ కెరీర్ లో ఒకసారి డౌన్ ఫాల్ స్టార్ట్ అయితే మళ్లీ బౌన్స్ బ్యాక్ అవడం చాలా కష్టం. కానీ త్రిష విషయంలో సీన్ రివర్స్. ఇరవై ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా కంటిన్యూ అవుతూ.. 40 ఏళ్ల వయస్సులో కూడా వరుస ప్రాజెక్టులతో కుర్ర హీరోయిన్స్ కు సవాల్ విసురుతోంది. కెరీర్ పీక్స్‌లో ఉండగా బిజినెస్ మ్యాన్ వరుణ్‌తో ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ తర్వాత సినిమా ఛాన్స్ లు తగ్గాయి. లేడీ ఓరియెంట్స్ చిత్రాలు చేస్తే బెడిసికొట్టాయి. ఇక త్రిష పని అయిపోయిందని అనుకున్నారు.
Also Read : Dulquer Salmaan : అరుదైన ఘనత సాధించిన ‘లక్కీ భాస్కర్’
Also Read
- Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
- Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్‌కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
- Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్‌కు దర్శకుడు లీగల్ నోటీసులు, సీఎం రేవంత్ కు ఫిర్యాదు!
- NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
కానీ 96 తో సౌత్ క్వీన్ త్రిష సెకండ్ ఇన్నింగ్స్ బ్లాక్ బస్టర్ గా స్టార్ట్ చేసింది. పొన్నియన్ సెల్వన్‌లో కుందవల్లిగా 35 ప్లస్‌లో కూడా ఇంత అందంగా ఉందేంట్రా అనేలా మెప్పించింది. త్రిష కంబ్యాక్ వరుసగా తమిళంలో స్టార్ హీరోలతో వన్ టైం కాదు.. బ్యాక్ టు బ్యాక్ వర్క్ చేస్తోంది. లియోలో ఇళయదళపతి విజయ్‌తో కనిపించి.. ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైంలో ఓ పాటలో అతడితో కలిసి స్టెప్స్ వేసింది. వన్ ఆఫ్ ది హిట్ పెయిర్‌గా అజిత్ అండ్ త్రిష జంటకు క్రేజ్. ఈ క్రేజీ కాంబో విదాముయర్చితో పాటు గుడ్ బ్యాడ్ అగ్లీతో అజిత్‌తో రొమాన్స్ చేస్తోంది. ఇవే కాదు తెలుగు, మలయాళ సినిమాలతో ఫుల్ బిజీ లైఫ్ లీడ్ చేస్తోంది భామ. స్టాలిన్ తర్వాత చిరంజీవితో విశ్వంభరలో యాక్ట్ చేస్తుంటే.. ఆరేళ్ల గ్యాప్ తీసుకుని మాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్‌తో రామ్, టొవినో థామస్‌తో ఐడెంటిటీకి కమిటయ్యింది. ఆరు తర్వాత గ్యాప్ ఇచ్చి సూర్యతో మరో మూవీ డిస్కషన్స్ లో ఉంది.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..