SRH Look To Score 300 vs RCB: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మధ్య మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 7 మ్యాచ్‌లు ఆడగా.. 5 మ్యాచ్‌లలో గెలిచింది. ఆర్‌సీబీపై గెలిచి ప్లే ఆఫ్‌కు మరింత చేరువ కావాలని ఎస్‌ఆర్‌హెచ్ చూస్తోంది. మరోవైపు ఆర్‌సీబీ ఆడిన 8…
SunRisers Hyderabad: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఊచకోతతో ఢిల్లీ క్యాపిటల్స్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ సాధించింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 266 స్కోర్ చేసింది.
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా.. సోమవారం నాడు జరిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ 25 పరుగుల విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు ఆకాశమే హద్దుగా సిక్స్ల వర్షం కురిపించి మరోసారి ఐపీఎల్ లో అత్యధిక స్కోరును తన పేరుపై ఉన్న రికార్డును మరింతగా మెరుగుపరుచుకుంది. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ విరోచిత…
Sunrisers Hyderabad Opener Travis Head IPL Record: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరఫున అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా హెడ్ రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్ 2024లో భాగంగా సోమవారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో హెడ్ సెంచరీ బాది ఈ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. బెంగళూరుపై 39 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే ట్రావిస్…
ఐపీఎల్ 2024 సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ కొత్త పాటను ఇవాళ రిలీజ్ చేసింది. క్యాచీ ట్యూన్ కలిగిన ఈ పాట "సన్‌రైజర్స్ మేము బ్రో పక్కా ఇంకో రేంజ్ బ్రో.." అంటూ స్టార్ట్ అవుతుంది.
Travis Head has joined SRH for IPL 2024: ఐపీఎల్ 2024 ఆరంభానికి సమయం ఆరంభమైంది. మరో ఐదు రోజుల్లో మెగా టోర్నీకి తెరలేవనుంది. మార్చి 22న చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఐపీఎల్ 17వ సీజన్ మొదలవనుంది. టోర్నీకి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉండడంతో.. ఆయా ఫ్రాంచైజీలతో ప్లేయర్స్ కలుస్తున్నారు. ఇప్పటికే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బెంగళూరు జట్టుతో చేరగా..…
Josh Hazlewood, Travis Head give Australia 1-0 Series Lead: ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25లో ఆస్ట్రేలియా వరుస విజయాలతో దూసుకెళుతోంది. ఇటీవల పాకిస్తాన్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్.. తాజాగా వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. అడిలైడ్‌లో జరిగిన మొదటి టెస్ట్‌ల్లో 10 వికెట్ల తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ రెండు ఇన్నింగ్స్‌లలో (9/79) చెలరేగగా.. స్టార్…
Harry Brook goes to Delhi Capitals for Rs 4 Crore: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్, వన్డే ప్రపంచకప్ 2024 హీరో ట్రావిస్ హెడ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. హైదరాబాద్ ప్రాంచైజీ హెడ్‌ను రూ. 6.80 కోట్లకు సొంతం చేసుకుంది. హెడ్ కనీస ధర రూ. 2 కోట్లు కాగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడ్డాయి. హెడ్ కోసం తగ్గేదేలే అన్నట్లు సన్‌రైజర్స్ ఓనర్ కావ్యా మారన్ ప్రవర్తించారు. ముందునుంచి ఏ…
Travis Head and Rachin Ravindra likely to get huge price in IPL 2024 Auction: ఐపీఎల్ 2024 వేలంకు సమయం దగ్గరపడింది. డిసెంబర్ 19న దుబాయ్‌లోని కొక కోలా అరెనాలో మినీ వేలం జరగనుంది. అన్ని ప్రాంఛైజీలు ఏ ఆటగాడిని కొనుగోలు చేయాలనే దానిపై ఇప్పటికే కసరత్తు చేశాయి. ఐపీఎల్ 2024 మినీ వేలానికి మొత్తం 333 మంది ఆటగాళ్లను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ షార్ట్ లిస్ట్ చేసింది. ఇందులో 214 మంది…
ఇండియన్ ప్రీమియర్ లీగ్-17 కోసం ఈ నెల 19వ తేదీన ఆక్షన్ జరగనుంది. అయితే, ఈ వేలంలో కొత్త రికార్డులు బద్దలయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. అన్ని ఫ్రాంచైజీలు ఇప్పటికే తమ ఆటగాళ్లను విడుదల, రిటైన్ చేసుకున్న వారి జాబితాను పంపించాయి.