IPL 2024: మేము పక్కా ఇంకో రేంజ్ బ్రో.. అదరగొడుతున్న ఎస్ఆర్హెచ్ కొత్త సాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ కొత్త పాటను ఇవాళ రిలీజ్ చేసింది. క్యాచీ ట్యూన్ కలిగిన ఈ పాట “సన్‌రైజర్స్ మేము బ్రో పక్కా ఇంకో రేంజ్ బ్రో..” అంటూ స్టార్ట్ అవుతుంది.. ఈ పాటలో సన్‌రైజర్స్ కొత్త సారథి పాట్ కమిన్స్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, ట్రవిస్ హెడ్, టీమిండియా ప్లేయర్లు భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్, మయాంక్ అగర్వాల్, జయదేవ్ ఉనద్కత్ తదితర ఆటగాళ్లు కొత్త జెర్సీలు ధరించి బీట్‌కు తగ్గట్టుగా డ్యాన్స్ చేశారు. సన్‌రైజర్స్ టీమ్ అభిమానుల్లో జోష్ నింపుతున్న ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.
Read Also: PM Modi: ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీకి ప్రధాని నరేంద్రమోడీ ఫోన్..
Also Read
కాగా, ఐపీఎల్ 17వ ఎడిషన్ ఎల్లుండి (మార్చి 22) నుంచి ప్రారంభం కానుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరిగే సీజన్ తొలి మ్యాచ్‌లో ఆర్సీబీతో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతుంది. ఇక, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న కేకేఆర్‌తో ఆడబోతుంది.
𝑺𝒖𝒏𝑹𝒊𝒔𝒆𝒓𝒔 𝒎𝒆𝒎𝒖 𝒃𝒓𝒐,
𝑷𝒂𝒌𝒌𝒂 𝒊𝒏𝒌𝒐 𝒓𝒂𝒏𝒈𝒆 𝒃𝒓𝒐🧡Our new anthem is here to set your playlist on fire🔥#SRHAnthem2024 #PlayWithFire #OrangeArmy pic.twitter.com/U4xRxhYfGv
— SunRisers Hyderabad (@SunRisers) March 20, 2024
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!