Tollywood : యంగ్ హీరోలతో రొమాన్స్ చేసిన టాలీవుడ్ హీరోయిన్స్ వీరే
- వయసులో చిన్న వాళ్లతోనే జోడీ కడుతోన్న నయన్
- ఫర్ ఫెక్ట్ స్క్రీన్ పెయిర్ పదానికి మంగళం పాడేస్తున్న భామలు
- ట్రెండ్ సెట్ చేస్తోన్న సౌతిండియన్ బ్యూటీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరో కన్నా హీరోయిన్ వయస్సు చిన్నగా ఉండాలన్నది ఒకప్పటి మాట.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పాత చింతకాయ కాలం నాటి కట్టుబాట్లను తెచ్చి.. యంగర్ హీరోలతో జతకడుతున్నారు నేటి యాక్ట్రెస్. రీసెంట్ టైమ్స్‌లో ఎంతో మంది బ్యూటీలు ఏజ్‌లో తమకన్నా చిన్నవాళ్లతో ఆడిపాడారు. ఆ జాబితాలో తొలి వరుసలో ఉంది త్రిష. 40 ఏళ్లు పైబడినా స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న ఈ సౌత్ ఇండియన్ స్టార్ యాక్ట్రెస్ తన కన్నా చిన్నవాడైన జూనియర్ ఎన్టీఆర్‌తో దమ్ములో జోడీ కట్టింది. పుష్కర కాలం క్రితమే ఈ సినిమా వచ్చింది. ఈమె మాత్రమే కాదు.. ఈ జాబితాలో సమంత, నయన తార, అనుష్క వంటి స్టార్ బ్యూటీస్ కూడా ఉన్నారు.
Also Read : AlluArjun : పుష్ప – 2 ది రూల్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఇదే..
Also Read
15 సంవత్సరాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతుంది సమంత. ఈ భామ కూడా తనకన్నా చిన్నవాడైనా విజయ్ దేవరకొండతో ఖుషీలో రొమాన్స్ చేసింది. ఓ బేబీలో నాగశౌర్యతో కనిపించింది. బెల్లకొండ శ్రీనివాస్‌తో అల్లుడు శ్రీనులో యాక్ట్ చేసింది. యశోదలో ఉన్నిముకుందన్, శాకుంతలంలో నటించిన దేవ్ మోహన్ కూడా ఆమె కన్నా చిన్నవాళ్లే. ఇక మరో అరవిందం అనుష్క కూడా వయసులో తనకన్నా యంగర్ హీరోలతో నటించింది. రానాతో రుద్రమదేవి, బాహుబలి, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టిలో నవీన్‌తో, భాగమతిలో ఉన్నిముకుందన్‌తో కనిపించింది.
Also Read : Varun Tej : మట్కా సెన్సార్ రిపోర్ట్ – రన్ టైమ్ పూర్తి డీటెయిల్స్
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కూడా ఇద్దరు లో తక్కువ ఏజ్ హీరోలతో జతకట్టింది. రామ్ పోతినేనితో గణేష్, బెల్లకొండ శ్రీనివాస్‌తో కవచం, సీతలో ఆడిపాడింది. రకుల్ ప్రీత్ సింగ్ కొండపొలంలో తనకన్నా చిన్నవాడైన వైష్ణవ్ తేజ్ ప్రియురాలిగా కనిపించింది. అలాగే పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే కూడా.. బెల్లంకొండతో సాక్ష్యంలో జోడీ కట్టింది. ఈ స్టార్ బ్యూటీలే కాదు శ్రద్దా శ్రీనాథ్.. తన వయస్సు కన్నా రెండేళ్లు చిన్నోడైన సిద్దు జొన్నలగడ్డతో కృష్ణ అండ్ హిజ్ లీలాలో యాక్ట్ చేసింది. ఇప్పుడు విశ్వక్ సేన్‌తో మెకానిక్ రాఖీలో జతకడుతోంది.
Also Read : Kiran Abbavaram : “క” మూవీ టీమ్ కు మెగాస్టార్ చిరంజీవి ప్రశంస
లాస్ట్ బట్ నాది లీస్ట్.. సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా తన కన్నా వయస్సులో తక్కువ అయిన కుర్ర హీరోలతో రొమాన్స్ చేస్తోంది. టాక్సిక్ మూవీలో యష్, అలాగే కవిన్‌తో మరో మూవీకి ఓకే చెప్పింది. హీరోలు కూడా తమ కన్నా పెద్ద వాళ్లతో యాక్ట్ చేసేందుకు ఏ మాత్రం అడ్డు చెప్పకపోవడంతో సూపర్ జోడీలు బిగ్ స్క్రీన్ పై ఆకట్టుకుంటున్నాయి. ప్రేక్షకులు కూడా ఈ పెయిర్స్‌ను ఆదరిస్తున్నారు. మరీ ట్రెండ్ సెట్ చేయడం అంటే ఇదే కదా… ఏమంటారు..?
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!