VJS – Trisha : బ్లాక్ బస్టర్ సినిమాకు పార్ట్ – 2 రాబోతుంది.. షూటింగ్ ఎప్పుడంటే..?
- త్రిష విజయ్ కాంబోకు సూపర్ క్రేజ్
- పార్ట్ -2 కథ రెడీ చేసిన ప్రేమ్ కుమార్
- త్వరలోనే అధికారక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా సిక్వెల్ ట్రెండ్ నడుస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఎక్కడ చూసిన హిట్ సినిమాలకు సిక్వెల్స్ తెరకెక్కుతున్నాయి. ఇటీవల ఇస్మార్ట్ 2, హిందీ లో స్త్రీ – 2, డిమాంటి కాలిని 2 వంటి సినిమాలు వచ్చాయి. అలాగే సలార్ 2, కల్కి -2, దేవర -2, జైలర్ -2 సినిమాల రెండవ భాగాలు తెరకెక్కబోతున్నాయి. ఈ కోవలోనే తమిళ చిత్ర పరిశ్రమలో మరోక బ్లాక్ బస్టర్ సినిమాకు పార్ట్ – 2 ను నిర్మించనున్నారు. ఈ న్యూస్ కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
Also Read : Devara : దేవర ఆంధ్ర – నైజాం – సీడెడ్ థియేట్రికల్ బిజినెస్ వివరాలు ఇవిగో..
Also Read
- Ramya Krishnan Birthday: 'కమలా రెడ్డి'గా రమ్యకృష్ణ ఉగ్రరూపం.. శివగామిని మించి పోయేలా..!
- Emmy Awards 2026: ఎమ్మీ అవార్డ్స్‌లో సరికొత్త చరిత్ర.. మాథ్యూ రైస్, జీన్ స్మార్ట్‌కు అరుదైన ఘనత!
- Kannada Industry : ఈ ఏడాది బాగా నిరాశపరిచిన కన్నడ ఇండస్ట్రీ
- Sydney Sweeney: స్పోర్ట్స్ యాడ్‌పై తీవ్ర విమర్శలు.. అథ్లెట్ల ఫొటోలు షేర్ చేసి సిడ్నీ స్వీనీ ఇచ్చిన కౌంటర్ వైరల్!
ఇంతకీ ఆ సినిమా ఏదంటే 96. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, అందాల తార త్రిష కాంబోలో 2018 లో ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన క్యూట్ లవ్ స్టోరీ 96. గోవింద్ వసంత్ సంగీత అందిచిన ఈ సినిమా మ్యూజికల్ గా ఎంతటి సంచలనం చేసిందో చెప్పక్కర్లేదు. స్కూల్ డేస్ లో ప్రేమించుకుని, విడిపోయి ఓ 25 ఇయర్స్ స్కూల్ తర్వాత గెట్ టు గెదర్ లో కలుసుకున్నాప్పుడు వారి మధ్య జరిగన ఓ డిఫ్రెంట్ లవ్ స్టారి 96. విజయ్ సేతుపతి, త్రిష మధ్య కెమిస్ట్రీ సినిమాను సూపర్ హిట్ గా నిలబెట్టింది. దాదాపు 5 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సిక్వెల్ ను తెరకెక్కించనున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ” 96 – 2 కు సంబంధించిన స్క్రిప్టింగ్ కూడా పూర్తయింది. నన్ను ఎంతగానో ఎగ్జైట్ చేసిన సినిమా అది. ఇప్పటికే విజయ్ సేతుపతి సతీమణి కు కథ చెప్పాను. విజయ్ సేతుపతి & త్రిష డేట్స్ ఆధారంగా సినిమా మెటీరియలైజ్ అవుతుంది” అని అన్నారు
తాజావార్తలు
-
Ramya Krishnan Birthday: ‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ ఉగ్రరూపం.. శివగామిని మించి పోయేలా..!
-
Right Age to Buy Your First Home: ఏ వయసులో ఇల్లు కొనాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
-
Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
-
Emmy Awards 2026: ఎమ్మీ అవార్డ్స్‌లో సరికొత్త చరిత్ర.. మాథ్యూ రైస్, జీన్ స్మార్ట్‌కు అరుదైన ఘనత!
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను పక్కనపెట్టడం ఏంటో.. బుమ్రా ఎందుకు ఆడుతున్నాడో.. బీసీసీఐకి పాక్ మాజీ స్టార్ కౌంటర్!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!