Trisha : త్రిషకు సౌత్ ఇండియాలో ఉన్న ఫాలోయంగ్ అంతా ఇంతా కాదు. దాదాపు రెండు తరాల వారిని హీరోయిన్ గా అలరిస్తోంది. అప్పుడెప్పుడో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఇప్పటికీ హీరోయిన్ గా వెలుగొందుతోంది. 41 ఏళ్లు దాటిపోతున్నా సరే ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉండిపోయింది ఈ భామ. ఎవర్ గ్రీన్ హీరోయిన్లలో ఒకరిగా ఉండే త్రిష.. ఇప్పటికీ హీరోయిన్ గా నటిస్తూనే ఉంది. అయితే పెళ్లిపై ఆమెను ఎప్పుడు అడిగినా…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఒక్కసారి పడిపోతే తిరిగి పుంజుకోవడం చాలా కష్టం. కానీ నాలుగు పదుల వయసులోనూ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది స్టార్ హీరోయిన్ త్రిష. కెరీర్ ఆరంభం నుండి తెలుగులో పెద్ద హిట్ లు అందుకున్న ఈ ముద్దుగుమ్మ తమిళ ఇండస్ట్రీలో దాదాపు అందరు హీరోలతో జత కట్టింది. మధ్యలో కొంత గ్యాప్ వచ్చినప్పటికి ఇప్పుడు తిరిగి ఫామ్ లోకి వచ్చింది. సీనియర్ హీరోలందరికి బెస్ట్ ఛాయిస్‌గా నిలుస్తోంది. ఇక కెరీర్ విషయం…
Kamal Haasan : సీనియర్ హీరో కమల్ హాసన్ చేసిన తాజా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆయన ఈ వయసులో కూడా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. సినిమాల్లో యాక్షన్ సీన్లకు కూడా కొదువ ఉండట్లేదు. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంతో ఆయన చేస్తున్న తాజా మూవీ థగ్ లైఫ్. ఈ మూవీ జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రమోషన్లలో భాగంగా నేడు ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో కమల్ హాసన్ సరసన సీనియర్ హీరోయిన్…
రెండు దశాబ్దాల కెరీర్ అయిపోయిన.. ఇంకా స్టార్ హీరోయిన్‌లుగా చక్రం తిప్పుతున్న అతికొద్ది మందిలో త్రిష ఒకరు. ఇప్పటికీ సీనియర్ స్టార్ హీరోలంతా ఆమెనే బెస్ట్ ఛాయస్‌గా ఫీలవుతున్నారు. ముఖ్యంగా ‘పొన్నియిన్ సెల్వన్’, ‘బీస్ట్’ వచ్చాక త్రిష రేంజ్ మారిపోయింది. ప్రజంట్ వరుస సినిమాలు లైన్ లో పెట్టగా ఇందులో చిరంజీవి ‘విశ్వంభర’, కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’, మోహన్ లాల్ ‘రామ్’, సూర్య 45 వంటి సినిమాలు ఉన్నాయి. వీటిలో మూడు దాదాపు పూర్తయిపోగా మిగిలినవి…
నటి త్రిష, నటుడు అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం తాజాగా విడుదలైంది. ఈ నేపథ్యంలో త్రిష తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కోపంగా ఒక పోస్ట్ చేసింది. ఇది ఇంటర్నెట్లో చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. సోషల్మీడియా వేదికగా నెగెటివిటీని వ్యాప్తి చేసే వారిపై నటి త్రిష అసహనం వ్యక్తం చేసింది. వాళ్లది వారిది విషపూరితమైన స్వభావం, ఇతరులపై బురద జల్లడమే వారి పని అని పోస్టులో పేర్కొంది.
ఇండస్ట్రీ ఏదైనప్పటికి ఈ మధ్యకాలంలో డివోషనల్, హర్రర్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’ కూడా ఇంచుమించు ఇలాంటి కథతోనే వస్తుందట. ఈ చిత్రంలో చిరంజీవి హనుమంతుడి భక్తుడిగా నటిస్తున్నారు. ఇక ‘భోళా శంకర్’ తర్వాత చిరంజీవి నుండి రాబోతున్న సినిమా ఇది. కాగా ‘భోళా శంకర్’ రిజల్ట్ని మరిపించే విధంగా ఉంటుంది అని ‘విశ్వంభర’ పై అంచనాలు పెంచుకున్నారు మెగా…
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘విశ్వంభర’ ఒకటి. ‘బింబిసార’ ఫేం డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన త్రిష నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తోన్న ఈ మూవీ, ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నటికి షూటింగ్ ఇతర టెక్నికల్ ఇష్యూస్ కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. దీంతో ఓ సాలిడ్ అప్డేట్ కోసం అయితే అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా పై ఓ ఇంట్రెస్టింగ్…
Vishvambhara : మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ తో డిజాస్టర్ అందుకున్న ఆయన చాలా గ్యాప్ తీసుకున్నారు. అందుకున్న మెగాస్టార్ చిరంజీవి కాస్త గ్యాప్ తీసుకుని తన తర్వాతి సినిమాను బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో చేస్తున్నారు.
ఓ వైపు హీరోయిన్లుగానే రాణిస్తూ మరో వైపు విలనీలుగానూ మారుతున్నారు కొందరు నటీమణులు. ఈ తరం నటీమణులకు నెగిటివ్ షేడ్స్ లో కూడా ఓ కిక్కు ఉంది అని ఫ్రూవ్ చేసిన సీనియర్ యాక్టర్ రమ్య కృష్ణ. నరసింహలో నీలాంబరిగా ఆమె చేసిన నటనకు ఫిదా కానీ ఆడియన్ లేదు. ఇప్పటికీ చాలా మంది హీరోయిన్లకు అది ఓ ఫేవరేట్ క్యారెక్టర్. మోస్ట్లీ నెగిటివ్ రోల్స్ అన్నీ తమిళ ఇండస్ట్రీ నుండి పుట్టుకొచ్చినవే. ఇప్పటి వరకు నెగిటివ్…
విజయ్ సేతుపతి, త్రిష జంటగా 2018లో తమిళ్ వచ్చిన సినిమా 96. సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సెన్సేషన్ హిట్ గా నిలిచింది. బడిలో పాఠాలు నేర్చుకునే రోజుల్లో ప్రేమించుకున్న ఓ జంట అనుకోని కారణాల వలన దూరం అయి, దాదాపు 20 ఏళ్ల తర్వాత స్కూల్ రీ యూనియన్ పార్టీలో కలిసినపుడు వారి మధ్య జరిగే పరిణామాల నేపథ్యంలో వచ్చిన 96 ప్రేక్షకులను విశేషంగా అలరించింది. జాను పాత్రలో త్రిష విజయ్…